Hometelugu biblequiz2nd Samuel Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 2nd Samuel | సమూవేలు రెండవ గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్ 2nd Samuel Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 2nd Samuel | సమూవేలు రెండవ గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్ Author August 12, 2022 0 1➤ రెండవ సమూయేలు గ్రంధము మొత్తము ఎవరి గురించి కలదు? A) దావీదు B) సమూయేలు C) సౌలు D) అబ్షాలోము2➤ రెండవ సమూయేలు గ్రంధములో దావీదు యొక్క ఏమి వివరించబడెను?A) రాజ్యస్థిరత్వము ; పాలన,యుద్ధజయములు B) పాపము; దానిఫలితములు C) ఒప్పుకోలు : సమకూర్చబడుట D) పైవన్నియు3➤ ఎవరు అభ్యాసము చేయుటకు దావీదు సౌలు యోనాతానుల మీద ధనుర్ణీతమొకటి చేసెను?A) పౌలు కుటుంబీకులు B) యూదావారు C) బెన్యామినీయులు D) గిలాదీయులు4➤ దేని విషయములో దావీదు పొరపాటు చేయుట వలన యెహోవా కోపము రగులుకొనెను?A) దేవుని మందసము B) రాజ్య విస్తరణ C) కుటుంబపాలన D) సౌలు కుటుంబీకుల5➤ ఎవరికి చేసిన ప్రమాణమును దావీదు నెరవేర్చెను?A) సౌలునకు B) సమూయేలునకు C) యోనాతానునకు D) అబ్నేరునకు6➤ దావీదు పాపములో పడుట రెండవసమూయేలు గ్రంధములోఏ అధ్యాయములో చూడగలము?A) అయిదవ అధ్యాయము B) ఎనిమదవ అధ్యాయము C) పదునాలుగవ అధ్యాయము D) పదకొండవ అధ్యాయము7➤ ఏ ప్రవక్త ద్వారా యెహోవా దావీదు పాపమును ఆతనికి తెలియపరచగా అతడు పశ్చాత్తాపపడెను? A) గాదు B) అహీయా C) నాతాను D) హనన్యా8➤ యెహోవా సెలవిచ్ఛినట్లుగాదావీదు చేసిన పాపము వలన ఆతని కుమార్తె అయిన ఎవరికి అవమానము జరిగెను?A) దెఫీముకు B) తామారుకు C) మయాకాకు D) నయమాకు9➤ దావీదుకు విరోధముగా కుట్ర చేసిన ఆతని కుమారుడు ఎవరు?A) అబ్షలోము B) అదోనియా C) ఆమ్నోను D) ఇత్రయాము10➤ దావీదు మంత్రి యైన ఎవరు కూడా అతని మీద కుట్ర చేసెను?A) బెనయా B) అహీతో పెలు C) హూపై D) అదోబెనీయా11➤ దావీదు అబ్దాలోముకు భయపడి పాదరక్షలు లేకుండా ఏ కొండ యేడ్చుచు ఎక్కెను?A) హోరేబు B) హెర్మోను C) ఒలీవల D) మీసారు12➤ అబ్షలోముపై దావీదుకు జయము కలుగుటకు ముఖ్యకారకుడు ఎవరు?A) ఆశాహేలు B) అబీషై C) హూషై D) యోవాబు13➤ సౌలు శత్రువుల చేతిలో నుండి యెహోవా తప్పించిన దినమున దావీదు చెప్పిన గీతవాక్యములు ఏ అధ్యాయములో కలవు?A) ఒకటవ అధ్యాయము B) యేడవ అధ్యాయము C) ఇరువది రెండవ అధ్యాయము D) పదకొండవ అధ్యాయము14➤ ప్రభువైన క్రీస్తు గురించి దావీదు ప్రవచించిన దేవోక్తులు ఏ అధ్యాయములో కలవు? A) పది B) పండ్రెండు C) ఇరువది D) ఇరువది మూడు15➤ దావీదు యొక్క ఏమి మనకు రెండవ సమూయేలు గ్రంధములో చూడగలము?A) దేవుని పై సంపూర్ణ విశ్వాసము B) మహా బలాఢ్యత ; మంచితీర్మానము C) పశ్చాత్తాపహృదయము ప్రేమ; స్థిర నిశ్చయత D) పైవన్నియు16➤ రెండవ సమూయేలు గ్రంధము పరిశుద్ధ గ్రంధములో ఎన్నవది?A) పదవది B) పండ్రెండవది C) తొమ్మిదవది D) పదమూడవది17➤ రెండవ సమూయేలు గ్రంధములో ఎవరి వృత్తము కలదు? A) అబ్షలోము B) యోవాబు C) దావీదు D) నాతాను18➤ "యెహోవా" అను నామము రెండవ సమూయేలులో ఎన్నిసార్లు కలదు?A) నూట ఇరువది B) రెండు వందలు C) నూట నలభై తొమ్మిది D) మూడు వందల రెండు19➤ రెండవ సమూయేలు గ్రంధములో దావీదు ఎదుర్కొనినవేమిటి? A) శాపము B) తిరుగుబాటు C) శిక్ష D) పైవన్నీ20➤ రెండవ సమూయేలు గ్రంధములో దేని విలువ కనబడుచుండెను?A) స్నేహము B) ప్రాణము C) యుద్ధము D) పరీక్షల21➤ రెండవ సమూయేలు గ్రంధములో మాట ఇచ్చిన ప్రకారము దావీదు చేసిన ఏమి కలదు?A) సహాయము B) ఉపకారము C) త్యాగము D) ప్రమాణము22➤ యెహోవా దృష్టికి దావీదు చేసిన దుష్కార్యము వలన అతడు అనుభవించినవి ఎన్ని అధ్యాయముల వరకు కలదు? A) 2 - 11 అధ్యాయములు B) 8 - 20 అధ్యాయములు C) 12 -18 అధ్యాయములు D) 10 - 21 ఆధ్యాయములు23➤ రెండవ సమూయేలు గ్రంధములో దావీదుకు ముఖ్యమైన వ్యతిరేకులు ఎవరు?A) అబ్దాలోము B) షిమీ C) షెబ D) పైవారందరు24➤ రెండవ సమూయేలులో దావీదులో యున్న ఏ లక్షణములు కనబడుచున్నవి?A) మహాబలము B) విధేయత C) ఉన్నతమైన యోచన D) పైవన్నియు25➤ మహాబలాఢ్యుడైన దావీదు ఎవరి యందు ప్రేమ వలన పిరికివాడాయెను? A) యోనాతాను B) సౌలు C) అబ్షాలోము D) అబ్నేరు26➤ దావీదు ఎవరెవరి గురించి గీత గానము చేసెను?A) ప్రభువైన క్రీస్తు B) యెహోవాను C) సౌలు; యోనాతాను D) పైవారందరు27➤ దావీదుకు నిరంతరము దగ్గరగా యుండి యుద్ధములు చేసి న యోవాబు అబీపై ఆశాహేలు ఎవరి కుమారులు?A) అబీహయీలు B) సెరూయా C) మేరబు D) రిస్సా28➤ రెండవ సమూయేలు గ్రంధములో దావీదులోని ఉన్నతమైనవేమిటి? A) క్షమాపణ; పశ్చాత్తాపము B) భయభక్తులు; ప్రేమ C) మంచితనము; ఒప్పుకోలు D) పైవన్నియు29➤ ఏ పర్వతముల మీద మంచైనను వర్షమైనను లేకపొవునుగాక అని దావీదు అనెను?A) హోరేబు B) లాద C) హెర్మోను D) గిల్బోవ30➤ గిల్బోవ పర్వతములు దేనికి దక్షిణమున కలవు?A) గలిలయ సముద్రముకు B) అరాబాసముద్రముకు C) ఎర్ర సముద్రముకు D) మహాసముద్రముకు31➤ "గిల్బోవ" అనగా అర్ధము ఏమిటి?A) మరిగే బుగ్గలు B) బుడగల ఊట C) కదిలే కొలను D) పైవన్నియు32➤ "హెల్కతన్సూరీము"అనగా అర్ధము ఏమిటి?A) వేడిగానున్నభూమి B) జ్వాలమయ అడవి C) వాడిగల కత్తుల పొలము D) పదునైన ఈటెల అరణ్యము33➤ దావీదు ఎవరున్న ఇంటిలోనికి రాలేడనే సామెత పుట్టెను?A) గ్రుడ్డివారు; కుంటివారు B) కుష్టరోగులు C) ఊచకాలు చేతులున్నవారు D) జలోదర రోగగ్రస్తులు34➤ ఉజ్జా చేసిన తప్పును బట్టి యెహోవా అతనికి ఏమి కలుగజేయగా దావీదు వ్యాకులపడెను? A) తెగులు B) ప్రాణోపద్రవము C) ప్రాణసంకటము D) శరీరరుగ్మత35➤ బెస్తేబ నిమిత్తము దావీదు ఎవరిని చంపించెను?A) బెయాను B) అబ్బేరును C) ఊరియాను D) ఆహితోపెలును36➤ "ఊరియా"అనగా అర్ధము ఏమిటి?A) యెహోవా నా రాజు B) యెహోవా నా కాపరి C) యెహోవా నా తోడు D) యెహోవా నా కాంతి37➤ దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు ఏమి కల్పించుచున్నాడు? A) మార్గములు B) వలు C) సాధనములు D) దారులు38➤ దేవుని ఆరాధించు స్థలము ఏ కొండ మీద నుండెను?A) సీనాయి B) ఒలీవల C) మీరు D) తాబోరు39➤ అబ్షలోము యొక్క తల్లి పేరేమిటి?A) మయకా B) హగ్గీతు C) ఎగ్లా D) అబీటలు40➤ "అబ్షలోము"అనగా అర్ధము ఏమిటి?A) సమాదాన కర్త B) శాంతి తండ్రి C) నీతికి రాజు D) సత్యవర్తనుడు41➤ మహనయీములో నున్న దావీదుకు భోజన పదార్ధములు పంపిన బర్జిల్లయి ఏమై యుండి నీ దాసుడనని దావీదుతో అనెను?A) అధిక ధనవంతుడు B) అధిక ఆస్తికలవాడు C) అధిక ఐశ్వర్యవంతుడు D) అత్యంత కీర్తి42➤ ఎవరి కుమారుడైన అహిమయస్సు మంచివాడని దావీదు అనెను?A) అబ్యాతారు B) హూషై C) కూష D) సాదోకు43➤ "అహిమయస్సు" అనగా అర్ధము ఏమిటి?A) వెలుగు B) కిరణము C) చల్లనిగాలి D) మంచు44➤ దావీదు ఎక్కడ యూదా వారిని ఏలిన కాలము ఏడు సంవత్సరముల ఆరు మాసములు? A) హెబ్రోనులో B) మహనయీములో C) షోమ్రోనులో D) దావీదు నగరులో45➤ ఎవరు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయును గాక అని దావీదు అనెను?A) షెబ B) అబ్నేరు C) ఇప్పోతు D) యోవాబు46➤ మీకాలు దావీదును ఏమి చేసినందున మరణము వరకు ఆమె పిల్లలను కనకయుండెను?A) ఎగతాళి B) ఎక్కిరింత C) అపహాస్యము D) హేళన47➤ ఆమ్నోనును చంపించిన తర్వాత అబ్దాలోము పారిపోయి తన తల్లి యొక్క తండ్రి గెష్టూరు రాజైన ఎవరి నొద్ద చేరెను?A) లాకీషు B) తల్మయి C) రేయేరు D) ఆకీషు48➤ దావీదు జనులతో జరిగిన యుద్ధములో ఎవరు ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి?A) ఇశ్రాయేలీయులు B) ఎదోమీయులు C) మోయాబీయులు D) అమ్మోనీయులు49➤ యెహోవా స్వాస్థ్యమైన దేనిని నిర్మూలము చేయుచున్నావని యుక్తి గల స్త్రీ యోవాబును అడిగెను?A) బేతేలును B) ఆబేలును C) తిర్సాను D) తల్మయి50➤ దావీదు సహోదరుని కుమారుడైన ఎవడు బహుకపటముగలవాడు? A) యెహోయాహాము B) యెహోయాషీము C) యెహోనాదాబు D) యెహొయారాము51➤ "యెహోనాదాబు"అను పేరుకు అర్ధము ఏమిటి? A) యెహోవా నా దేవుడు B) యెహోవాయే నా అధిపతి C) యెహోవా రక్షణ D) యెహోవా బహుమతి52➤ మహాబలాఢ్యుడైన దావీదును ఎరిగిన వారు ఎటువంటి గుండె గలవారు సయితము దిగులొందుదురు?A) రాతిగుండె B) చిరుతపులి గుండె C) సింహపు గుండె D) పక్షిరాజు గుండె53➤ అబ్షలోము సైన్యాధిపతిగా ఎవరిని నియమించెను?A) మ్యాను B) అమాశాను C) యోనాతానును D) అబీషైను54➤ అమాశా, దావీదు సహోదరియైన ఎవరి కుమారుడు?A) అబీగయీలు B) రూయా C) మయశాను D) రూయాము55➤ "అమాష అనగా అర్ధము ఏమిటి?A) నష్టము B) భారము C) సుళువు D) తేలిక56➤ జనసంఖ్య వ్రాయుటకు పంపబడినవారు దేశమంతయు ఎంత కాలము తిరిగి వచ్చిరి?A) పది నెలల రెండు మాసములు B) యేడునెలల నాలుగు మాసములు C) తొమ్మిది నెలల ఇరువది దినములు D) ఆరునెలల ముప్పది దినములు57➤ యెహోవా నామమున దావీదు కట్టించిన బలిపీఠము మీద అతడు దహన, సమాధాన బలులు అర్పించగా ఏమి ప్రజలను విడిచిపోయెను?A) కరువు B) ఖడ్గము C) చిక్కులు D) తెగులు58➤ నాకు ఏమైన వాడు స్తోత్రార్హుడు అని దావీదు అనెను? A) రక్షణ ప్రాకారము B) కేడెము కొండ C) ఆశ్రయదుర్గము D) శైలము కోట59➤ రెండవ సమూయేలు గ్రంధములో ముఖ్యముగా ఏమి కనిపించును?A) తిరుగుబాటు B) అహంకారము C) మోసము D) పాపఫలితము60➤ యెహోవా మందసము ఎవరి ఇంటిలో ఉండడము వలన యెహోవా వారిని ఆశీర్వదించెను? A) యెషువా B) జెరెహూను C) ఓబెదెదోము D) యెహొజెరెదు61➤ " ఓబెదెదోము "అనగా అర్ధము ఏమిటి? A) కాపరి B) సేవకుడు C) అధిపతి D) యజమాని62➤ అలసట నొంది ఎలా యున్న దావీదును చంపెదనని ఆహీతోపెలు అనెను? A) బలహీనముగా B) నీరసముగా C) రోగగ్రస్తుడుగా D) వ్యాధిభరితునిగా63➤ గిలాదీయుడైన బర్జిల్లయి ఎక్కడ నుండి యొర్దాను అద్దరి నున్న రాజు నొద్దకు వచ్చెను?A) అదుల్లాము B) రోగెలీము C) మహనయీము D) సమరియ64➤ "రోగెలీము" అనగా అర్ధము ఏమిటి?A) నిమ్మళము B) విశ్రాంతి C) వికసించుట D) అభివృద్ధి65➤ దావీదునకు తెలియకుండా యోవాబు అబ్నేరును పిలుచుటకు దూతలను పంపగా వారు దేని దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి?A) హీమ్మోతు కొలను B) గాజు తటాకము C) గెరో చెరువు D) సిరా యను బావి66➤ " సిరా" అను మాటకు అర్ధము ఏమిటి?A) తీపియైన నీరు B) చేదు నీరు C) మధుర జలము D) మంచి పానీయము67➤ తన యింటివారిని దీవించుటకు దావీదు రాగా మీకాలు అతనిని ఏమి చేసెను?A) ధిక్కారము B) అపహాస్యము C) వెటకారము D) హేళన68➤ బడ్జిల్లయి ఎవరిని దావీదుతో పంపుటకు అతనిని అడిగెను?A) కింహామును B) హమ్మేదాతును C) షెరాయును D) బాలున69➤ కింహాము అను పేరునకు అర్ధము ఏమిటి?A) జాలి B) ఆశ C) ప్రేమ D) దయ70➤ బూసీయుడైన ఎవరి కళ్ళములో యెహోవా దావీదును బలిపీఠమును కట్టించమనెను?A) అరౌనా B) యెహోరానా C) హోరౌనా D) సెరౌనా71➤ "అరౌనా" అనగా అర్ధము ఏమిటి?A) పొడవైన B) చురుకైన C) వేగమైన D) పొందికైన72➤ యెహోవా దావీదుకు అనుగ్రహించిన నిబంధన ఎటువంటిది? A) సర్వసంపూర్ణము B) స్థిరమైనది C) రక్షణార్ధము D) పైవన్నియుSubmitYour score is Tags 2nd samuel bible quiz 2nd samueltelugu quiz bible questions telugu bible quiz bible quiz for youth bible quiz in telugu new bible quiz telugu bible quiz online telugu biblequiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024