HomeTelugu bible triviaTelugu Bible Quiz on 1st Thessalonians || Telugu Bible Quiz online Telugu Bible Quiz on 1st Thessalonians || Telugu Bible Quiz online Author June 01, 2022 0 1➤ ఎవరెవరు శుభమని చెప్పి ఈ పత్రిక వ్రాయుచున్నారు? 1 point ఎ. పౌలు బి.తిమోతి సి. సిల్వాను డి. పైవన్నీ2➤ జీవముగల సత్యవంతుడు ఎవరు? 1 pointఎ. అపవాది బి. దేవదూత సి. మోషే డి. దేవుడు3➤ అకయలోని విశ్వాసులందరికీ మాదిరి ఎవరు? 1 point ఎ. యూదులు బి.రోమీయులు సి. శాస్త్రులు డి. థెస్సలొనీకయులు4➤ దేవుడు మృతులలోనుండి ఎవరిని లేపాడు? 1 pointఎ. మోషేను బి. యూదాను సి. అబ్రహాముని డి. క్రీస్తుని5➤ -------------వలన కలుగు ఆనందము 1 pointఎ. ప్రేమ బి. పాపము సి. దేవదూత డి. పరిశుద్ధాత్మ6➤ మా------కపటమైనది కాదు 1 pointఎ. బోధ బి. సంతోషము సి. కృప డి. విశ్వాసము7➤ ------వలన కలుగు ఘనతను మేము కోరలేదు 1 pointఎ. మనుష్యుల బి. పాపుల సి. యూదుల డి. శాస్త్రుల8➤ దేవుని----తుదమట్టు వారిమీదకి వచ్చెను 1 pointఎ. ఉగ్రత బి.ప్రేమ సి. కృప డి. దయ9➤ పౌలు ముందుగా శ్రమపడింది ఎక్కడ? 1 point ఎ. ఫిలిప్పీ బి. ఆసియా సి.రోమా డి. గ్రీసు10➤ ------నే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము 1 pointఎ. దేవుని బి. అపవాది సి.దేవదూత డి. ఏదీకాదు11➤ యీ -----వలన ఎవడును కదిలింపకుండునట్లు 1 pointఎ. పాపము బి. విశ్వాసము సి. ప్రేమ డి. శ్రమ12➤ మీ------విషయమై మిమ్మును హెచ్చరించుటకు 1 pointఎ. పాపము బి. విశ్వాస సి. ప్రేమ డి. శ్రమ13➤ మీ------ను తెలిసికొనవలెనని అతని పంపితిని 1 point ఎ. పాపము బి.విశ్వాసము సి. ప్రేమ డి. శ్రమ14➤ సహింపజాలక పౌలు ఎక్కడున్నాడు? 1 pointఎ.రోమా బి. ఏథెన్సు సి. కొరింథీ డి. ఎఫెసు15➤ ------లో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక 1 pointఎ. పాపము బి. విశ్వాసము సి. ప్రేమ డి. శ్రమ16➤ మీరు---------నకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము 1 pointఎ. పాపము బి. విశ్వాసము సి. ప్రేమ డి.జారత్వము17➤ ఎవరివలె అగుటకు దేవుడు మనలను పిలిచెను? 1 point ఎ. దేవదూత బి. అపవాది సి. పరిశుద్ధుల డి. మిఖాయేలు18➤ --------గా ఉండుటకు పిలువలేదు 1 point ఎ. మంచివారిగా బి. విశ్వాసులుగా సి. పవిత్రులు డి. అపవిత్రులు19➤ -----నందుండి మృతులైనవారు మొదట లేతురు 1 point ఎ. పాపము బి. సత్యము సి. క్రీస్తు డి. ఏదీకాదు20➤ మీరు ఈ ------లచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి 1 pointఎ. పాపము బి. నేరము సి. దూషణ డి. మాట21➤ ఎల్లప్పుడును--------గా ఉండుడి 1 pointఎ. సంతోషము బి. ప్రేమ సి. కోపము డి. నీతి22➤ యెడతెగక-------చేయుడి 1 pointఎ. ప్రార్థన బి. పాపము సి. చెడు డి. తప్పులు23➤ దేనిని ఆర్పకుడి? 1 point ఎ. ఆత్మను బి. అగ్నిని సి. ఎ&బి డి.కీడు24➤ ప్రతివిధమైన-----నకును దూరముగా ఉండుడి 1 pointఎ. కీడు బి. తప్పు సి. శాపము డి. ద్వేషము25➤ ప్రభువు దినము ఎవరివలె వచ్చును? 1 pointఎ. దొంగవలె బి. దూతవలె సి. అపవాదివలె డి.బి&సిSubmitYou Got Tags 1st thessalonians telugu quiz bible quiz bible quiz in telugu online telugu bible telugu bible quiz telugu bible quiz online Telugu bible trivia Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024