Homeబైబిల్ క్విజ్ "సహనము"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "సహనము"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ సహించిన వారిని ఏమి అనుకొనుచున్నాము? సహనమునకు బైబిల్ లో ఎవరిని గూర్చి ఉదాహరణగా చెప్పబడెను? 1 pointA యోగ్యులు, దావీదు B ధన్యులు, యోబు C నీతిమంతులు, యోబు D నీతిమంతులు,దావీదు2➤ మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ఈ మాటలు బైబిల్ లోని ఏ పుస్తకములోనివి? 1 point A యాకోబు B రోమా C గలతీ D ఫిలిప్పీ3➤ యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను ఈ వాక్యము యొక్క రిఫరెన్స్? 1 point A కీర్తనలు 23:1 B కీర్తనలు 91:14 C కీర్తనలు 40:1 D కీర్తనలు 20:14➤ యేసునుబట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేని నిమిత్తము పత్మాసు ద్వీపమున పరవాసిగా ఉంటిని.? 1 point A తన కుటుంబం, అపొస్తలుల B దేవుని వాక్యము, తన సహోదరుల C దేవుని వాక్యము, యేసును గూర్చిన సాక్ష్యము D తన కుటుంబం, సమరియులు5➤ జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు "సహనమును" దేని నందు భక్తిని అమర్చుకోవాలి? 1 point A ప్రేమ B జ్ఞానము C దయ D సహనము6➤ నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును. ఆది సంఘములలో ఏ సంఘమును గురించి ఈ మాట చెప్పబడెను? 1 point A స్ముర్న B ఎఫెసు C పెర్గమ D ఒనేసిఫోరు7➤ ఎవరు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ "సహనము" లయందు లోపములేనివారునై ఉందురు.? 1 point A యవ్వనులు B పిల్లలు C స్త్రీలు D వృద్దులు8➤ దేవుని అనుగ్రహము ఏమి పొందుటకు మనలను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును "సహనము"ను దీర్ఘ శాంతమును తృణీకరించుదుమా? 1 pointA పరిశుద్దాత్మ B రూపాంతరము C మారుమనస్సు D బాప్తీస్మము9➤ నీ "సహనము"ను నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగు దును. అని ఏ సంఘముకు చెప్పబడెను.? 1 pointA పెర్గము B తుయతైర C సార్టీస్ D ఫిలదెల్ఫియ10➤ ఎఫెసు సంఘముతో దేవుడు, సహనము కలిగి నా నామము నిమిత్తము ఏమి భరించి అలయలేదనియు నేనెరుగుదును అని అనెను? 1 point A నిందను B సంతోషం C భారము D భాగ్యముSubmitYou Got Tags bible questions bible quiz bible quiz in telugu bible quiz questions bible quiz questions and answers bible trivia Daily Bible Quiz telugu bible quiz బైబిల్ క్విజ్ Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024