HomeYobu telugu Bible QuizTelugu Bible Quiz on Job Telugu Bible Quiz on Job Author June 01, 2022 0 1➤ యోబు ఏ దేశమునకు చెందిన వాడు? 1 pointA.తేమాని B.షూహీయా C.ఊజు D.నయమా2➤ యోబుకు సంతానము ఎంత మంది? 1 pointA.9 B.10 C.7 D.123➤ యోబుకు ఎన్ని వేల గొట్టెలు ఉన్నాయి? 1 pointA.7000 B.6000 C. 5000 D.90004➤ యోబు తన కుమారులు పాపము చేశారేమో అని వారిని పిలిచి ఏ బలిని దేవునికి అర్పించాడు ? 1 pointA.దహనబలి B.పాపపరిహారార్థ బలి C.అపరాదపరిహారార్థ బలి D.సమాధాన బలి5➤ దేవదూతలు అంటే అర్థము ఏమిటి? 1 pointA.దైవ కుమార్తెలు B.దైవ కుమారులు C.దైవ సేవకులు D.దైవ సైనికులు6➤ అపవాది అంటే అర్థము ఏమిటి ? 1 point A.మిత్రుడు B. సాతాను C.శత్రువు D.అపకారి7➤ యెహోవా దేవుడు అపవాదిని ఎక్కడ నుండి వచ్చితివి అని అడిగినప్పుడు అపవాది చెప్పిన సమాధానము ఏమిటి ? 1 pointA.ఆకాశము నుండి B.పాతాళము నుండి C.భూమి నుండి D.మధ్యాకాశము నుండి8➤ భూమి మీద యోబు వంటివాడు ఎవడును లేడు అని చెప్పినది ఎవరు ? 1 pointA.అపవాది B.యోబు C.బిల్దదు D. దేవుడు9➤ యోబుకు ఏ హానియు చేయకూడదు అని ఎవరు ఎవరితో చెప్పారు ? 1 pointA.సాతాను దేవునితో B.యోబు భార్య దేవునితో C.యోబు స్నేహితులు దేవునితో D.దేవుడు సాతానుతో10➤ యోబు ఒంటెలను తీసుకొనిపోయిన వారు ఎవరు ? 1 pointA.షెబాయీయులు B.కల్దీయులు C.ఫిలిప్పీయులు D.అమ్మోనీయులు11➤ నేను నా తల్లి గర్భము నుండి వచ్చిత్తిని ...... తిరిగి వెళ్ళేదను? 1 pointA.దిగంబరినై, దిగంబరినై B.దిగంబరినై, ధనవంతుడనై C.దిగంబరినై, పరిశుద్ధుడునై D.దిగంబరినై, రిక్తుడనై 12➤ అపవాది యోబును ఏ విధముగా మొత్తెను? 1 pointA.గ్రుడ్డి వాడిగా B.కరువులతో C.యుద్ధములతో D.కురుపులతో13➤ యోబుతో నీవు దేవుని దూషించి మరణము కమ్ము అని అనినది ఎవరు ? 1 pointA.యోబు స్నేహితులు B.సాతాను C.యోబు కొడుకులు D.యోబు భార్య14➤ యోబుకు ఎంత మంది స్నేహితులు ఉండిరి ? 1 pointA.1 B.2 C.3 D.415➤ సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండును గాక అని యోబు ఏ దినమును శపించాడు? 1 pointA.7వ దినమును B.పుట్టిన దినమును C.కుమారులు చనిపోయిన దినమును D.భార్య దూషించిన దినమును16➤ ఎలీఫజు ఏ ప్రాంతమునకు చెందిన వాడు? 1 pointA.ఊజు B. తేమాని C.షూహీయా D.నయమా17➤ అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు అని అన్నది ఎవరు? 1 pointA.యోబు B.ఎలీఫజు C.బిల్డదు D.జోఫరు18➤ బుద్ధిలేని వారు....... వలన చచ్చేదరు? 1 point A.అసూయ B.అనుమానం C.అహంకారం D.అవివేకం19➤ నేనెంత వేదన పడినను దానిని బట్టి హర్షించుదును అని పలికినది ఎవరు ? 1 pointA.ఎలీఫజు B.బిల్డదు C.యోబు D.జోఫరు20➤ నా దేహము......... తోను మంటి పెల్లలతోను కప్పబడి యున్నది అని యోబు చెప్తున్నారు ? 1 pointA.బూడిద B.చర్మము C.దెబ్బల D.పురుగుల21➤ ఈ నా.......చూచుటకన్న మరణ మొందుట నా కిష్టము ? 1 pointA.శరీరము B. యెముకలు C. స్థితి D.బాధ22➤ షూషీయా ప్రాంతానికి చెందిన యోబు స్నేహితుడు ఎవరు ? 1 pointA.ఎలీఫజు B.బిల్డదు C.జోఫరు D. ఊజు23➤ భూమి మీద మన దినములు నీడవాలె ఉన్నవి అని యోబుతో చెప్పినది ఎవరు ? 1 pointA.ఎలీఫజు B.బిల్డదు C.జోఫరు D. దేవుడు24➤ భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అని అన్నది ఎవరు ? 1 pointA.యోబు B.ఎలీఫజు C.బిల్డదు D.జోఫీరు25➤ చర్మముతోను............తోను నన్ను కప్పితివి ఎముకలతోను నరముల తోను నన్ను సంధించితివి? 1 pointA. మాంసము B.కురుపుల C.పురుగుల D. మంటిSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible quiz in telugu on yobu telugu bible quiz Yobu telugu Bible Quiz Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024