Homeబైబిల్ క్విజ్"సేవించుట" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "సేవించుట" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ దేనియందు తీవ్రత గలవారై ప్రభువును "సేవించుడి".? 1 point A ప్రార్ధన B ఆత్మ C విశ్వాసం D నిరీక్షణ2➤ నేను నా యింటివారు యెహోవాను "సేవించెదము" అని ఎవరు చెప్పెను.? 1 pointA యోబు B మోషే C యెహోషువ D అబ్రాహాము3➤ -------తో యెహోవాను "సేవించుడి" ------చేయుచు ఆయన సన్నిధికి రండి.? 1 point A విశ్వాసముతో, ప్రార్ధన B సంతోషముతో, ఉత్సాహగానము C విధేయతతో,ఉత్సాహగానము D పూర్ణమనస్సుతో, ప్రార్ధన4➤ పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని "సేవించుచు" ఏమి పొందుదుమని నిరీక్షించుచున్నారు.? 1 pointA ఆశీర్వాదము B రక్షణ C పరిశుద్దాత్మ D వాగ్దానము5➤ వారు ఆలకించి ఆయనను "సేవించిన" యెడల తమ దినములను ------గాను తమ సంవత్సరములు -------గాను వెళ్లబుచ్చెదరు.? 1 point A ఆరోగ్యము, సంతోషము B సంతోషము, సుఖముC క్షేమము, సుఖము D ఆనందము, సంతోషము6➤ ఎవరు ఎన్ని సంవత్సరములు విధవరాలై యుండి,దేవాలయము విడువక ఉపవాస ప్రార్ధనలతో రేయింబగళ్లు "సేవ" చేయుచుండెను.? 1 pointA హన్నా, ఆరువది నాలుగు B రిబ్కా, యెనుబది నాలుగు C అన్న, యెనుబది నాలుగు D శారా, యిరువది నాలుగు7➤ నీవు అనుదినము తప్పక "సేవించుచున్న" నీ దేవుడే నిన్ను రక్షించునని ఎవరు ఎవరితో చెప్పెను.? 1 point A సాతాను;యోబు B రాజు;దానియేలు C దుష్టుడు; యోబు దుష్టుడు;యోబు D సాతాను;దానియేలు8➤ నీ దేవుడైన యెహోవానే "సేవింప" వలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును, నీ పానమును ఏమి చేయును నీ మధ్యనుండి ఏమి తొలగించును.? 1 point A ఆశీర్వదించును, శాపము B దీవించును, రోగము C అధికము, అవమానం D ఆశీర్వదించును, అవమానం9➤ ఎవరు ఆయనను "సేవించుచు" ఆయన ముఖదర్శనము చేయుచుందురు.? 1 point A ఆయన శిష్యులు B ఆయన విశ్వాసులు C ఆయన దాసులు D ఆయన కుమారులు10➤ నేను నియమింపబోవు ఏది రాగా వారు నావారై నా స్వకీయసంపాద్యమై యుందురు; తండ్రి తన్ను "సేవించు" ఎవరిని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.? 1 point A సమయము, విశ్వాసులను B దినము, నీతిమంతుని C సమయము, కుమారుని D దినము, కుమారునిSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024