Hometelugu bible quiz questions and answers"విజ్ఞపన part 2"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "విజ్ఞపన part 2"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ ఎవరి విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును? 1 pointA అవినీతిమంతుని B జార స్త్రీ C నీతిమంతుని D దుష్టుని2➤ యెహోవా విజ్ఞాపనధ్వని ఆలకించును గనుక ఆయనకు ఏమి కలుగును? 1 pointA శాంతి B ద్వేషము C స్తోత్రము D పైవేవి కావు3➤ ఎవరి చిత్తప్రకారము పరిశుద్దులకొరకు యేసు విజ్ఞాపనము చేయుచున్నాడు? 1 point A లూసిఫర్ B దేవుని C మిఖాయేలు D అబ్రాహాము4➤ రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును.... చేయవలెను. ఈ వాక్యము యొక్క రిఫరెన్స్? 1 pointA మొదటి తిమోతికి 2:2 B యాకోబు 1:5 C రెండవ తిమోతి 2:2 D మొదటి సమూయేలు 2:25➤ దేవునికి ఏ పక్కన ఉండి యేసు మనకొరకు విజ్ఞాపనము చేయును? 1 pointA ఎడమ పార్శ్వమున B ముందు C కుడి పార్శ్వమున D పైవన్నీ6➤ యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడినవి అని దుఃఖముతో విజ్ఞాపన చేసిన వ్యక్తి ఎవరు? 1 point A యేసు క్రీస్తు B మోషే C ఏలియా D నెహెమ్యా7➤ ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఎవరు తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నారు? 1 point A తండ్రి దేవుడు B పౌలు c ఆత్మ D పైవారందరు8➤ ఏ తండ్రి తన కుమారుల కొరకు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించలేదు? 1 point A ఏలీ B దావీదు C అబ్రాహాము D నోవహు9➤ నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులును, నా కనుగ్ర హింపబడుదురు అని ఎస్తేరు ఏ రాజుతో అనెను? 1 point A నెబుకద్నెజరు B కోరేషు C దర్యావేషు D అహష్వేరోషు10➤ దావీదు కాలములో యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా తెగులు ఆగి ఎవరిని విడిచి పోయెను.? 1 point A అమ్మోనీయులను B నీనెవె వారిని C సోదెమ గొమొఱ్ఱా D ఇశ్రాయేలీయులను11➤ యేసు అనేకుల పాపమును భరించుచు ఏమి చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను? 1 point A సత్త్రియలు B తిరుగుబాటు C నరహత్య D పైవన్నీ12➤ ఏ స్త్రీ తాను చేసిన విజ్ఞాపన తనకు యెహోవాయందు మహా బలము కలిగించింది అనెను? 1 point A రూతు B ఎస్తేరు C హన్నా D పెనిన్నా13➤ పౌలు దేనిని గురించి మాట్లాడుటకు తనకొరకు విజ్ఞాపన చేయమని ఎఫెసీ సంఘమును కోరెను? 1 point A రాకడ B సువార్త C రక్షణ D మారుమనస్సు14➤ దావీదు దేవునితో నీకు నేను మొఱ్ఱపెట్టునప్పుడు ఎటు వైపునకు నా చేతుల నెత్తునప్పుడు విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అనెను? 1 point A ఆవరణము B యుద్ధ రంగము C పరిశుద్ధాలయము D పైవన్నీ15➤ శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము అని విజ్ఞాపన చేసిన ప్రవక్త ఎవరు? 1 pointA యెషయా B యిర్మీయా C దానియేలు D ఏలీయాSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024