Hometelugu bible quiz questions and answers"చిన్నది" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "చిన్నది" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ ఉపకారబుద్ధి కలిగిన మిక్కిలి చక్కనిదైన "చిన్నది" ఎవరు? 1 pointA ఆదా B రిబ్కా C సిల్లా D బశేమత్తు2➤ బానిసదేశములో పరాక్రమశాలి కుష్ఠరోగము శుద్ధి అగుటకు కారకురాలైన "చిన్నది"; ఏ దేశస్థురాలు? 1 point A మోయాబు B ఎదోము C తురు D ఇశ్రాయేలు3➤ పరాయిదేశ కుమార్తెలను చూడవెళ్ళి పరాభవము పొందిన "చిన్నది" ఎవరు? 1 pointA దీనా B జిల్ఫా c తామారు D బిల్లా4➤ ఫరో కుమార్తె యెదుట తన తమ్ముడికి రక్షణగా నిలిచిన "చిన్నది" ఎవరు? 1 point A సెరూయా B అబీగయీలు C మిర్యాము D టాపాతు5➤ తన తండ్రి దేవునికిచ్చిన మాట చొప్పున,దేవునికే అర్పణగా అర్పింపబడిన చిన్నదెవరు? 1 pointA గిద్యోను కుమార్తె B మానోహ కుమార్తె C యెఫ్తా కుమార్తె D దెబోరా కుమార్తె6➤ వృద్ధాప్యములో రాజైన దావీదునకు ఉపచారము చేసిన చిన్నదెవరు? 1 point A టాపాతు B అబీషాగు C మయా D తామారు7➤ పొలములోనికి పరిగె ఏరుకొనుటకు వెళ్ళి ఆ పొలము యొక్క యజమాని కటాక్షము పొందిన మోయాబు చిన్నదాని పేరేమిటి? 1 point A రాహాబు B రాహేలు C రూతు D రిబ్కా8➤ యోహాను తలను బహుమానముగా అడుగుటకు తన తల్లిచేత ప్రేరేపింపబడిన "చిన్నది"; ఎవరి కుమార్తె? 1 point A హేరోదియ కుమార్తె B సలోమి కుమార్తె C యోహాన్న కుమార్తె D హేరోదు కుమార్తె9➤ రోమా చెరసాలలో అపోస్తులుడైన పౌలు వ్రాసిన పత్రికలను సంఘమునకు చేరవేసిన "చిన్నదాని" పేరు తెల్పండి? 1 point A మరియ B ఫిబే C దమరి D పెర్సిసు10➤ సోదెచెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదిస్తున్న "చిన్నదానికి", పట్టిన దెయ్యము పేరు? 1 point A రోఫీని B నిప్తోను C పూతోను D పాపీను11➤ తన అన్న చేతిలో వంచింపబడిన సుందరివతియైన"చిన్నదాని" పేరేమిటి? 1 point A మీకాలు B తామారు C అహినోయాము D మేరబు12➤ సంఘములో బాల్యకాలమునుండి బహుగా ప్రయాసపడిన "చిన్నది"ఎవరు? 1 pointA లుదిత B దోర్క C పెర్సిసు D ప్రిస్కిల్ల13➤ అపోస్తులుడైన పేతురు స్వరము గుర్తుపట్టిన "చిన్నదాని" పేరు తెలపండి? 1 point A రోదే B మరియ C పెర్సిసు D దమరి14➤ చనిపోయి తిరిగి ప్రభుయేసుక్రీస్తు ద్వారా లేపబడిన "చిన్నది",ఎవరి కుమార్తె? 1 pointA శతాధిపతి B సుంకరి C లేవీయునిD సమాజమందిరపు అధికారుని15➤ "తలితాకుమీ" అనగా అర్ధమేమిటి? 1 pointA ఓయీ,ఇటుతెమ్ము! B త్వరగా రమ్ము! C వెలుపలికి పొమ్ము! D చిన్నదానా,లెమ్ము!SubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024