Hometelugu bible quiz with answers"వెలుగు"అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu "వెలుగు"అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu Author October 07, 2022 0 1➤ ఆజ్ఞ దీపముగాను ఏది "వెలుగు"గాను ఉండును? 1 pointA ధర్మశాస్త్రము B నిర్దేశము C ఉపదేశము D ప్రవచనము2➤ ఏది తేటగా ఉండినయెడల దేహమంతయు "వెలుగు" మయమైయుండును? 1 point A నాలుక B ముక్కు C చెవి D కన్ను3➤ "వెలుగు" ఫలము సమస్త విధములైన వేటిలో కనబడుచున్నది? 1 pointA మంచితనము B నీతి C సత్యము D పైవన్నియు4➤ యథార్థహృదయుల కొరకు ఆనందమును ఎవరికొరకు "వెలుగును" విత్తబడి యున్నవి? 1 pointA అబద్ధికుల B దుష్టుల C నీతిమంతుల D విశ్వాసుల5➤ ఎవరు చీకటిని "వెలుగు"గా చేయును? 1 pointA యెహోవా B దేవదూత C సాతాను D ప్రవక్త6➤ ఏవి వెల్లడి అగుట తోడనే "వెలుగు" కలుగును? 1 point A మనుష్యుని క్రియలు B దేవుని వాక్యములు C సహోదరుని మాటలు D జ్ఞానవంతుని ఫలములు7➤ పట్టపగలగువరకు వేకువ "వెలుగు" తేజరిల్లునట్లు నీతిమంతుల యొక్క ఏది అంతకంతకు తేజరిల్లును? 1 pointA సంపద B గమ్యము C కష్టము D మార్గము8➤ నీ "వెలుగు" దేని వలె ఉదయించును? 1 pointA దేవుని నీతి B వేకువ చుక్క C ఉదయకాంతి D జ్ఞానప్రకాశము9➤ "వెలుగు" సంబంధుల కంటె ఈ లోకసంబంధులు తమ తరమునుబట్టి చూడగా ఏమై యున్నారు? 1 point A శక్తిపరులై B భక్తిపరులై C యుక్తిపరులై D ఆసక్తిపరులై10➤ దేవుడు "వెలుగు" లోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడలమనము ఏమి గలవారమైయుందుము? 1 pointA సమాధానము B అన్యోన్యసహవాసము C ఆశానిగ్రహము D నీతి మార్గము11➤ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన "వెలుగు" లోనికి మిమ్మును పిలిచినవాని యొక్క వేటిని ప్రచురము చేయవలెను? 1 pointA బలాతిశయములను B కృపాతిశయములను C గుణాతిశయములను D జన్నత్యాతిశయములను12➤ దేవుడు దేనిని "వెలుగు" లోనికి రప్పించును? 1 point A అలంకారమును B దురహంకారమును C ఉపకారమును D మరణాంధకారమును13➤ రండి మనము యెహోవా "వెలుగు" లో నడుచుకొందమని ఏ వంశస్థులు అనుకొనిరి? 1 pointA యూదా B అనాకు C యాకోబు D సకల14➤ "వెలుగు" నిమిత్తము నేను కనిపెట్టగా నాకు చీకటి కలిగెనని ఎవరు అనెను? 1 point A యోబు B యోనా C యొప్తా D యెహు15➤ నీతిమంతుల "వెలుగు" తేజరిల్లును ఎవరి దీపము ఆరిపోవును? 1 pointA బుదిమంతులు B భక్తిహీనుల C జ్ఞానవంతుల D బలహీనులSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024