Hometelugu bible quizTelugu Bible Quiz on Ezekiel Telugu Bible Quiz on Ezekiel Author May 31, 2022 0 1➤ యెహెజ్కేలు గ్రంథము యొక్క గ్రంథ కర్త ఎవరు? సుమారు కాలము? 1 pointయిర్మీయా, క్రీ.పూ 2వ శతాబ్దము దానియేలు, క్రీ.పూ 7వ శతాబ్దము యెహెజ్కేలు, క్రీ.పూ2వ శతాబ్దము యెషయా, క్రీ.పూ 3వ శతాబ్దము2➤ యెహెజ్కేలు యొక్క త్రండి పేరు? యెహెజ్కేలు యొక్క వృత్తి? 1 point బూజీ, గాయకుడు హిల్కియా, యాజకుడు ఉజ్జియా, సైన్యాధిపతి బూజీ,యాజకుడు3➤ యెహెజ్కేలు అను మాటకు అర్థము ఏమిటి? 1 pointయెహోవా కాపాడును యెహోవా బలపరచును యెహోవా గొప్పవాడు యెహోవా ధైర్యపరచును4➤ యెహెజ్కేలు ఏ రాజుతో పాటు బబులోనుకు చెరలోకి వెళ్లెను? సుమారుగా కాలము? 1 pointయెహోయాకీను, కీ.పూ 567 సం|| ఉజ్జియా, కీ.పూ 567 సం|| సాలొమోను, కీ.పూ 605 సం|| యెహోయాకీను, కీ.పూ 605 సం||5➤ యెహెజ్కేలు ప్రవక్త పిలవబడినప్పుడు అతని వయస్సు? ఏ నది వద్ద ఇతని పరిచర్య కొనసాగింది? 1 pointఏడు, పీషోను ముప్పై, కెబారు ఇరవై, కెబారు నలభై, కెబారు6➤ యెహెజ్కేలుతో పాటు ఏ ఇద్దరు ప్రవక్తలను కలిపి "త్రిత్వపు ప్రవక్తలు" అని పిలుస్తారు? 1 pointదానియేలు, యిర్మీయా యెషయా, యిర్మీయా యిర్మీయా, యోనా మలాకీ, దానియేలు7➤ యెహెజ్కేలును ఏ ప్రవక్తగా పిలుస్తారు? ఈయన దేనిని ప్రకటించాడు? 1 pointజీవ, దేవుని రక్షణను ప్రాణ, దేవుని తీర్పు ఆత్మ, దేవుని మహిమ జీవ, దేవుని రాజ్యమును8➤ యెహెజ్కేలు గ్రంథములో "నరపుత్రుడా" అని సుమారుగా ఎన్ని సార్లు సంబోధించబడటం జరిగింది? 1 point ఏడు నలభై ఎనిమిది ఎనభై ఏడు అరవై ఆరు9➤ యెహెజ్కేలు గ్రంథములో మూల వచనము ఏది? 1 pointయెహెజ్కేలు 1:5 యెహెజ్కేలు 22:30 యెహెజ్కేలు 45:21 యెహెజ్కేలు 29:3310➤ "యెహోవా యుండు స్థలము " (యెరూషలేము) అను ఈ మాటను హెబ్రీ భాషలో ఏమని అంటారు? 1 pointయెహోవా రఫా యెహోవా షమ్మా యెహోవా యీరే యెహోవా నిస్సి11➤ యెహెజ్కేలు గ్రంథములో ఎన్ని అధ్యాయములు ఎన్ని వచనములు ఉన్నవి? బైబిల్ పుస్తక క్రమములో ఈ గ్రంథము ఎన్నవది? 1 point 37అధ్యాయములు, 1273 వచనములు, 26వ పుస్తకము 48 అధ్యాయములు, 1273 వచనములు, 26వ పుస్తకము 26అధ్యాయములు 273 వచనములు, 26వ పుస్తకము 26అధ్యాయములు 278 వచనములు, 26వ పుస్తకము12➤ 48 అధ్యాయములున్న ఈ గ్రంథములో 27 అధ్యాయములలో 62 పర్యాయములు చెప్పబడిన మాట ఏది? 1 pointనరపుత్రుడా నేను యెహోవానైయున్నానని వారు తెలుసుకుంటారు నేనే శిక్షించువాడనని పైవన్నీ13➤ పస్కా పండుగ ఎప్పుడు ఆచరించవలెను? 1 point మొదటి నెల పదునాలుగవ దినమున రెండవ నెల ఇరవై ఒకటవ దినమున మొదటి నెల ఇరవై ఒకటవ దినమున పన్నెండవ నెల పదునాలుగవ దినమున14➤ ఎండిన ఎముకలను గూర్చిన దర్శనము ఎవరిని సూచిస్తున్నది? 1 point ఐగుప్తీయులును ఎదోమీయులను అమ్మోనీయులను ఇశ్రాయేలీయులను15➤ రాతిగుండెను తీసివేసి ఎటువంటి గుండెను దేవుడు ఇస్తాను అంటున్నాడు? 1 pointరొట్టె స్పాంజి మాంసపు ఇనుముSubmitYou Got Tags bible questions in telugu bible quiz bible quiz in telugu bible quiz in telugu on Ezekiel Ezekiel telugu Bible Quiz telugu bible quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024