Hometelugu bible quizయిర్మీయా ఫిస్ట్ డే సందర్బంగా స్పెషల్ బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers యిర్మీయా ఫిస్ట్ డే సందర్బంగా స్పెషల్ బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author November 19, 2022 0 1➤ యిర్మీయా ఎవరి కుమారుడు? 1 point A హిల్కీయా B సిద్కియా C రాయా D బెరీయా2➤ యిర్మీయా ఏ దేశమందలి అనాతోతులో కాపురముండెను? 1 pointA యూదా B యెరూషలేము C బెన్యామీను D మోయాబు3➤ యిర్మీయా పుట్టిన కాలము ఎప్పుడు? 1 point A 730 B.C B 650 B.C C 580 B.C D 810 B.C4➤ యిర్మీయా అనగా అర్ధమేమిటి? 1 point A యెహోవా పిలిచెను B యెహోవా వచ్చును C యెహోవా లేచును D యెహోవా వెళ్ళెను5➤ యిర్మీయాను దేవుడు పిలిచినపుడు అతని వయస్సు ఎన్ని సంవత్సరములు? 1 pointA పదునరు B పదియేడు C పదమూడు D పదునాలుగు6➤ యిర్మీయా పని ఏమిటి? 1 pointA గాయకుడు B వాయిద్యకారుడు C యాజకుడు D కాపలాదారుడు7➤ దేవుడు యిర్మీయాను తల్లిగర్భమునుండి బయలుపడక ముందే ప్రతిష్టించి ఎలా నియమించుకొనెను? 1 pointA తన కుమారునిగా B తన సేవకునిగా C తన యాజకునిగా D జనములకు ప్రవక్తగా8➤ ఏ నివాసుల చెవులలో, నేను చెప్పిన సమాచారము ప్రకటించుమని యెహోవా యిర్మీయాకు సెలవిచ్చెను? 1 pointA యెరూషలేము B షామ్రోను C ఎదోము D ఫిలిష్తియా9➤ ఏ రాజు గురించి యిర్మీయా ప్రలాపవాక్యము చేసెను? 1 point A యెవహు B యోషియా C ఆమోను D హిజ్కియా10➤ యెహోవా సెలవిచ్చిన మాట యిర్మీయా ఎక్కడ యున్న వారికి ప్రకటించెను? 1 pointA బబులోనుయూదులకు B అన్యజనులకు C షోమ్రోనులోని గోత్రకర్తలకు D పైవారందరికి11➤ ప్రజల ప్రవర్తన వలన యెహోవా నామమును ప్రకటింపనని అనుకొనిన యిర్మీయా యొక్క ఎక్కడ ఆయన నామము అగ్నివలె మండుచుండెను? 1 point A దేహములో B ఆత్మలో C హృదయములో D తలంపులలో12➤ కావలివారి అధిపతి యైన ఎవరి వలన యిర్మీయా కొట్టబడి బందీగృహములో వేయించబడెను? 1 point A ఎరీము B షేపాఠ్య C శేలెమ్యా D ఇరియా13➤ యిర్మీయా ప్రవక్తను ఏమని పిలుచుదురు? 1 point A ప్రవచించే ప్రవక్త B విలపించే ప్రవక్త C ప్రకటించే ప్రవక్త D ప్రజల ప్రవక్త14➤ యిర్మీయా ప్రవక్త ఏ దేశమున మరణించెను? 1 point A బబులోను B యెరూషలేము C ఐగుప్తు D షోమ్రోను15➤ యిర్మీయా చనిపోయిన కాలము ఎప్పుడు? 1 point A 430 B.C B 560 B.C C 620 B.C D 570 B.CSubmitYou Got Tags bible questions and answers in telugu bible quiz in telugu Daily Bible Quiz telugu bible games with answers telugu bible quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024