Hometelugu bible quiz questions and answers"పరీక్ష"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "పరీక్ష"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ సమస్తమును పరీక్షించి దేనిని చేపట్టవలెను? 1 point A ఉత్తమమైనది B మేలైనది C నిర్జీవమైనది D సజీవమైనది2➤ దేవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి వేటిని తెలుకోమని దావీదు పలికెను.? 1 point A రాజ్యమును, రాజ్యమును B హృదయమును, ఆలోచనలను C భక్తి,ప్రేమ D మంచిచెడులను3➤ విశ్వాసమునకు కలుగు పరీక్ష దేనిని పుట్టించును? 1 point A ప్రేమను B స్వార్ధమును C దయను D ఓర్పును4➤ భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి ఎన్ని దినముల వరకు మమ్మును పరీక్షింపుము అని దానియేలు అనెను? 1 pointA మూడు రోజులు B ఏడు రోజులు C పది దినములుD రాజు పిలిచేంతవరకు5➤ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష దేనిని కలుగజేయునని యెరిగి ఉండవలెను? 1 pointA ఓర్పును B నిరీక్షణ C జ్ఞానమును D పైవన్నీ6➤ ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, ఎవరివలె నడుచుకొనవలెను? 1 pointA క్రీస్తు Bవెలుగు సంబంధులు C అపవాది సంబంధులు D దేవదూతలవలె7➤ మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులై ఉంటె వారు ఎవరుగా ఉండవచ్చు? 1 point A శిష్యులుగా B విశ్వాసులుగా C పరిచారకులుగా D భోధకులుగా8➤ యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే వేటిని పరీక్షించువాడు? 1 point A ప్రేమను B విశ్వాసమును C క్రియలను D ఓర్పును9➤ అమూల్యమైన మన విశ్వాసము దేనిచేత పరీక్షకు నిలిచినదై ఉండవలెను? 1 point A కృప B ప్రత్యక్షత C శోధన D రక్షణ10➤ నశించిపోవు సువర్ణము ఏ పరీక్షవలన శుద్ధపరచబడుచున్నది? 1 point A భూమి B ఆగ్ని C నీటి D పైవి ఏవి కావుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024