Hometelugu bible quiz with answersFriendship day Bible Quiz || Friendship day సందర్బంగా స్నేహితుడు అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Friendship day Bible Quiz || Friendship day సందర్బంగా స్నేహితుడు అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ Friends అనగా ఎవరు? 1 pointA స్నేహితులు B మిత్రులు C చెలికారు D పైవారందరు2➤ నిజమైన స్నేహితుడు ఎప్పుడు సహోదరుడుగా నుండును? 1 pointA ఆనందములో B బాధలో C దుర్దశలో D వేదనలో3➤ తన స్నేహితుడైన ఎవరిని దావీదు అబ్షాలోము నొద్దకు పంపెను? 1 point A యోవాబును B ఆహీతోపెలును C హూషైను D అభిషైను4➤ ఎవరు తన ప్రాణస్నేహితులందరికి అసహ్యుడనైతిననెను? 1 pointA యోబు B దావీదు C నెహెమ్యా D దానియేలు5➤ దేనిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును? 1 point A మంచిని B హృదయశుద్ధిని C యదార్ధతను D దయను6➤ స్త్రీలు చూపు ప్రేమ కంటే అదికమైన ప్రేమ చూపిన స్నేహితుడు ఎవరు? 1 pointA షామా B యెహోషాపాతు C యోనాతాను D హెబెరు7➤ చెలికాని హృదయములో నుండి వచ్చు ఎటువంటి మాటలు హృదయమును సంతోషపరచును? 1 pointA మంచి B మేలుకరమైన C దయగల D మధురమైన8➤ మహా యెండకు ఎక్కడ దేవుడు మనలను స్నేహించెను? 1 point A కాలిన అరణ్యములో B ఎండిన యెడారిలో C పాడైన మైదానములో D గాలి తుఫానులలో9➤ యెహోవా శత్రువులకు స్నేహితుడు అయినదెవరు? 1 point A రెహబాము B యెహోషాపాతుC ఆహాబు D సౌలు10➤ మన స్నేహితునితో పాటు ఎవరి స్నేహితునైనను విడిచిపెట్టకూడదు? 1 point A బంధువుల B సహోదరుల C తండ్రి D సోదరిమణుల11➤ ప్రియులును నా స్నేహితులును నాకు దూరముగా ఉంచినందున చీకటియే నాకు బంధువర్గమాయెనని ఎవరు యెహోవాతో అనెను? 1 pointA దావీదు B ఆసాపు C ఏతాను D కోరహు కుమారులు12➤ ఒకనికి ఒక్కరు శత్రువులైన ఎవరు క్రీస్తు నిమిత్తము మిత్రులైరి? 1 point A అన్న; కయప B యోసేపు; నీకోదేము C హేరోదు;పిలాతు D ఇస్కరియోతు యూదా ; మల్కు13➤ లోకస్నేహము దేవునితో ఏమై యున్నది? 1 point A విరోధము B వైరము C దూరము D కక్ష14➤ స్నేహితుడా ఏమి లేక ఇక్కడి కేలాగు వచ్చితివని రాజు యొకని అడిగెను? 1 pointA రక్షణ B విమోచన C పెండ్లివస్త్రము D కానుక15➤ మన స్నేహితుడు అని యేసు ఎవరిని గూర్చి తన శిష్యులతో చెప్పెను? 1 pointA నతనయేలు B నీకొదేము C అరిమతయియ యోసేపు D లాజరుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024