Hometelugu bible quizTelugu bible quiz questions and answers from Deuteronomy ద్వితీయోపదేశకాండము పై బైబుల్ క్విజ్ Telugu bible quiz questions and answers from Deuteronomy ద్వితీయోపదేశకాండము పై బైబుల్ క్విజ్ Author August 12, 2022 0 1➤ ఇశ్రాయేలు ఎవరి జ్యేష్టపుత్రుడు? 1 pointA యెహోవా B అబ్రాహాము C ఇస్సాకు D ఆదాము2➤ ఇశ్రాయేలు తన కుటుంబములతో ఎందుకు ఐగుప్తునకు వచ్చెను? 1 pointA.యోసేపు గురించి B.అధిక కరవువలన C.శత్రుభయము చేత D.ఆస్తులను కోల్పోయినందున3➤ ఐగుప్తునకు సుమారుగా ఏ కాలము మధ్యలో ఇశ్రాయేలీయులు వచ్చిరి? 1 pointA 1760- 1230 BC B 1564 - 1325 BC C 1830 - 1750 BC D 1689-1831BC4➤ ఇశ్రాయేలు సంతతి ఐగుప్తు వారి కంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నందున ఫరో వారిని ఏమి పెట్టించెను? 1 pointA హింస B బాధ C వేదన D శ్రమ5➤ ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టిపనులను బట్టి ఏమి విడుచుచూ యెహోవాకు మొర్రపెట్టిరి? 1 pointA నిట్టూర్పులు B కన్నీరు C ప్రాణము D సమస్తము6➤ ఇశ్రాయేలీయులను విమోచించి విడిపించుటకు యెహోవా ఏ గోత్రమునుండి నాయకులను ఏర్పర్చుకొనెను? 1 pointA యూదా B లేవి C దాను D నఫ్తాలి7➤ మోషే యొక్క కాలము తెల్పుము? 1 pointA 321300-1200 BC B 1432 - 1266 BC C 1391-1271 BC D 31350 1520 BC8➤ ఏ సంవత్సరమున ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిరి? 1 pointA క్రీ.పూ : 1300 B క్రీ.పూ : 1429 C క్రీ.పూ : 1320 D క్రీ.పూ : 13519➤ మోషే ఇశ్రాయేలీయులకు మొదటి ఉపదేశము ఎక్కడ చేసెను? 1 pointA హోరేబు కొండ(సీనాయి) B ఏబాలు కొండ C గెరిజీము కొండ D మీసారు కొండ10➤ ఇశ్రాయేలీయుల ప్రయాణములో ఎన్ని ప్రాంతములలో నుండి వారు ప్రయాణించి మోయాబుకు చేరిరి? 1 pointA ముప్పది తొమ్మిది B నలువది C నలువది రెండు D రెండు11➤ ద్వితీయోపదేశములో మోషే యెహోవా యొక్క వేటిని అనుసరించి నడచుకొనుమని జనులతో చెప్పెను? 1 pointA ఆజ్ఞలను B కట్టడలను C విధులను D పైవన్నీ12➤ ఆజ్ఞలను కట్టడలను విధులను మోషే దేనిలో వ్రాసెను? 1 pointA బండలమీద B రాళ్ళమీద C ధర్మశాస్త్రగ్రంధమందు D పలకలమీద13➤ ఏ కాలమున ధర్మశాస్త్రమును మోషే ఇశ్రాయేలు పెద్దలకు ఆప్పగించెను? 1 pointA క్రీ.పూ.1356 B క్రీ.పూ.1391 C క్రీ.పూ.1299 D క్రీ.పూ.130014➤ ద్వితీయోపదేశమును మోషే దేనికి జనులకు చేసెను? 1 pointA రక్షణకు B పాపక్షమాపణకు C సిద్దపాటుకు D పైవన్నియు15➤ ద్వితీయోపదేశకాండము క్రొత్త నిబంధనలో ఏ పుస్తకమునకు సాదృశ్యము? 1 point A లూకా సువార్త B మార్కు సువార్త C మత్తయి సువార్త D యోహాను సువార్త16➤ ద్వితీయోపదేశ కాండము పరిశుద్ధ గ్రంథములోని ఎన్నవ పుస్తకము,అధ్యాయములెన్ని, వచనములెన్ని? 1 pointA 4:34:978 B 5:34:960 C 16:50:987 D 5:54:78917➤ ఏ దేశమున మోషే, ఇశ్రాయేలియులకు ద్వితీయోపదేశము చేసెను? 1 point A సుషాను B మోయాబు C కల్దీయ D బాబేలు18➤ ద్వితీయోపదేశకాండములోని ముఖ్యవచనము ఏది? 1 pointA 7:9 B 3:3 C 14:4 D 28:919➤ ద్వితీయోపదేశకాండము నుంచి క్రొత్త నిబంధనలో ఎన్ని వచనాలు పేర్కొనబడినవి? 1 pointA 60 వచనాలు B 80వచనాలు C 20వచనాలు D 40 వచనాలు20➤ నా(మోషే)వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించునని" యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం ఏ అధ్యాయములో ప్రవచించబడెను? 1 pointA ద్వి. కాండము 32:3,5 B ద్వి. కాండము 18:16,18 C ద్వి. కాండము 25:16,18 D ద్వి. కాండము 19: 7, 421➤ యేసుక్రీస్తు శోధించబడినప్పుడు ద్వితీయోపదేశకాండములో ఏ వాక్యాలను ఉపయోగించిన అపవాదిని జయించాడు? 1 point A) 8:3, 6:16, 6:13 B) 8:6, 7:16, 6:13 C) 8:2, 8:16, 9:13 D) 8:9, 6:16, 3:1322➤ యెహోవా, ఇశ్రాయేలియులను ఏ నెలలో ఐగుప్తులోనుండి రప్పించెను? 1 pointA శెబాటు B అదారు C ఆబీబు D సేవాను23➤ ఐగుప్తుదేశమందు ఇశ్రాయేలు దాసుడైయున్నప్పుడు, యెహోవా దేనిచేత అక్కడనుండి రప్పించెను? 1 point A బాహుబలముచేత B మోషే చేతికర్ర చేత C వాగ్దానము చేత D వాత్సల్యత చేత24➤ ఎవరు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించి వాగ్దానదేశమును చూచెను? 1 pointA మోషే B ఆహారోను C కాలేబు D యెహోషువ25➤ నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా, నీకును నీ సంతతికిని వేటిని కలుగజేయును? 1 pointA ఆశ్చర్యమైన కార్యాలను B ఆశ్చర్యమైన క్రియలను C ఆశ్చర్యమైన తెగుళ్లను D ఆశ్చర్యమైన సంగతులను26➤ జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును ఇశ్రాయేలియుల యెదుటను ఉంచి, యెహోవా వేటిని వారిమీద సాక్షులుగా పిలుచుచున్నాడు? 1 pointA సమస్త జీవరాశులను B జరు సముద్ర ప్రవాహములను C భూమ్యాకాశములను D ఇక సూర్యచంద్రులను27➤ ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద ఏ గోత్రములవారు నిలువవలెను? 1 pointA జెబూలూను B ఇశ్శాఖారు C రూబేను D బెన్యామీను28➤ లోతు సంతానమునకు యెహోవా, ఏదేశమును స్వాస్థ్యముగా ఇచ్చెను? 1 pointA అద్మా B లాషా C ఆరు D నోదు29➤ యెహోవా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద వేటిగా కట్టుకొనవలెను? 1 pointA నైవేద్యములుగా B సూచనలుగా C కడియములుగా D బాసికములుగా30➤ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఎవరు? 1 pointA సమూయేలు B యెహోషువ C మోషే D అబ్రాహాము31➤ ద్వితీయోపదేశకాండము నందు యెహోవా చెప్పిన దీవెనలు,శాపములు గల అధ్యాయము ఏమిటి? 1 pointA 11వ అధ్యాయము B 20వ అధ్యాయము C 28వ అధ్యాయము D 30వ అధ్యాయము32➤ యెహోవా తన మాటలను రాతిపలకల మీద వ్రాసిన తర్వాత ఎక్కడ ఉంచవలెనని మోషేతో చెప్పెను? 1 pointA గుడారమునందు B కర్ర మందసములో C ఆలయమునందు D రాతిమందసముపై33➤ ఏడవ సంవత్సరాంతమున ఏమి ఇయ్యవలెను? 1 pointA విడుదల B దశమభాగము C పాలు D స్వాస్థ్యము34➤ ఎక్కడ ఇశ్రాయేలీయులు బహుదినములు నివసించిరి? 1 pointA నీరులో B కాదేషులో C ఆరులో D ఏతాములో35➤ ఒకని సహోదరుడు చనిపోయిన యెడల తన సహోదరుని భార్యకు అతడ ఏమి జరుపవలెను? 1 pointA కార్యము B విముక్తి C భర్తధర్మము D స్వాస్థ్యభాగము36➤ రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నప్తాలి గోత్రములవారు శాపవచనములను పలుకుటకు ఏ కొండ మీద నిలువబడవలెను? 1 pointA మోయాబు B హోరేబు C గెరిజీ D ఏబాలు37➤ దేవుడైన యెహోవా ఏమి గల దేవుడు గనుక చెయ్యి విడువడు? 1 point A కనికరము B కటాక్షము C కరుణ D వాత్సల్యత38➤ న్యాయాధిపతి మాట విననొల్లని వానిని చావగొట్టినప్పుడు జనులందరు భయపడి ఏమి విడిచిపెట్టెదరు? 1 pointA వ్యర్ధప్రవర్తన B మూర్ఖవర్తనము C దుష్కామక్రియలు D దుష్టత్వమును39➤ బీదవాడైన సహోదరుని కరుణింపకుండా దేనిని కఠినపరచుకొనకూడదు? 1 pointA మనస్సును B తలంపులను C హృదయమును D ఆలోచనలను40➤ యెహోవా తన్ను ద్వేషించు వారి విషయములో బహిరంగముగా ఏమి విధించును? 1 point A దెబ్బలు B చెర C దండన D శిక్ష 41➤ యెహోవా స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున ఎవరి ప్రాణము తీయకూడదు? 1 pointA పరదేశి B దాసుని C నిర్దోషి D బీదవాని42➤ ఇశ్రాయేలీయులు ప్రవేశించుటకు యెహోవా ఇచ్చిన దేశము ఏమి త్రాగును? 1 pointA భూమిక్రింద నీటిని B హిమజల్లులను C మంచుబిందువులను D ఆకాశవర్షజలమును43➤ మోషే విధించిన ధర్మశాస్త్రము యాకోబునకు ఏమై యున్నది? 1 pointA పరమార్ధమును B వాగ్దానమును C సమాజస్వాస్థ్యమును D పాలిభాగమును44➤ యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయకరమైన ఏమియై యుండెను? 1 point A కేడెము B డాలుగా C కోట D దుర్గము45➤ ద్వితీయోపదేశకాండములో మోషే ఇశ్రాయేలీయులకు ఏమి మరల వివరించి చెప్పెను? 1 pointA యెహోవా ఆజ్ఞలు; విధులు ; కట్టడలు B ధర్మము ; న్యాయము C నిబంధనా వాక్యములు జాగ్రత్తలు ; హెచ్చరికలు D పైవన్నియు46➤ యెహోవా లోతు సంతానమైన ఎవరిని బాధింపవద్దని మోషే ద్వారా జనులకు సెలవిచ్చెను? 1 point A అమోరీయులు ; అమాలేకీయులు B అనాకీయులు : రెఫాయిమీయులు C మోయాబీయులు; అమ్మోనీయులు D కేనీయులు రేకాబీయులు47➤ ఎవరు హెర్మోనును షిర్యోను అని అందురు? 1 pointA ఏమీయులు B సీదోనీయులు C అనాకియులు D సీహోనీయులు48➤ "షిర్యోను" అనగా అర్ధము ఏమిటి? 1 pointA మేత భూమి B పచ్చిక మైదానము C అరణ్యప్రదేశము D కొండ ప్రాంతము49➤ యెహోవా కట్టడలను జనులు గైకొని అనుసరించిన యెడల వాటిని విను జనముల దృష్టికి అదే వారికి ఏమగును? 1 pointA జ్ఞానము: వివేకము B తెలివి; వివేచన C వినయము; విధేయత D ఘనత; కీర్తి50➤ యెహోవా ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ఏమి చేయుదుమనే మాట ఆయన అడుగుచున్నాడు? 1 pointA పాటింతుము B నడుచుకొందుము C వెంబడింతుము D భద్రపరచుకొందుము51➤ ఇశ్రాయేలీయుల తండ్రి యైన ఎవరు నశించుచున్న అరామీ దేశస్థుడు? 1 point A లాబాను B బెతూయేలు C యాకోబు D ఎదోము52➤ " అరామీ" అనగా ఏ దేశము? 1 point A ఫిలిష్తీయ B ఐగుప్తు C మోయాబు D సిరియ53➤ యెహోవా మాట శ్రద్ధగా వినుట వలన, వినకపోవుట వలన ఏమి ప్రాప్తించి, ఏమి సంభవించును? 1 point A దీవెనలు ; శాపములు B ఐశ్వర్యములు ; కరువులు C దీవెనలు ; ఖడ్గములు D సమృద్ధి; శాపములు54➤ ఏమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది ఇశ్రాయేలీయులలో ఉండకుండునట్లు యెహోవా వారితో నిబంధన చేసెను? 1 point A హానికరమైన B మరణకరమైన C హింసకరమైన D వినాశనకరమైన55➤ యెహోవా, మోషే యెహోషువలను ఏమి వ్రాసి జనులకు నేర్పి కంఠపాఠముగా చేయించమనెను? 1 point A గీతము B పాట C కీర్తన D వాక్యము56➤ విస్తారమైన ఏమి జనులకు సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి యెదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకునని యెహోవా అనెను? 1 pointA నాశనము; విపత్తు B సంకటము ; కష్టము C వినాశము : కరవు D కీడులు ; ఆపదలు57➤ మోషే తాను పలికిన మాట ఏమైన మాట కాదనెను? 1 pointA వ్యర్ధమైన B నిష్ ప్రయోజనమైన C నిరర్ధకమైన D కఠినమైన58➤ "యెరూను" అనగా అర్ధము ఏమిటి? 1 pointA సత్యవంతుడు B నీతిమంతుడు C న్యాయవంతుడు D బుద్ధిమంతుడు59➤ మోషే ఏ దేశములో పుట్టి ఏ దేశములో చనిపోయెను? 1 pointA ఐగుప్తు; మోయాబు B సిరియ; ఫిలిష్తియ C కల్దీయుల; ఐగుప్తు D మోయాబు ; సిరియ60➤ ద్వితీయోపదేశము అంటే ఎన్నిసార్లు ఉపదేశించడము? 1 pointA మూడు B రెండు C నాలుగు D అయిదు61➤ యెహోవా చెప్పిన ప్రకారము మోషే ఇశ్రాయేలీయులకు మొదటి ఉపదేశము ఎక్కడ చేసెను? 1 pointA ఐగుప్తులో B ఎదోములో C సీనాయికొండపై D ఏతాములో62➤ యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులను మోషే వ్రాసిన గ్రంధము పేరేమిటి? 1 pointA ప్రవక్తలగ్రంధము B రాజులగ్రంధము C యాజకగ్రంధము D ధర్మశాస్త్రగ్రంధము63➤ ఏ సంవత్సరమున పది ఆజ్ఞల పలకలను యెహోవా మోషేకు ఇచ్చెను? 1 pointA క్రీ.పూ.1500 B క్రీ.పూ. 1445 C క్రీ.పూ. 1389 D క్రీ.పూ. 10064➤ ద్వితీయోపదేశకాండములో కీలక వచనము ఏది? 1 point A ద్వితీయోపదేశకాండము 15:6 B ద్వితీయోపదేశకాండము 4:31 C ద్వితీయోపదేశకాండము 7:9 D ద్వితీయోపదేశకాండము 33:2965➤ ఏ సముద్రము దగ్గర ఇశ్రాయేలీయులకు మోషే రెండవమారు ఉపదేశించెను? 1 pointA ఎర్రసముద్రము B మహాసముద్రము C మధ్యధరాసముద్రము D ఆరాబా సముద్రము66➤ అరాబా సముద్రమునకు యున్న మరొక పేరు ఏమిటి? 1 pointA మహాసముద్రము B లవణసముద్రము(మృతసముద్రము) C ఎర్ర సముద్రము D మధ్యధరాసముద్రము67➤ ద్వితీయోపదేశకాండము ఎన్ని భాగములుగా విడగొట్టబడెను? 1 pointA అయిదు B యేడు C మూడు D ఎనిమిది68➤ ద్వితీయోపదేశకాండములో గల ఆజ్ఞలు ఎన్ని? 1 pointA 615 B 499 C 710 D 51969➤ ద్వితీయోపదేశకాండములో ఇవ్వబడిన హెచ్చరికలు ఎన్ని? 1 pointA 397 B 566 C 497 D 69070➤ ద్వితీయోపదేశకాండములో ఇవ్వబడిన వాగ్ధానములు ఎన్ని? 1 pointA 67 B 77 C 57 D 4771➤ ద్వితీయోపదేశకాండములో గల చారిత్రాత్మక మూల్యాంకనములు ఎన్ని? 1 point A 690 B 890 C 590 D 39072➤ ద్వితీయోపదేశకాండములో వ్రాయబడిన ఎన్ని ప్రవచనముల నెరవేర్పు జరిగింది? 1 pointA 460 B 230 C 420 D 51073➤ ద్వితీయోపదేశకాండములో ఎన్ని ప్రశ్నలు కలవు? 1 pointA 22 B 44 C 18 D 3374➤ ఏ సంవత్సరములో మోషే చనిపోయెను? 1 pointA క్రీ.పూ. 1410 B క్రీ.పూ.1510 C క్రీ.పూ. 1406 D క్రీ.పూ.1511SubmitYou Got Tags bible bible questions in telugu bible quiz bible quiz in telugu bible quiz in telugu on Proverbs bible quiz with answers bible trivia new bible quiz telugu bible quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024