Homeబైబిల్ క్విజ్"ఆత్మీయ అభరణాలు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "ఆత్మీయ అభరణాలు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ ఆపద్దినమందు అపవాదిని ఎదిరించుటకును దేవుడిచ్చు దేనిని ధరించుకొనవలెను? 1 point A మహిమను B. రక్షణను C సర్వాంగ కవచమును D కృపను2➤ యేసు- మీరు దేనియందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరనెను? 1 point A వాక్యమందు B దీనమనస్సు యందు C. విశ్వాసమందు D రొట్టె యందు3➤ పాదములకు ఎటువంటి జోడు తొడుగుకొని నిలువ బడవలెను? 1 pointA కఠిన సువార్తను B సమాధాన సువార్త వలన సిద్దమనసను C వీడి మహిమ సువార్తను D ఆచారమైనా సువార్తను4➤ ఎవరు సర్వసత్యములోనికి నడిపించును? 1 point A మహిమా స్వరూపియైన ఆత్మ B ప్రేమాస్వరూపియైన ఆత్మ C సత్యస్వరూపియైన ఆత్మ D దయాస్వరూపియైన ఆత్మ5➤ దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు దేనిని పట్టుకొనుట వలన శక్తిమంతులవుదురు? 1 point A నీరు B గాలి C విశ్వాసమను డాలు D ధనస్సు6➤ మీరు దేనిని నమ్ముట వలన రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను? 1 point A మహిమను B విశ్వాసమును C సత్యమును D ధర్మశాస్త్రమును7➤ రక్షణయను దేనిని ధరించు కొనవలెను ? 1 point A నార బట్టలు B పసిడిని C ఉంగరము D శిరస్త్రాణము8➤ సత్యము మిమ్మును ఎలా చేయును? 1 point A బుద్ధిమంతులుగా B విద్యావంతులుగా C వివేకవంతులుగా D స్వతంత్రులుగా9➤ ఎటువంటి ఖడ్గమును ధరించుకొనుడి? 1 pointA దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును B సత్యఖడ్గమును C విశ్వాసఖడ్గమును మును D మహిమఖడ్గమును10➤ ప్రభువు యొక్క దేనిని బట్టి ఆయనయందు బలవంతులైయుండవలెను? 1 pointA ప్రేమను బట్టి B ఆశీర్వాదమును బట్టి C మహాశక్తిని బట్టి D కృపను బట్టి11➤ "యేసు - నేనే మార్గమును, సత్యమును, జీవమును; మార్గమును,సత్యమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు". ఈవాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి? 1 point A మత్తయి సువార్త 6:4 B లూకా సువార్త 14:6 C మార్కు సువార్త 6:14 D యోహాను సువార్త 14:612➤ మీ నడుమునకు ఏమి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొనవలెను? 1 point A బెల్టు B వడ్డాణం C ధర్మమును D సత్యమను దట్టి13➤ ఏ విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము? 1 point A అసూయ B స్వార్థం C గర్వము D దుర్నీతి14➤ సత్యవర్తనుడైతే తన క్రియలు ఎవరి మూలముగా చేయబడును? 1 pointA దేవుని B విశ్వాసుల C మనుష్యుల D యాజకులSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024