Hometelugu bible quiz"ఆహారము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్|| Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "ఆహారము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్|| Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author November 18, 2022 0 1➤ దేవుడు భూమిమీద నరులను సృష్టించక మునుపే వారి కొరకు ముందే దేనిని సృజించెను? 1 pointA ఆహారమును B పాదరక్షలను C వస్త్రములను D వస్తువులను2➤ ఏమి అనుకొనకుండా సమృద్ధియైన ఆహారము గల దేశములోనికి ఎవరు తన ప్రజలను నడిపించెను? 1 point A కష్టము - దేవుడు B బాధ - యెహోవా C కరవు - యెహోవా D నష్టము - దేవుడు3➤ దేనిని బలపరచు ఆహారమును దేవుడు పుట్టించెను? 1 pointA నరుల శరీరమును B నరుల నరములను C నరుల ఎముకలను D నరుల హృదయమును4➤ అరచుచుండు పిల్లకాకులతో పాటు దేవుడు వేటికి ఆహారము ఇచ్చెను? 1 point A మొక్కలకు B పశువులకు C నరులకు D పక్షులకు5➤ నిత్యజీవమునిచ్చు ఎటువంటి ఆహారము దేవుడు అనుగ్రహించును? 1 point A అక్షయమైన B రుచియైన C శ్రేష్టమైన D గొప్పదైన6➤ భూమి రాబడియైన దేనిని యెహోవా అనుగ్రహించును? 1 pointA పంటను B సస్యమును C ఆహారద్రవ్యమును D ధనధాన్యమును7➤ జీవాహారము ఎవరు? 1 pointA యెహోవా B యేసుక్రీస్తు C దూతలు D సెరాపులు8➤ దేవుడు పరలోకము నుండి ఎటువంటి ఆహారమిచ్చును? 1 pointA నిత్యమైన B దేవదూతల C నిజమైన D మంచిదైన9➤ దేవుడు తన ప్రజల ఆహారమును దేనితో నింపును? 1 point A నూనెతో B క్రొవ్వుతో C రుచితో D నేతితో10➤ ఆహారము కొరకు దేవుడు తన జనులకు ఎటువంటి వాటిని ఇచ్చెను? 1 point A పవిత్రమైనవి B బలమైనవి C పుష్టికరమైనవి D బలహీనమైనవి11➤ ఆహారమును ఎక్కడవేసి ఏడుగురికి, ఎనమండుగురికి ఏమి పంచిపెట్టాలి? 1 pointA నీళ్ళు - వంతు B భూమి - భాగము C నీళ్ళు - భాగము D నేల- వంతు12➤ ఎవరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి? 1 point A శిష్యులు B అపొస్తలులు C ఇశ్రాయేలీయులు D ప్రవక్తలు13➤ మనుష్యకుమారుని శరీరము అను ఆహారము తినుట వలన ఏమి కలుగును? 1 point A బలము B శక్తి C ధైర్యము D జీవము14➤ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి? 1 pointA పక్షులు B జంతువులు C సింహపు పిల్లలు D వృక్షములు15➤ ఆహారము వలన గాక దేనివలన ప్రతి మనుష్యుడు బ్రదుకును? 1 pointA విశ్వాసము B బలమ C నీతి D యెహోవా మాటSubmitYou Got Tags bible questions and answers in telugu bible quiz in telugu Daily Bible Quiz telugu bible games with answers telugu bible quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024