Hometelugu bible quiz50 Bible Quiz Questions from Esther in Telugu || TELUGU BIBLE QUIZ ON ESTHER Part-2 || ఎస్తేరు గ్రంధం పై తెలుగు బైబుల్ క్విజ్ 50 Bible Quiz Questions from Esther in Telugu || TELUGU BIBLE QUIZ ON ESTHER Part-2 || ఎస్తేరు గ్రంధం పై తెలుగు బైబుల్ క్విజ్ Author August 12, 2022 0 ఎస్తేరు గ్రంధం పై తెలుగు బైబుల్ క్విజ్Esther Bible Quiz in Telugu | Esther Telugu Bible Quiz Questions and Answers 1➤ యూదుల నందరిని ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు ఎక్కడికి పంపబడెను? 1 pointA. రాజ్య భవనములన్నింటికి B. రాజ్య సంస్థానములన్నిటికి C. రాజ్య పొలిమేరలన్నింటికి D. రాజ్య వీధులన్నింటికి2➤ అంతట రాజును హామానును--------నకు కూర్చుండిరి? 1 pointA. విందుకు B. విచారణకు C. విగ్రహారాధనకు D. వినోదమునకు3➤ మొర్దికై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని -------మధ్యకు బయలువెళ్లెను? 1 pointA. జనుల మధ్యకు B. అధికారుల మధ్యకు C. పట్టణము మధ్యకు D. సైనికుల మధ్యకు4➤ మొర్దికై మహా శోకముతో--------చేసెను? 1 pointA. రోదనము B. నాట్యము C. విజ్ఞాపన D. విన్నపము5➤ మొర్దికై మహా శోకముతో రోదనము చేసి ఎక్కడికి వచ్చెను? 1 pointA. రాజు గుమ్మము ఎదుటికి B. రాజు సింహాసనము ఎదుటికి C. రాజు భవనము ఎదుటికి D. రాజు సైన్యము ఎదుటికి6➤ గోనె కట్టు కొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న--------కలదు? 1 pointA. అభిప్రాయం కలదు B. ఆలోచన కలదు C. ఆజ్ఞ కలదు D. మాట కలదు7➤ రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థాన మునకు వచ్చెనో అక్కడనున్న యూదులు------ ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి? 1 pointA. ఆలయములో ఉండి B. నిశ్శబ్దముగా ఉండి C. ఉపవాసముండి D. బాధలో ఉండి8➤ ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఎవరికి తెలియజేసిరి? 1 pointA. రాజునకు B. ఎస్తేరునకు C. మొరైకైనకు D. హామానునకు9➤ రాణి గొప్ప మనోవిచారము కలదై మొరైకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, అతనియొద్దకు ---------పంపెను? 1 point A. తాఖీదులు B. వస్త్రములు C. ఆహారము D. ద్రాక్ష గెలలు10➤ ఎస్తేరు పంపిన వస్త్రములను మొర్దికై ------? 1 pointA. తీసికొనెను B. తీసికొనలేదు C. పారవేసెను D. కాల్చివేసెను11➤ ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు ...... యొద్దకు అతని వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను? 1 pointA. మొరైకై యొద్దకు B. రాజు యొద్దకు C. హామాను యొద్దకు D. జనుల యొద్దకు12➤ హతాకు వచ్చి మొరైకై యొక్క మాటలను ఎవరితో చెప్పెను? 1 pointA. రాజుతో B. ఎస్తేరుతో C. హామానుతో D. జనులతో13➤ నేటికి ముప్పది దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడ లేదని చెప్పుమని ఎవరు ఎవరితో అనెను? 1 pointA. ఎస్తేరు హతాకుతో B. ఎస్తేరు హామానుతో C. ఎస్తేరు జనులతో D. ఎస్తేరు తన పని కత్తెలతో14➤ ఎస్తేరు యొక్క మాటలు మొరైకైకి తెలుపింది ఎవరు? 1 pointA. హామాను B. హతాకు C. జనులు D. యాయీరు15➤ మొరైకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చిరాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ ----- లో తలంచుకొనవద్దు అనెను? 1 pointA. మనస్సులో B. గృహములో C. నగరులో D. ఆవరణములో16➤ మొరైకై ఎస్తేరుతో నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు ----- దిక్కు నుండి వచ్చుననెను? 1 point A. తూర్పు దిక్కునుండి B. ఉత్తర దిక్కు నుండి C. దక్షిణ దిక్కు నుండి D. మరియొక దిక్కునుండి17➤ నీవు ఈ సమయమును బట్టియే ----------నకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పెను? 1 pointA. లోకమునకు B. పట్టణమునకు C. గ్రామమునకు D. రాజ్యమునకు18➤ ఎస్తేరు మొరైకైతో నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని------------ నకు సమకూర్చమని చెప్పెను ? 1 point A. యుద్ధమునకు B. సమాజమందిరమునకు C. ఆవరణమునకు D. గృహమునకు19➤ నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్న పానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; అని అన్నది ఎవరు? 1 point A. ఎస్తేరు B. మొర్కె C. హతాకు D. హామాను20➤ ఈ సమయమందు రాజునొద్దకు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక ముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును;నేను నశించిన నశించెదను అని అన్నది ఎవరు? 1 point A. మొర్కె B. ఎస్తేరు C. హతాకు D. హామాను21➤ మొర్దికై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా .......? 1 pointA. నడిపించెను B. జరిగించెను C. వినిపించెను D. చూపించెను22➤ మూడవ దినమందు ఎస్తేరు ----- ధరించుకొని, రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను? 1 pointA. గోనెపట్ట B. వెలగల వస్త్రములు C. బంగారు కిరీటము D. రాజభూషణములు23➤ రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి పుట్టెను? 1 pointA. ఇష్టము B. ప్రేమ C. దయ D. కోపము24➤ రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి --- ముట్టెను? 1 point A. రాజు యొక్క చేతిని B.రాజు యొక్క సింహాసనమును C. దండము యొక్క కొనను D. రాజు యొక్క పాదములను25➤ రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో----------- మట్టుకు నీకను గ్రహించెదనని రాజు ఆమెతో చెప్పెను? 1 point A. కొంత మట్టుకు B. సగము మట్టుకు C. చాలా మట్టుకు D. అధిక మట్టుకు26➤ ఎస్తేరు తాను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు ఎవరు రావలెనని కోరెను? 1 pointA. రాజును హామానును B. రాజును మొరైకైని C. రాజును హాతాకును D. రాజును జనులును27➤ రాజును హామానును ఎస్తేరు చేయించిన--------నకు వచ్చిరి? 1 point A. ఉత్సవమునకు B. విందునకు C. గుడారమునకు D. ఆలయమునకు28➤ రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ------- యేమిటి? అని అడిగెను? 1 pointA. కోరిక యేమిటి అని B. బలము యేమిటి అని C. బాధ యేమిటి అని D. భయము యేమిటి అని29➤ -----------గలవాడై హామాను సంతోషించి బయలువెళ్లెను? 1 pointA. ఉత్సాహము గలవాడై B. మనోల్లాసముగలవాడై C. అత్యుత్సాహము గలవాడై D. ఆనందోత్సహాము గలవాడై30➤ వీరిలో మొరైకై మీద బహుగా కోపగించింది ఎవరు? 1 pointA. ఎస్తేరు B. జెరెషు C. హామాను D. హతాకు31➤ హామాను భార్య పేరు ఏమిటీ? 1 pointA. జెరెషు B. మహేతబేలు C. యాయేలు D. మయకా32➤ రాజు క్రిందనుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చి హామాను ఎవరితో చెప్పెను? 1 pointA. తన భార్యయైన జెరెషుతో B. తన స్నేహితులందరితో C. తన శత్రువులందరితో D. తన భార్యయైన జెరెషుతో, తన స్నేహితులందరితో33➤ యూదుడైన మొరైకై రాజు గుమ్మమున కూర్చుని యుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ---------- లేదని హామాను చెప్పెను? 1 point A. ప్రయోజనము B. ఆనందము C. లాభము D. నష్టము34➤ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజు----------గ్రంథము తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను? 1 pointA. పరిశుద్ధ గ్రంధము B. జీవ గ్రంధము C. రాజ్య సమాచార గ్రంధము D. రాజుల వృత్తాంతముల గ్రంధము35➤ బిగ్జాను తెరేషు అను వారు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి ఎవరు తెలిపినట్టు రాజ్యపు సమాచార గ్రంథములో వ్రాయబడి యుండెను? 1 point A. ఎస్తేరు B. మొరైకై C. జనులు D. హామాను36➤ మొరైకై కి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని రాజు ఎవరినడిగెను? 1 point A. తన సేవకులను B. తన సైనికులను C. తన మంత్రులను D. తన అధికారులను37➤ మొరైకై కి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని రాజు తన సేవకులను అడుగుగా వారు ఏమని ప్రత్యుత్తర మిచ్చిరి? 1 pointA. అతనికేమియు చేయబడలేదని B. అతనికన్నియు చేయబడెనని C. అతనికవన్నియు అతనికవన్నియు అవసరమేనని D. పైవేవి కావు 38➤ మొరైకై ని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై హామాను ఎక్కడికి వచ్చియుండెను? 1 point A. రాజనగరు యొక్క గుమ్మములోనికి B. రాజనగరు యొక్క ఆవరణము లోనికి C. రాజనగరు యొక్క అంతసు లోనికి D. రాజనగరు యొక్క ఆలయములోనికి39➤ ఏలినవాడా చిత్త గించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పింది ఎవరు? 1 pointA. ఎస్తేరు B. రాజ సేవకులు C. మొర్కె D. నపుంసకులు40➤ రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమిచేయవలెనని రాజు ఎవరినడిగెను? 1 pointA. హామానును B. మొరైకైని C. ఎస్తేరును D. తన సేవకులను41➤ నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచనపేక్షించునని తనలో తాను అనుకొన్నది ఎవరు? 1 pointA. ఎస్తేరు B. మొరకై C. హామాను D. హతాకు42➤ రాజు ఘనపరచ నపేక్షించింది ఎవరిని? 1 pointA. ఎస్తేరును B. మొరైకైని C. హామానును D. హతాకును43➤ హామాను తల కప్పుకొని దుఃఖించుచు ఎక్కడికి వెళ్లి పోయెను? 1 pointA. తన యింటికి B. రాజ నగరుకు C. ఆవరణమునకు D. పట్టణమునకు44➤ హామాను తనకు సంభవించినదంతయు ఎవరికి తెలిపెను? 1 point A. తన భార్యయైన జెరెషుకు B. తన స్నేహితులకు C. రాణియైన ఎస్తేరుకు D. తన భార్యయైన జెరెషుకును తన స్నేహితులకును45➤ మొరైకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడిపోదువని హామానుతో అన్నది ఎవరు? 1 pointA. అతని యొద్దనున్న జ్ఞానులు B. అతని భార్యయైన జెరెషుC. రాణియైన ఎస్తేరు D. అతనియొద్దనున్న జ్ఞానులును అతని భార్యయైన జెరెషును46➤ రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని ఎవరిని త్వరపెట్టిరి? 1 point A. హామానును B. మొరైకైని C. హతాకును D. జనులను47➤ రాజును హామానును రాణియైన ఎస్తేరు నొద్దకు విందు నకు రాగా రాజు - ఎస్తేరు రాణీ, నీ ..........మేమిటి? అని అడిగెను? 1 point A. విజ్ఞాపన మేమిటి? అని B. బాధ మేమిటి? అని C. ఆలోచన మేమిటి? అని D. అభిప్రాయం మేమిటి? అని48➤ సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును,నేనును నా జనులును కూడ అమ్మబడినవారము.అని రాజుతో అన్నది ఎవరు? 1 pointA. ఎస్తేరు B. మొర్కె C. హామాను D. హతాకు49➤ మా విరోధి యగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అని ఎస్తేరు ఎవరితో అనెను? 1 pointA. రాజుతో B. మొరెకైతో C. హతాకుతో D. జనులతో50➤ హామాను రాజు ఎదుటను రాణి యెదుటను-------------- ఆయెను? 1 pointA. గొప్పవాడాయెను B. అల్పుడాయెను C. భయా క్రాంతుడాయెను D. మరణమాయెనుSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible trivia esther bible quiz new bible quiz online bible quiz telugu bible quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024