1/20
ఎవరు కూర్చుండు చోటను కూర్చుండక అని చెప్తుంది?
2/20
న్యాయవిమర్శలలో దుష్టులును నీతిమంతుల సభలో......... నిలువరు?
3/20
ఆయనను (దేవున్ని ఆశ్రయించువారందరు.....................?
4/20
కీర్తనల గ్రంథము లోని 3వ అధ్యాయమును వ్రాసింది ఎవరు ?
5/20
నీ ప్రజలమీదకి.........వచ్చును గాక ?
6/20
ఇరుకులో నాకు ......... కలుగజేసినవాడవు నీవే ?
7/20
భయము నోందు.......... చేయకుడి?
8/20
యెహోవా, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను............... .గా నివసింపచేయుదువు ?
9/20
పాపము చేయువారందరు..........?
10/20
..............చేయు వారిని నీవు నశింపజేయుదువు?దొంగతనము?
11/20
నాకన్నీళ్ల చేత ................. కొట్టుకొని పోవు చున్నది?
12/20
యోహోవా జనులకు.............?
13/20
తాను త్రవ్విన గుంటలో............?
14/20
దేవుని కంటే ఎవరిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు ?
15/20
నా పూర్ణ..............తో నేను యెహోవాను స్తుతించెదను ?
16/20
యెహోవా శాశ్వతముగా............ యున్నాడు?
17/20
యెహోవా నిన్ను ఆశ్రయించు వారినివాడవు నివు.................?
18/20
...........వారి మొఱ్ఱ ను ఆయన మరువాడు ?
19/20
దేవుడు లేడని యోచించు వారు ఎవరు?
20/20
తండ్రి లేని వారికి నీవే..............వై యున్నావు ?
Result: