Hometelugu bible quiz onlineBible Quiz in telugu on Proverbs #1 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Bible Quiz in telugu on Proverbs #1 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Author August 12, 2022 0 Bible Quiz On Proverbs #1 TELUGU BIBLE QUIZ ON PROVERBS సామెతల గ్రంధము నుంచి బైబిల్ క్విజ్ ప్రశ్నలు జవాబులు 1➤ సామెతల గ్రంధములో మొత్తం అధ్యాయాలు ఎన్ని? 1 pointA.29 B.30 C.31 D.322➤ సామెతల గ్రంధాన్ని వ్రాసింది ఎవరు? 1 pointA.సొలొమోను B.దావీదు C.యోబు D.దానియేలు3➤ సొలొమోను మొత్తం ఎన్ని సామెతలు వ్రాసాడు? 1 pointA.3000 B.5000 C.6000 D.70004➤ సొలొమోను తండ్రి పేరు ఏమిటీ? 1 pointA.నాతాను B.యోవాబు C.దావీదు D.దోయేగు5➤ సొలొమోను ఏ దేశాన్ని పరిపాలించాడు? 1 pointA.ఐగుప్తు B.మోయాబు C.ఇశ్రాయేలు D.బబులోను6➤ సామెతల గ్రంధములోని సామెతలు జ్ఞానము లేని వారికి----- కలిగించుటకు తగిన సామెతలు? 1 pointA. బుద్ధి కలిగించుటకు B.బలము కలిగించుటకు C.ధైర్యముకలిగించుటకు D.మేలుకలిగించుటకు7➤ జ్ఞానముగలవాడు విని-------------- వృద్ధి చేసికొనును? 1 pointA.సాహిత్యము B.పాండిత్యము C.నాయకత్వము D.సమానత్వము8➤ వివేకముగలవాడు ఆలకించి------------- సంపాదించుకొనును? 1 pointA.నీతి ఫలములు B.నీతి సూత్రములను C.నీతి వస్త్రములుD.నీతి కీరీటములు9➤ వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను ఎవరు గ్రహించుదురు? 1 pointA.జనులు B.శిష్యులు C.జ్ఞానులు D.ఘనులు10➤ యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ------ కి మూలము? 1 pointA.తెలివికి B.నీతికి C.భక్తికి D.శక్తికి11➤ మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును--------------? 1 pointA.మనస్కరించుదురు B.ఆకాంక్షించుదురు C.తిరస్కరించుదురు D.భక్షించుదురు12➤ నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను ----------? 1 pointA.పాడుచేయకుము B.త్రోసివేయకుము C.పాటించకుము D.ఆలకించకుము13➤ అవి తలకు సొగసైన మాలికయు కంఠమునకు-----------నై యుండును? 1 pointA.ఉరులునై B.హారములునై C.సొగసునై D.బిగుసునై14➤ నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా -----? 1 pointA.ఒప్పకుము B.చెప్పకుము C.చూడకుము D.నమ్మకుము15➤ మాతోకూడ రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచి యుందము నిర్దోషియైన యొకని పట్టు కొనుటకు ------- అని అందురు? 1 pointA.వెళ్లియుందమని B.ఆలోచింతమని C.దాగియుందమని D.చేరియుందమని16➤ పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని-------తోనే మింగివేయుదమందురు? 1 pointA.కోపముతోనే B.బలంతోనే C.దైర్యముతోనే D.జీవముతోనే17➤ సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు --------------? ? 1 pointA.వినకుము B.చూడకుము C.నమ్మకుము D.ఒప్పకుము18➤ పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను --------- సొమ్ముతో నింపుకొందమందురు? 1 pointA.దోపుడుసొమ్ముతో B.పాపులసొమ్ముతో C.దాసులసొమ్ముతో D.నీచులసొమ్ముతో19➤ నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని------ ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు? 1 pointA.సంచిB.లెక్క C.సొమ్ము D.ఆలోచన20➤ నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము ----- కు తీసికొనుము? 1 pointA.ముందుకు B.వెనుకకు C.పక్కకు D.పైకి21➤ బుద్ధిహీనులు --- కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు? 1 pointA.భయము B.లాభము C.క్షేమము D.ధైర్యము22➤ ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక--------- గా నుండును? 1 pointA.చురుకుగా B.నెమ్మదిగా C.దిగులుగా D.కోపముగా23➤ యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన --- నుండి వచ్చును? 1 pointA.చేతినిండి B.కంటినుండి C.ఇంటినుండి D.నోటనుండి24➤ యెహోవా యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన------------ గా నున్నాడు? 1 pointA.కేడెముగా B.డాలుగా C.యీటెగా D.కోటగా25➤ న్యాయము తప్పిపోకుండ యెహోవా కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన -----? 1 pointA.కాచును B.మార్చును C.మరచును D.చూపును26➤ జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు ----- గా నుండును? 1 pointA.ఆనందముగా B.ఆయాసముగా C.అదృష్టముగా D.మనోహరముగా27➤ బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు-----? 1 pointA. కావలి కాయును B.ధైర్యమిచ్చును C.సాక్ష్యమిచ్చును D.సేద తీర్చును28➤ అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను ------? 1 pointA.రక్షించును B.శిక్షించును C.నడిపించును D.క్షమించును29➤ అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని--------- మార్గములను విడిచిపెట్టెదరు? 1 pointA.చీకటి మార్గములను B.విశాలమార్గములను C.ఇరుకు మార్గములను D.యథార్థ మార్గములను30➤ వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు......? 1 pointA.యదార్థవర్తనులు B.కుటిలవర్తనులు C.సత్యవర్తనులు D.అసత్యవర్తనులు31➤ నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయిచాపగా ఎవరును ------------? 1 pointA.పట్టుకొనకపోయిరి B.హత్తుకొనకపోయిరి C.లక్ష్యపెట్టకపోయిరి D.భయపడకపోయిరి32➤ నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా------- 1 pointA.కనబడకపోతిరి B.భయపడకపోతిరి C.లోబడకపోతిరి D.తడబడకపోతిరి33➤ కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను ------- చేసెదను? 1 pointA.సహాయము B.నిర్ములము C.నాశనము D.అపహాస్యము34➤ భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను ---- చేసెదను? 1 pointA.సహాయము B.అపహాస్యము C.అన్యాయము D.ఆలస్యము35➤ అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను ----? 1 pointA.కనబడ కుందును B.వినబడకుందును C.బయపడకుందును D.తడబడకుందును36➤ జ్ఞానము వారికి..........ఆయెను ? 1 pointA.అసహ్యమాయెను | B.నిరుపయోగమాయెను C.సహాయమాయెను D.ఉపయోగమాయెను37➤ యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుటకు వారికి ---------- లేకపోయెను? 1 pointA.దైర్యము B.సమయము C.కష్టము D.ఇష్టము38➤ నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము ---? 1 pointA.ఆలోచించిరి B.విమర్శించిరి C.తృణీకరించిరి D.క్రూడీకరించిరి39➤ కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ------- లను అనుసరించెదరు? 1 pointA.ఆజ్ఞలను B.ఆలోచనలను C.కట్టడలను D.విధులను40➤ జ్ఞానములేనివారు దేవుని విసర్జించి------------అగుదురు? 1 pointA.నాశనమగుదురు B.అధికారులగుదురు C.సేవకులగుదురు D.సాక్షులగుదురు41➤ బుద్ధిహీనులు --- కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు? 1 pointA.భయము B.లాభము C.క్షేమము D.ధైర్యము42➤ ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక--------------గా నుండును? 1 pointA.చురుకుగా B.నెమ్మదిగా C.దిగులుగా D.కోపముగా43➤ యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన --- నుండి వచ్చును? 1 pointA.చేతినిండి B.కంటినుండి C.ఇంటినుండి D.నోటనుండి44➤ యెహోవా యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన ------------గా నున్నాడు? 1 pointA.కేడెముగా B.డాలుగా C.యీటెగా D.కోటగా45➤ న్యాయము తప్పిపోకుండ యెహోవా కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన -----? 1 pointA.కాచును B.మార్చును C.మరచును D.చూపును46➤ జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు ---- గా నుండును? 1 pointA.ఆనందముగా B.ఆయాసముగా C.అదృష్టముగా D.మనోహరముగా47➤ బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు-----------? 1 pointA. కావలి కాయును B.ధైర్యమిచ్చును C.సాక్ష్యమిచ్చును D.సేద తీర్చును48➤ అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను------? 1 pointA.రక్షించును B.శిక్షించును C.నడిపించును D.క్షమించును49➤ అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని ------------మార్గములను విడిచిపెట్టెదరు? 1 pointA.చీకటి మార్గములను B.విశాలమార్గములను C.ఇరుకు మార్గములను D.యథార్థ మార్గములను50➤ వారు నడుచుకొను త్రోవలు వంకరవివారు ......? 1 pointA.యదార్థవర్తనులు B.కుటిలవర్తనులు C.సత్యవర్తనులు D.అసత్యవర్తనులుSubmitYou Got Tags bible questions in telugu bible quiz bible quiz in telugu bible quiz in telugu on Proverbs new bible quiz Proverbs telugu Bible Quiz telugu bible quiz telugu bible quiz online Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024