Hometelugu bible quiz"గొఱ్ఱల కాపరులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "గొఱ్ఱల కాపరులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author November 19, 2022 0 1➤ ఎక్కడ గొఱ్ఱల కాపరులు తమ మందను కాచుకొనుచుండిరి? 1 pointA అరణ్యములో B కొండలపై C పొలములో D మెట్టలపై2➤ ఏ వేళ గొర్రెల కాపరులు తమ గొర్రెలను కాయుచుండిరి? 1 point A రాత్రివేళ B అరుణోదయమున C.పగటి వేళ D మొదటి జామున3➤ గొర్రెల కాపరులు ఏ ఊరి పొలములో తమ మందను కాచుకొనుచుండెను? 1 point A ఈజిప్ట్ B సిరియ C బెత్లహేము D ఊరు4➤ ఎవరు గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి నిలిచెను? 1 point A భూతము B యజమాని C సైనికులు D ప్రభువు దూత5➤ గొర్రెల కాపరుల చుట్టూ ఏమి ప్రకాశించెను? 1 pointA ప్రభువు మహిమ B నక్షత్రకాంతి C చంద్రుని వెలుగు D దీపముల కిరణము6➤ ప్రభువు మహిమ ప్రకాశము చూచి గొర్రెల కాపరులు ఏమైరి? 1 pointA పారిపోయిరి B చెదరిపోయిరి C పడిపోయిరి D భయపడిరి7➤ గొర్రెల కాపరులకు ఆ దూత, ప్రజలందరికి కలుగబోవు మహాసంతోషకరమైన దేనిని తెలియజేసెను? 1 pointA సువర్తమానము B వరము C సంతోషము D ఘనత8➤ ఏ పట్టణమందు రక్షకుడు పుట్టియున్నాడని, దూత గొర్రెలకాపరులతో చెప్పెను? 1 point A యూదయ B దావీదు C నజరేతు D ఐగుప్తు9➤ గొర్రెల కాపరులకు దూత, పుట్టిన రక్షకుని పేరేమని చెప్పెను? 1 point A ప్రభువైన క్రీస్తు B మెస్సీయ C పరిశుద్ధుడు D దేవుని కుమారుడు10➤ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టెలో పండుకొని యుండుట చూచెదరు, అనే దేనిని దూత కాపరులకు చెప్పెను? 1 point A గుర్తు B సాదృశ్యము C అనవలు D సూచన11➤ వర్తమానము చెప్పిన దూత ఎక్కడకు వెళ్ళుట గొర్రెల కాపరులు చూచెను? 1 point A ఆకాశమునకు B వాయుమండలముకు C దిక్కుల వైపుకు D పరలోకమునకు12➤ దూత వెళ్ళగానే గొర్రెల కాపరులు ఎవరిని చూచుటకు త్వరగా వెళ్ళెను? 1 pointA మరియను B యోసేపును C శిశువును D పైవారందరిని13➤ గొర్రెలకాపరులు శిశువు గురించి చెప్పిబడినమాటలను ఏమి చేసిరి? 1 point A ప్రచురము B వివరించిరి C ప్రకటించిరి D దాచుకొనిరి14➤ గొర్రెలకాపరులు తమతో చెప్పిన మాటలు విన్నవారందరు ఎలా ఆశ్చర్యపడిరి? 1 pointA ఎక్కువగా B మిక్కిలి C అధికముగా D బహుగా15➤ గొర్రెల కాపరులు వేటిని గూర్చి దేవుని మహిమ పరచుచు,స్తోత్రము చేయుచు వెళ్ళిరి? 1 point A తాము విన్నవాటిని B తాము కన్నవాటిని C పై రెండూ D పైవేమియూ కాదుSubmitYou Got Tags bible questions and answers in telugu bible quiz in telugu Daily Bible Quiz telugu bible games with answers telugu bible quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024