Hometelugu bible quiz with answers"ఆసక్తి" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu "ఆసక్తి" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu Author October 07, 2022 0 1➤ నీ ఇంటిని గూర్చిన "ఆసక్తి" నన్ను భక్షించుచున్నదని ఎవరు అనెను? 1 pointA దావీదు B సొలొమోను C ఆసాపు D ఏతాము2➤ కృపావరములలో ఎటువంటివి "ఆసక్తితో" ఆపేక్షించవలెను? 1 point A ధన్యకరమైనవి B శ్రేష్టమైనవి C ప్రయోజనమైనవి D దీవెనకరమైనవి3➤ ఏది పరిపూర్ణమగు నిమిత్తము ఇదివరకు కనుపరచిన "ఆసక్తిని"కనుపరచవలెను? 1 point A విశ్వాసము B వరము C నిరీక్షణ D అభివృద్ధి4➤ దేవాసక్తితో పౌలు ఏ సంఘము యెడల "ఆసక్తి" కలిగియుండెను? 1 point A గలతీ B ఎఫెసీ C ఫిలిప్పీ D కొరింథీ5➤ "ఆసక్తి" విషయములో ఏమి కాక యుండవలెను? 1 pointA నిరాసక్తులు B బలహీనులు C మాంద్యులు D నీరసులు6➤ ప్రభువు యొక్క దేని యందు ఎప్పటికిని "ఆసక్తులై" యుండవలెను? 1 pointA పరిచర్య B కార్యాభివృద్ధి C సంఘక్షేమము D కృపావరము నందు7➤ సత్ క్రియల యందు "ఆసక్తి"గల ప్రజలను తన కోసరము ఏమి చేసుకొని తన సొత్తుగా చేసుకొనుటకు యేసు తన్నుతాను అప్పగించుకొనెను? 1 pointA పవిత్రపరచుకొని B ఏర్పర్చుకొని C సంపాదించుకొని D స్వీకరించుకొని8➤ మంచి విషయములలో "ఆసక్తి"గల వారైతే మీకు హానిచేయువాడెవడని, ఎవరు అనెను? 1 pointA యాకోబు B పేతురు C యోహాను D యూదా9➤ ఆత్మసంబంధమైన వరముల విషయమై "ఆసక్తి" గలవారు గనుక సంఘమునకు ఏమి కలుగునిమిత్తము వాటిని విస్తరింపచేయునట్లు ప్రయత్నము చేయవలెను? 1 pointA జ్ఞానోపదేశము B విశేషాభివృద్ధి C క్షేమాభివృద్ధి D భాషాభివృద్ధి10➤ ఎవరు దేవుని యందు "ఆసక్తి"గలవారని పౌలు సాక్ష్యమిచ్చెను? 1 pointA ఫిలిష్తీయులు B గలతీయులు C గలిలయులు D ఇశ్రాయేలీయులు11➤ ఎవరు దేవుని యందు "ఆసక్తి"గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను? 1 point A ఎలియాజరు B ఫీనెహాసు C అహరోను D మోషే12➤ ఘనులై యున్న ఎవరు "ఆసక్తితో" వాక్యమును అంగీకరించిరి? 1 point A ఏథెన్స్ వారు B ఆకయవారు C బెరయవారు D దెర్బే వారు13➤ ఏమి చేయుట "ఆసక్తితో" ఆపేక్షించవలెను? 1 pointA ప్రార్ధించుట B భాషలు మాట్లాడుట C ప్రవచించుట D ప్రకటించుట14➤ ఎవరిలో విశ్వాసులైనవారు ధర్మశాస్త్రమందు "ఆసక్తి"గలవారు? 1 pointA ఇశ్రాయేలీయులలో B యూదులలో C అన్యజనులలో D గలతీయులలో15➤ యెహోవాను గూర్చి నాకు కలిగిన "ఆసక్తిని" చూచుటకు నాతో కూడా రమ్మని ఎవరితో యెహూ అనెను? 1 point A యెహోషాపాతుతో B రేకాబుతో C యెహోయాదాతో D యెహోనాదాబుతోSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024