Hometelugu bible quiz questions and answers"విజ్ఞపన part 1"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "విజ్ఞపన part 1"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ "నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు" పై వాక్యము యొక్క రిఫరెన్స్ చెప్పండి? 1 pointA కీర్తనలు 66:9 B కీర్తనలు 66:19 C కీర్తనలు 19:6 D కీర్తనలు 9:62➤ యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ(యెహోవా) వేటినిబట్టి దానియేలు విజ్ఞాపనము చేసెను? 1 pointA ఆశ్చర్యకార్యములు B అద్భుతకార్యములు C కృపాకనికరములు D నీతికార్యములు3➤ ఎవరి నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండవలెను? 1 pointA సమస్త పరిశుద్ధుల B అధికారుల C యాజకుల D కుటుంబ సభ్యుల4➤ దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను వేటిచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి? 1 point A కానుకలు B ప్రార్ధన విజ్ఞాపనములు C సత్త్రియలు D విలాపములు5➤ "యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము" ఎవరు యెహోవాతో ఈలాగు మనవి చేసెను? 1 point A మోషే B సొలొమోను C దావీదు D కోరహు కుమారులు6➤ ఎవరు దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానినిబట్టి వారు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి? 1 pointA కనానీయులు B అమ్మోనీయులు C ఫిలిష్తీయులు D ఇజ్రాయేలియులు7➤ నీ ప్రేమను గూర్చియు, ప్రభువైన యేసు యెడలను, సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్ధనలయందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నాను. అని అపొస్తలుడైన పౌలు ఎవరితో అనెను? 1 point A తిమోతితో B ఒనేసిముతో c ఫిలేమోనుతో D ఇశ్రాయేలీయులు8➤ ఎవరు తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున,విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు? 1 point A ప్రధాన యాజకుడు B యెహెజ్కేలు C యిర్మీయా D యెషయా9➤ ఎవరు కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసేను? 1 point A హోషేయ B జేకార్య C ఆమోసు D నెహెమ్యా10➤ యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఎవరిని విడిచి పోయెను? 1 pointA యెబూసీయులను B కనానీయులను C ఇశ్రాయేలీయులను D అమ్మోనీయులను11➤ అనాథయైన విధవరాలు ఏకాకియైయుండి, దేవుని మీదనే నిరీక్షణనుంచుకొని, విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు ఏవిధంగా ఉండును? 1 pointA బలముగా B నిలకడగా C దృఢముగా D పైవన్నీ12➤ భీతిచెందినవాడనై నీకు(యెహోవాకు ) కనబడకుండ నేను(దావీదు) నాశనమైతినని, నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా వేటిని ఆలకించితివి? 1 point A ప్రార్ధనలు B ఆరాధనలు C విజ్ఞాపనల ధ్వని D సేవలు13➤ ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకనుగ్రహింపబడును. అని ఎవరు అడిగెను? 1 pointA అహష్వేరోషు B హామాను C మోర్ధకై D హేగే14➤ ఎవరు గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట మనస్సును నిబ్బరము చేసికొనెను? 1 pointA దావీదు B అహాబు C దానియేలు D హిజ్కియా15➤ ప్రార్ధనచేయుచు దేనికొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనముయొక్క పాపమును ఒప్పుకొనుచు విజ్ఞాపన చేయుచుంటిని అని దానియేలు పలికెను.? 1 pointA పరిశుద్ధత B పవిత్ర పర్వతము C విజయ D ఆశీర్వాదముSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024