Hometelugu bible quizTelugu Bible Quiz on Lamentations Telugu Bible Quiz on Lamentations Author May 31, 2022 0 1➤ "విలాపవాక్యములు"గ్రంథ కర్తగా ఎవరు చెప్పబడతారు? 1 pointయెషయాయిర్మీయాదానియేలు దావీదు2➤ ఏ పట్టణము ఏకాకీయై దుఃఖాక్రాంతమాయెను? 1 point సిరియా యెరూషలేము బబులోను ఐగుప్తు 3➤ విలాపవాక్యములు గ్రంథ కర్త యెరూషలేమును ఎవరిగా చిత్రీకరించాడు, ఏమని పిలిచాడు.? 1 pointపెండ్లి కుమార్తె, బబులోను కుమారి విధవరాలు,సీయోను కుమారి విధవరాలు, ఎదోము కుమారి పైవేవి కావు4➤ సీయోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు ఎవరు ఉద్దేశించెను? 1 pointనెబుకద్రెజరు యెహోవా ప్రవక్తలు పై వారంరరు 5➤ "విలాపవాక్యములు" గ్రంథములో ముఖ్య అధ్యాయము? మరియు ముఖ్య పదము ఏమిటి? 1 point5వ అధ్యాయము, బాధ, ప్రేమ 3వ అధ్యాయము, వేదన, దేవుని ఉగ్రత 4వ అధ్యాయము, దేవుని ఉగ్రత,దుఃఖము పైవేవి కావు6➤ తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా ఎటువంటి వాడు?తనను వెతుకు వారికి ఆయన ఏమి చూపును? 1 point ప్రేమ, దయ దయాళుడు, ప్రేమ కృప, దయ దయాళుడు, దయ7➤ విలాపవాక్యములు గ్రంథములో మొదటి నుండి నాలుగు అధ్యాయములు ఆలెఫ్ అను ఏ భాషయొక్క మొదటి అక్షరముతో ప్రారంభించబడెను? 1 pointగ్రీకు హీబ్రు ఆంగ్లము లాటిన్ 8➤ యెహోవా బాధ పెట్టినను మరల దేనిని బట్టి ఆయన జాలి పడును? 1 pointప్రేమను కృపా సమృద్ధిని దయా సమృద్ధిని జాలి9➤ నీవు లేచి ఎప్పుడు మొఱ్ఱ పెట్టుము? ఏమి కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించును? 1 point రేయి మూడవ జామున, ఆత్మ రేయి మొదటి జామున, ద్రాక్షా రసము రేయి మొదటి జామున, నీళ్లు ఎల్లప్పుడూ, ఆత్మSubmitYou Got Tags bible questions in telugu bible quiz bible quiz in telugu bible quiz in telugu on Lamentations Lamentations telugu Bible Quiz telugu bible quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024