Hometelugu bible quiz questions and answers"శ్రమ"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "శ్రమ"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ ఇశ్రాయేలీయులను "శ్రమ" పెట్టుటకు వారి చేత వెట్టి పనులు చేయించిన వారు ఎవరు? 1 pointA కనానీయులు B అమ్మోనీయులు C ఐగుప్తీయులు D కల్దీయులు2➤ ప్రతివాడును ఏ అధికారులకు లోబడి ఉండవలెను.? 1 pointA క్రింద B మంచి C చెడ్డ D పైవని3➤ ఎవరు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి "శ్రమ"లన్నిటిలోనుండి వారిని విడిపించును.? 1 pointA అబద్ధికులు B బుద్ధిహీనులు C నీతిమంతులు D మూర్ఖులు4➤ అధికారులను ఎదిరించువాడు దేనిని ఎదిరించువాడు? 1 point A దేవుని సిలువ B దేవుని శక్తి C దేవుని నియమమును D దేవుని కృపను5➤ గోత్రకర్తలు మత్సరపడి, ఎవరిని ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని "శ్రమ"లన్నిటిలోనుండి తప్పించెను? 1 pointA దానియేలు B పేతురు C యోసేపు D రాజు6➤ యజమానులైన వారు ఎక్కడ వారికి యజమానుడున్నాడని తెలుసుకొనవలెను? 1 point A భూమి మీద B పరలోకమందు C పాతాళములో D ఆకాశములో7➤ అధికారమును ఎదిరించువారు తమమీదకి తామే ఏమి తెచ్చుకుందురు.? 1 point A అవమానం B ఆశీర్వాదం C శిక్ష D కీడు8➤ యేసును బట్టి కలుగు "శ్రమ"లోను రాజ్యములోను సహనములోను పాలివాడైన వ్యక్తి ఎవరు? 1 pointA మోషే B దావీదు C యోహాను D యోసేపు9➤ మనము ఎక్కడకు తిరిగి చేరువరకు ముఖపు చెమట కార్చి ఆహారము తిందుము? 1 point A ఆకాశమునకు B నేలకు C పాతాళమునుకు D పరలోకమునకు10➤ బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము ఏమి కలుగును.? 1 point A సంతోషము B విందు C సుఖము D జీవము11➤ "లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి.."ఈ వాక్యము రిఫరెన్స్.? 1 point A మత్తయి 16:13 B యోహాను 16:33 C లూకా 13:16 D మార్కు 13:3312➤ దేనిని ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ అని పౌలు చెప్పెను.? 1 pointA సువార్త B ధర్మశాస్త్రము C నీతి వాక్యము D పైవేవి కావు13➤ దాసులైన వారు యజమానులకు ఎటువంటి హృదయము కలవారై ఉండాలి? 1 pointA మోసపు B కఠిన C యధార్థ D స్వార్ధ14➤ దేవుడు మనలని దాసులని పిలువక ఏమని పిలుచుచున్నారు? 1 pointA పాపులు B శిష్యులు C స్నేహితులు D పైవన్నీ15➤ శరీర విషయమై యజమానులైన వారికి దాసులు ఏమై ఉండాలి? 1 pointA క్రూరంగా B ప్రేమ C విధేయులై D అసూయSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024