Hometelugu bible quiz with answers"సన్నిధి" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telegu bible quiz with answers "సన్నిధి" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telegu bible quiz with answers Author October 07, 2022 0 1➤ ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము ఎవరి కంటె ముందుగా ఆయన "సన్నిధి" చేరము? 1 pointA ప్రవక్తలు B యాజకులు C నిద్రించినవారు D రాజులు2➤ పౌలు తన "సన్నిధిని" ఏవిధముగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను? 1 pointA పరిశుద్దులుగాను B నిర్దోషులుగాను C నిరపరాధులుగాను D పైవన్నియు3➤ సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన "సన్నిధిని" ఎలా ఉండవలెను? 1 pointA మౌనముగా B అల్లరిగా C పాడుతూ D ఆకోపముగా4➤ యెహోవా "సన్నిధిలో" నిలువక ఓడవారితో కూడి తరీషునకు పోవుటకు ఓడ ఎక్కినదెవరు? 1 pointA హబక్కూకు B మీకా C యోనా D మలకి5➤ నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు "సన్నిధిని" దేనిని కుమ్మరించవలెను? 1 pointA హృదయమును B పాలను C రక్తమును D ధనమును6➤ ఎవరి విగ్రహములు ఆయన(యెహోవా ) "సన్నిధిని" కలవరపడును? 1 point A మోయాబీయుల B ఫిలిష్తీయుల C ఐగుప్తు D బబులోను7➤ ఎవరు దేవుని "సన్నిధిని" భయపడరు? 1 pointA ఆజ్ఞానులు B ఆదరిద్రులు C భక్తిహీనులు D ఐశ్వర్యవంతులు8➤ దేవుని "సన్నిధిని" ఏవిధముగా పలుకుటకు హృదయమును త్వరపడనియ్యక నోటిని కాచుకొనవలెను? 1 point A యధార్దవంతముగా B అనాలోచనగా C అజ్ఞానముగా D పరిశీలనగా9➤ ఎవరు వున్న దేశములలో యెహోవా "సన్నిధిని" నేను కాలము గడుపుదును? 1 pointA యాజకులు B రాజులు C సజీవులు D జ్ఞానులు10➤ ఆయన "సన్నిధిని" నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతునని ఎవరు పలికెను? 1 pointA దావీదు B సొలొమోను C యోబు D మోషే11➤ మేము నీ "సన్నిధిని" అపరాధులము గనుక నీ "సన్నిధిని" నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసినది ఎవరు? 1 pointA యెహోసువా B ఎజ్రా C నెహెమ్యా D జెకర్యా12➤ యెహోవా "సన్నిధిని" గంతులు వేయుచు నాట్య మాడుచునున్న దావీదును కనుగొని, తన మనస్సులో దావీదును హీనపరచినది ఎవరు? 1 pointA అబీగయీలు B బస్తాబా C మీకాయి D మయకా13➤ ఎవరు యెహోవా "సన్నిధిని" ప్రార్థన చేయుచుండగా ఎవరు ఆమె నోరు కనిపెట్టుచుండెను? 1 pointA హన్నా, ఏలీ కుమారులు B హన్నా, ఎల్కానా C హన్నా, ఏలీ D హన్నా, సమూయేలు14➤ ఎవరినీ నీ సన్నిధిని బ్రదుకననుగ్రహించుమని అబ్రాహాము దేవునితో చెప్పెను? 1 pointA ఇష్మాయేలు B ఇస్సాకు C హాగరు D శారా15➤ యెహోవా మోషేతో నా "సన్నిధి" నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి? 1 pointA ద్వితీయోపదేశ కాండము18:10 B సంఖ్యాకాండము 10:10 C లేవీయకాండము 6:7 D నిర్గమకాండము 33:14SubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024