Hometelugu bible quiz"మరణము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "మరణము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author November 19, 2022 0 1➤ ఎవరు మరణము నొందుట చేత యెహోవాకు సంతోషము లేదు? 1 pointA దుష్టులు B మంచివారు C నీతిమంతులు D బుద్ధిగలవారు2➤ ఎవరి ద్వారా మరణము వచ్చెను? 1 point A సర్పము B మనుష్యుని C జంతువుల D పక్షుల3➤ వేటిని మానుకొనిన మరణము నొందక దుష్టులు ఆవశ్యముగా బ్రదుకును? 1 pointA వ్యర్ధక్రియలు B మోసక్రియలు C చెడుక్రియలు D అతిక్రమక్రియలు4➤ ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనబడినను తుదకు అది మరణమునకు చేరును? 1 point A మంచిగా B చక్కగా C యధార్ధముగా D న్యాయముగా5➤ నశించువారికి మరణార్ధమైన మరణపు వాసనగా ఉన్నామని ఎవరు అనెను? 1 pointA పేతురు B పౌలు C యాకోబు D యోహాను6➤ ఎవరిని దూషించిన వానికి మరణశిక్ష విధింపవలెను? 1 pointA తండ్రిని తల్లిని B రాజులను C యాజకులను D బంధువులను7➤ మరణపు ముల్లు ఏమై యున్నది? 1 pointA ద్రోహము B పాపము C దోషము D దుర్నీతి8➤ విశ్వాసమును బట్టి ఎవరు మరణము చూడకుండా కొనిపోబడెను? 1 pointA నోవహు B హెబెరు C హనోకు D ఎనోషు9➤ మరణమును మృతులలోకమును ఎక్కడ పడవేయబడెను? 1 point A పాతళములో B చీకటికొట్టులో C నరకములో D అగ్నిగుండములో10➤ ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని ఎవరు అనెను? 1 pointA ప్రసంగి B దావీదు C యెషయా D యిర్మీయా11➤ ఏ దినములలో మనుష్యులు మరణము వెదుకుదురు? 1 pointA కరవు B శ్రమ C తెగులు D యుద్ధము12➤ మరణము నుండి దేనిని యెహోవా తప్పించును? 1 point A శరీరమును B దేహమును C ప్రాణమును D జీవమును13➤ సిలువ మరణము పొందునంతగా క్రీస్తు ఏమి చూపెను? 1 pointA వినయము B భయము C భక్తి D విధేయత14➤ యేసుక్రీస్తు యొక్క దేని యందు మరణము మ్రింగబడెను? 1 point A విజయము B ప్రయాసము C గెలుపు D కష్టము15➤ ఎక్కడ మరణము ఇక యుండదు? 1 pointA శరీరములో B లోకములో C మందిరములో D దేవుని నివాసములోSubmitYou Got Tags bible questions and answers in telugu bible quiz in telugu Daily Bible Quiz telugu bible games with answers telugu bible quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024