Hometelugu bible quiz questions and answers"శాంతి" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "శాంతి" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ "శాంతి" అనగ అర్ధమేమిటి? 1 point A సమాధానము B నెమ్మది (నిమ్మళము) C ప్రశాంతత D పైవన్నీ2➤ "సొలొమోను" అనగానేమి? 1 point A దయ B కటాక్షము C సమాధానము D గొప్పతనము3➤ నా "శాంతిని" మీకనుగ్రహించి వెళ్ళుచున్నానని, ఎవరు చెప్పెను? 1 pointA యేసుక్రీస్తు B యోహాను C యెషయా D సొలొమోను4➤ దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములతో పాటు దేవుడు మనకు ఏమి కలుగజేయును? 1 pointA నెమ్మది B శాంతి C సహనము D ఓర్పు5➤ ఎవని మనస్సు ప్రభువు మీద ఆనుకొనునో, ఆయన వానిని ఏమి గలవానిగా చేయును? 1 point A పూర్ణ దయ B పూర్ణ శాంతి C పూర్ణ కృప D పూర్ణ జ్ఞానము6➤ కరుణావాత్సల్యము, "శాంత" మూర్తియు, అత్యంత కృప గలవారెవరు? 1 point A దేవుడైన యెహోవా B సేవకులు C ప్రవక్తలు D బోధకులు7➤ ఎటువంటి జలముల యొద్దకు ఆయన మనలను నడిపించును? 1 point A ఆనందకరమైన B సంతోషకరమైన C శాంతికరమైన D ఉల్లాసకరమైన8➤ "శాంత" గుణము గలవాడు ఏమి గలవాడు? 1 point A శాంత బుద్ధి B జ్ఞనము C యదార్థత D వివేకము9➤ దేవునితో ఏమి చేసిన యెడల మనకు "సమాధానము(శాంతి)" కలుగును? 1 pointA సహవాసము B స్నేహము C మైత్రి D నడచిన 10➤ "శాంతి" వర్తనము ఎరుగని వారెవరు? 1 pointA పాపులు B దోషులు C అన్యాయస్థులు D పై వారందరూ11➤ నీ దేవుడైన యెహోవా నీ యందు ఆయనకున్న దేనిని బట్టి "శాంతము" వహించును? 1 point A ప్రేమను బట్టి B దయను బట్టి C కరుణను బట్టి D జాలిని బట్టి12➤ ఒడిలో నుంచబడిన కానుక దేనిని "శాంతి" పరచును? 1 point A కోపమును B మహాక్రోధమును C ఆగ్రహమును D ఆవేశమును13➤ సర్వలోకమునకు "శాంతి"కరమై ఉన్న దేవుని ఆజ్ఞలను ఏమి చేసిన ఆయనను ఎరిగి యుందుము? 1 pointA ఆచరించిన B పాటించిన C గైకొనిన D వ్రాసిన14➤ యేసుక్రీస్తు అను ఉత్తరవాది,మన పాపములకు ఏమై యున్నాడు? 1 point A ప్రయోజనకరమై B ఉపయోగకరమై C శాంతికరమై D కనికరమై15➤ ప్రతి విధము చేతను ప్రభువు తానే యెల్లప్పుడు మనకు ఏమి అనుగ్రహించును? 1 point A దీవెనలు B ఆశీర్వాదములు C వరములు D సమాధానము (శాంతి)SubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024