Hometelugu bible quiz"ఇంటర్నేషనల్ యూత్ డే సందర్బంగా" బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "ఇంటర్నేషనల్ యూత్ డే సందర్బంగా" బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author November 19, 2022 0 1➤ "యౌవనస్థులు" దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? 1 point A తమ జ్ఞానము B వివేకము C ఆదేవుని వాక్యము D స్వబుద్ది2➤ " యౌవన" కాలమున కాడి మోయుట ఎవరికి మేలు? 1 point A ధీరునికి B నరునికి C దేవునికి D వైరునికి3➤ కుమారులు "యౌవన" కాలమందు ఎదిగిన దేనివలె ఉన్నారు? 1 pointA చిగురువలె B అంకురమువలె C మొక్కలవలె D ముండ్లపొదలవలె4➤ "యౌవనస్థులు" ఎవరిని జయించియున్నారు? 1 pointA వీరుని B దేవుని C దుష్టుని D శూరుని5➤ క్రీస్తు "యుక్త" కాలమున ఎవరి కొరకు చనిపోయెను? 1 pointA అవిశ్వాసులకొరకు B భక్తిహీనులకొరకు C నీతిమంతులకొరకు D విశ్వాసులకొరకు6➤ "యౌవన" కాలమందు పుట్టిన కుమారులు ఎవరి చేతిలోని బాణములవంటివారు? 1 pointA దీర్ఘాయుష్మంతుని B బలవంతుని C మహాన్నతుని D ఐశ్వర్యవంతుని7➤ "యౌవన"పురుషులు ఏమిగలవారై యుండవలెను ? 1 pointA ఉపకారబుద్ధి B స్వస్థబుద్ది C నిబ్బర బుద్ధి D విపరీత బుద్ధి8➤ పక్షిరాజు " యౌవనము" వలె మన యౌవనము ఏమగును? 1 pointA రక్షణార్థమైనదగును B చెడ్డదగును C క్రొత్తదగును D పాతదగును9➤ ఎవరు పెద్దల ఆలోచనను త్రోసివేసి, "యౌవనస్థులు" చెప్పిన ప్రకారము చేసెను? 1 point A రాజైన అదోనీయా B రాజైన రెహబాము C రాజైన అబీమెలెకు D రాజైన సొలొమోను10➤ మహా బలాఢ్యుడుగు "యౌవనుడు" ఎవరు? 1 pointA యరొబాము B రెహబాము C అబీయాము D యాషాబాము11➤ బహు సౌందర్యము గల " యౌవనుడు" ఎవరు? 1 point A తిమోతి B సౌలు C యోనా D పౌలు12➤ పరాక్రమశాలియైన "యౌవనుడు" ఎవరు? 1 pointA సాదోకు B సంసోను C బారాకు D ఇస్సాకు13➤ మోయాబీయురాలైన "యౌవనురాలు" ఎవరు? 1 pointA యోకొల్య B బెరుహ C రూతు D నయమా14➤ ఇశ్రాయేలు యొక్క "యౌవనకాలము" మొదలుకొని పగవారు అతనికి ఏమి కలుగజేయుచు వచ్చిరి? 1 point A అధిక విచారము B అధిక యుద్ధములు C అధిక శోకము D అధిక బాధలు15➤ "యౌవనస్థులారా" మీరు బలవంతులు, ఏది మీయందు నిలుచుచున్నది? 1 pointA యెహోవా భయము B దేవుని వాక్యము C యెహోవా సత్యము D ఆదేవుని పరిచర్యSubmitYou Got Tags bible questions and answers in telugu bible quiz in telugu Daily Bible Quiz telugu bible games with answers telugu bible quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024