Hometelugu bible quiz onlineBible Quiz in telugu on Proverbs #3 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Bible Quiz in telugu on Proverbs #3 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్ Author August 12, 2022 0 Bible Quiz On Proverbs #3 TELUGU BIBLE QUIZ ON PROVERBS సామెతల గ్రంధము నుంచి బైబిల్ క్విజ్ ప్రశ్నలు జవాబులు 1➤ నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసినయెడల నీ నోటి మాటలవలన నీవు, ------? 1 pointA.నాటబడియున్నావు B.దాటబడియున్నావు C.దాచబడియున్నావు D.చిక్కుబడియున్నావు2➤ నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని-------------చేయుము? 1 pointA.బలవంతము B.అనంతము C.ప్రమేయము D.సహాయము3➤ ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను ------? 1 pointA.పోనియ్యకుము B.రానియ్యకుము C.జారనియ్యకుము D.కోరనియ్యకుము4➤ వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును-------? 1 pointA. తప్పించుకొనుము B.గమనించుకొనుము C.నడిపించుకొనుము D.చూపించుకొనుము5➤ సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి---------- తెచ్చుకొనుము? 1 pointA.భయము B.దైర్యము C.సమయముD.జ్ఞానము6➤ వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు----------- సిద్ధపరచుకొనును? 1 pointA.ఆహరము B.ఆనందము C.ఆవేశము D.అమృతము7➤ కోతకాలమందు------------కూర్చుకొనును? 1 pointA.విత్తనము B.ధాన్యము C.ఫలములు D.కాయలు8➤ సోమరీ, ఎందాక నీవు పండుకొని యుందువు? ఎప్పుడు -------? 1 pointA.నిద్రలేచెదవు B.ఆడలేచెదవు C.పాడలే చెదవు D.కోయలే చెదవు9➤ ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు ---------- ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు? 1 pointA.చేతులు B.కాళ్ళు C.చెవులు D.ఒళ్ళు10➤ అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు ------------ నీయొద్దకు వచ్చును? 1 pointA.లేమి B.భూమి C.ఓలి D.హామీ11➤ కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును------------ నైయున్నాడు? 1 pointA.దుష్టుడునై B.మూర్కుడునై C.ఇష్టుడునై D.భ్రష్ఠుడునై12➤ వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో------------ చూపును? 1 pointA.సంఖ్యలు B.గురుతులు C.దారులు D.కొరతలు13➤ వాని హృదయము అతిమూల స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు -- -- పుట్టించును? 1 pointA.జగడములు B.పగడములు C.బాణములు D.త్రాణములు14➤ కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే. ---? 1 pointA.చెదరగొట్టబడును B.అదరగొట్టబడును C.ఓడగొట్టబడును D.నలుగగొట్టబడును15➤ యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు - --? 1 pointA. హోమములు B.క్షామములు C.హేయములు D.గాయములు16➤ అవేవనగా, అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు ------- 1 pointA.చేతులును B.కాళ్లును C.మెడలును D.నడుమును17➤ లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో --------- పుట్టించువాడును? 1 pointA.జగడములు B.పగడములు C.బాణములు D.త్రాణములు18➤ నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును -------? 1 pointA.మార్చివేయకుము B.చెరిపివేయకుము C.ఊడ్చివేయకుము D.త్రోసివేయకుము19➤ వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని -------------? 1 pointA.కట్టుకొనుము B.కుట్టుకొనుము C.చుట్టుకొనుము D.పెంచుకొనుము20➤ నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును -----? 1 pointA.మార్చివేయకుము B.చెరిపివేయకుము C. ఊడ్చివేయకుము D.త్రోసివేయకుము21➤ వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని ---? 1 pointA.కట్టుకొనుము B.కుట్టుకొనుము C.చుట్టుకొనుము D.పెంచుకొనుము22➤ నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు నిన్ను అది------ ? 1 pointA.వేటాడును B.వెంటాడును C.కాపాడును D.బతిమాలును23➤ నీవు మేలుకొనునప్పుడు అది నీతో------? 1 pointA.ముచ్చటించును B.ఆర్భటించును C.నడిపించును D.అనిపించును24➤ ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు ----------? 1 pointA.కఠినమార్గములు B.కీడు మార్గములు C.విశాలమార్గములు D.జీవమార్గములు25➤ చెడు స్త్రీ యొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను ------? 1 pointA.కాపాడును B.వేటాడును C.వెంటాడును D.బతిమాలును26➤ దాని చక్కదనమునందు నీ హృదయములో? 1 pointA.జాలిపడకుము B.కోపపడకుము C.మత్సరపడకుము D.ఆశపడకుము27➤ అది తన కనురెప్పలను చికిలించి నిన్ను------------- నియ్యకుము? 1 pointA.బలపరచుకొన నియ్యకుము B.కనుపరచుకొన నియ్యకుము C.లోపరచుకొన నియ్యకుము D.శ్రమపరచుకొన నియ్యకుము28➤ వేశ్యాసాంగత్యము చేయువానికి------------మాత్రము మిగిలియుండును? 1 pointA.పాలు తేనే మాత్రము B.వృక్ష ఫలములు మాత్రము C.రొట్టె తునక మాత్రము D.ధన ధాన్యము మాత్రము29➤ మగనాలు మిక్కిలి విలువగల------------ను వేటాడును? 1 pointA.ప్రాణమును B.దానమును C.ధాన్యమును D.వజ్రములను30➤ ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన యెడల వాని -------------- కాలకుండునా? 1 pointA.కాళ్లు B.చేతులు C.చర్మము D.వస్తములు31➤ ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని ------ కమలకుండునా? 1 pointA.చేతులు B.చెవులు C.భుజములు D.పాదములు32➤ తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు ----------- తప్పించుకొనడు? 1 pointA.శిక్ష B.కీడు C.శాపం D.దోషం33➤ దొంగ ఆకలిగొని --- కొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా? 1 point A.ప్రాణహాని కొరకు B.ప్రాణరక్షణ కొరకు C.ప్రాణలాభం కొరకు D.ప్రాణతృప్తి కొరకు34➤ వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు -------? 1 pointA.అప్పగింపవలెను B.పాడుచేయవలెను C.ఆర్పివేయవలెను D.కూల్చివేయవలెను35➤ జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు------------ ను కోరువాడే? 1 pointA.స్వలాభమును B.స్వప్రయోజనమును C.స్వనాశనమును D.స్వరాజ్యమును36➤ వాడు దెబ్బలకును అవమానమునకును----------? 1 pointA.పాత్రుడగును B.శ్రేష్ఠుడగును C.ఉగ్రుడగును D.మిత్రుడగును37➤ వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని----------? 1 pointA.తొలగిపోదు B.కరిగిపోదు C.మారిపోదు D.నడచిపోదు38➤ భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు-----? 1 pointA.తొందరపడడు B.ముందరపడడు C.ఆరాటపడడు D.కనికరపడడు39➤ ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు -------? 1 pointA.ఒప్పుకొనడు B.తప్పుకొనడు C.చెప్పుకొనడు D.ఉంచుకొనడు40➤ నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యెద్ద-------- 1 point A.వ్రాసిపెట్టుకొనుము B.తీసిపెట్టుకొనుము C.మార్చిపెట్టుకొనుము D.దాచిపెట్టుకొనుము41➤ నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు ------------? 1 pointA.బ్రదుకుదువు B.నిలుచుదువు C.ఎరుగుదువు D.సణుగుదువు42➤ నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని --------? ? 1 pointA.వ్రాసికొనుము B.దాచుకొనుము C.మార్చుకొనుము D.చేర్చుకొనుము43➤ జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు -------- వని చెప్పుము? 1 pointA.చెలికత్తెవనియు B.పనికత్తెవనియు C.అందెకత్తెవనియు D.సురకత్తెవనియు44➤ అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను ఇచ్చకము లాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను-----------? 1 pointA.వెంటాడును B.వేటాడును C.ఆటాడును D.కాపాడును45➤ నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను యౌవనుల మధ్యను------------- లేని పడుచువాడొకడు నాకు కనబడెను? 1 pointA.ఎత్తులేని B.డబ్బులేని C.కండ్లులేని D.బుద్దిలేని46➤ సందెవేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మచీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో ------? 1 pointA.తినుచుండెను B.తిరుగుచుండెను C.ఆడుచుండెను D.పాడుచుండెను47➤ దాని యింటిమార్గమున-----------------------? 1 pointA.పడుచుండెను B.పాడుచుండెను C.ఆడుచుండెను D.నడుచుచుండెను48➤ అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ------? 1 pointA.ఎదుర్కొనవచ్చెను. B.హతముచేయవచ్చెను C.పాడుచేయవచ్చెను D.నాశనముచేయవచ్చెను49➤ అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట-----? 1 pointA.నిలువవు B.నడువవు C.కలువవు D.పలుకవు50➤ నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా-----------? 1 pointA.జగడమాడవద్దు B.ఆటలాడవద్దు C.మాటలాడవద్దు D.విడిపోవద్దుSubmitYou Got Tags bible questions in telugu bible quiz bible quiz in telugu bible quiz in telugu on Proverbs new bible quiz Proverbs telugu Bible Quiz telugu bible quiz telugu bible quiz online Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024