Hometelugu bible quiz with answers"నూతన"అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu "నూతన"అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu Author October 07, 2022 0 1➤ యెహోవా ఏమి జరుగుచుండగా;ఆయన కార్యములను "నూతన"పరచును? 1 pointA మాసములు B గడియలు C సంవత్సరములు D దినములు2➤ విగ్రహముల వలన కలుగు దేనిని తీసివేసి, దేవుడు "నూతనహృదయము"అనుగ్రహించును? 1 point A అపవిత్రత B దుష్టమనస్సు C చెడుతలంపు D దుర్మార్గత3➤ దేవుడు దేనిని నూతనమైనదిగా చేయుచున్నాడు? 1 pointA లోకమును B సమస్తమును C దేశములను D ప్రజలను4➤ కాగా ఎవడైనను ఎవరి యందుంటే వాడు "నూతన సృష్టి"? 1 point A తండ్రి B తల్లి C క్రీస్తు D మిత్రుని5➤ అనుదినము దేవుని యొక్క ఏమి "నూతనముగా"పుట్టుచున్నది? 1 point A కనికరము B దయాళుత్వము C కరుణ D వాత్సల్యత6➤ దేవుడు "నూతనమైన"దేనిని చేయుచున్నాడు? 1 pointA క్రియ B రక్షణ C మార్పు D ఆజ్ఞ7➤ దేవుడు "నూతనస్వభావము" కలుగజేసి, దేనిని తీసివేసి మాంసపు గుండెను ఇచ్చును? 1 pointA వ్యర్ధమైన మనస్సు B నలిగిన హృదయము C రాతి గుండె D వ్యసనములు8➤ దేని క్రింద నూతనమైనది లేదు? 1 pointA సూర్యుని B ఆకాశము C మేఘమండలము D చంద్రుని9➤ ఆక్రమక్రియలను విడిచిపెట్టి నూతనమైనవి ఏమి తెచ్చుకొనుమని యెహోవా తన వాక్కు నిచ్చెను? 1 pointA మనస్సు - జ్ఞానము B మార్పు - వివేకము C పవిత్రత - విధేయత D హృదయము - బుద్ధి10➤ దేని సంబంధమైన స్నానము ద్వారా పరిశుధ్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేసెను? 1 point A మహిమ B రక్షణ C పునర్జన్మ D ఘనత11➤ పురుషుడు ఏమైనా గాని అంతరంగపురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు? 1 point A నశించిన B దిగజారిన C విడిచిన D కృశించిన12➤ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన ఏమి పొందాలి? 1 pointA రూపాంతరము B భయభక్తులు C బాప్తిస్మము D పాపక్షమాపణ13➤ నుథనమైననదియు, జీవముగల క్రీస్తు శరీరము ద్వారా ఏమి ఏర్పడెను? 1 pointA సంపూర్ణసిద్ది B మార్గము C విడుదల D విమోచన14➤ అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని ఎవరు ప్రార్ధించెను? 1 point A హిజ్కియా B దావీదు C ఆసాపు D ఏతాము15➤ నూతనమైన ఏమి అను పరిశుద్ధపట్టణము దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్నది? 1 pointA సీయోను B షోమ్రోను C హెర్మోను D యెరూషలేముSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024