Homeబైబిల్ క్విజ్"తండ్రి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "తండ్రి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ ఏ తండ్రి తన కుమారుని యెహోవాకు బలి అర్పించి తిరిగి పొందెను? 1 point A హనోకు B నోవహు C తెరహు D అబ్రాహాము2➤ మొదటి కవలల తండ్రి ఎవరు? 1 point A యూదా B ఫినేహాసు C ఇస్సాకు D శల్మాను3➤ ఐగుప్తులో నున్న తన కుమారుని యొద్దకు వెళ్ళి నివసించిన తండ్రి ఎవరు? 1 point A మోషే B యాకోబు C యోబు D రూబేను4➤ ఏ తండ్రి తన కుమార్తెను యెహోవాకు మ్రొక్కుబడి చేసుకొనిన ప్రకారము దహనబలిగా అర్పించెను? 1 point A యొప్తా B గిద్యోను C కాలేబు D కనజు5➤ గొర్రెల కాపరియై రాజుగా అభిషేకము పొందిన దావీదు తండ్రి ఎవరు? 1 point A ఓబెదు B యోషాయి C బోయజు D ఎలీమెలెకు6➤ ఇశ్రాయేలీయుల ప్రవక్త యైన సమూయేలు తండ్రి ఎవరు? 1 point A ఎలి B ఎలీమెలెకు C ఎల్కానా D ఎలీఫజు7➤ ఇశ్రాయేలీయుల మొదటి రాజు యైన సౌలు తండ్రి పేరేమిటి? 1 point A షేరు B షూయ C యోరేషు D కిషు8➤ అరువది మంది కుమార్తెలు గల తండ్రి ఎవరు? 1 point A అబ్షాలోము B రెహబాము C యెరూహాను D మెరెషును9➤ తన యింటికి కీడు కలిగినందున ఏ తండ్రి తన కుమారునికి బెరీయా అని పేరు పెట్టెను? 1 pointA బెన్యామీను B మనషే C ఎఫ్రాయిము D యూదా10➤ యెహోవా ముద్ర యుంగరముగా చేసిన జెరుబ్బాబెలు తండ్రి పేరేమిటి? 1 point A యెహోషువ B నెహెమ్యా C ఎజ్రికము D షయాల్తియేలు11➤ యేసు శిష్యుడైన మరొక యాకోబు తండ్రి ఎవరు? 1 pointA అల్పయి B తదాయి C లెబ్బయి D యక్లయి12➤ కన్యకలుగా ఉండి ప్రవచించు నలుగురు కుమార్తెలు కలిగిన తండ్రి ఎవరు? 1 pointA తోమా B ఫిలిప్పు C పెతురు D యూదా13➤ పత్మాసు ద్వీపమున పరవాసివై ఆత్మవశుడై యున్న యోహాను తండ్రి పేరేమిటి? 1 point A సీమోను B రూపు C జేబేధాయి D లెబాయి14➤ పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు క్రీస్తు నొద్ద నుండి పొందుకొన్న పేతురు తండ్రి పేరేమిటి? 1 point A సీమోను B యోహాను C అల్పయి D మత్తయి15➤ తన ఏకైక కుమారుని మనుష్యుల పాప విమోచనకై బలిగా అర్పణగా అర్పించిన తండ్రి ఎవరు? 1 point A దేవుడైన యెహోవా B అబ్రాహాము C యెషయా D యెహెజ్కెలుSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024