Hometelugu bible quiz questions and answers"స్వస్థత"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "స్వస్థత"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ ఏ విధమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును? 1 point A నమ్మకమైన B ప్రేమ కలిగిన C విశ్వాస సహితమైన D నీతి కలిగిన2➤ యేసు - చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని ఎవరితో చెప్పెను? 1 point A కుంటివాడితో B గ్రుడ్డివాడితో C కుష్టివాడితో D మూగవానితో3➤ యేసు - కుమారీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఏమిగల దానవై పొమ్మనెను? 1 point A మహిమ B సమాధానం C ప్రేమ D నిరీక్షణ4➤ యెహోవా నీయొద్దనుండి వేటిని తొలగించును? 1 pointA ఆస్తులను B పాపములను C సత్య సమాధానాలు D సర్వ రోగములు5➤ నా పేరు (యెహోవా)పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని,వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును? ఈ వాక్యం యొక్క రిఫరెన్స్ తెలపండి? 1 pointA నిర్గమ కాండము 15:26 B అపొస్తలుల కార్యములు 28:27 C యెషయా 53:5 D రెండవ దినవృత్తాంతములు 7:146➤ యెహోవా ఎవరికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది? 1 pointA ఫిలిస్తీయులకు B అమోరీయులకు C ఇశ్రాయేలీయులకు D యూదా దేవుడు7➤ మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ఏమి చేయాలి? 1 pointA ఆరాధన B ప్రార్ధన C పోరాడాలి D త్యాగం8➤ ఏది ఆయన(యేసు)లోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను? 1 point A ప్రేమ B కరుణ C ఆశీర్వాదం D ప్రభావము9➤ యెహోవా చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పి, కౌగలించుకొని వారిని స్వస్థపరచినను ఆసంగతి ఎవరికి మనస్సున పట్టలేదు? 1 point A ఇశ్రాయేలీయులు B ఎఫ్రాయిము C యూదావారు D మోయాబీయులు10➤ నీ(యెహోవా) కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను, దేనినిబట్టి నాయెముకలలో స్వస్థతలేదు? 1 point A నా గర్వము B నా పాపమును C నా కోపము D నా జ్ఞానం11➤ శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తనదాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు ఎవరిని ఆయన యొద్దకు పంపెను? 1 pointA యూదుల పెద్దలను B శిష్యులను C దాసులను D యాజకులను12➤ ఆయన(యేసు) ఎవరిని పిలిచి,సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును,రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించెను? 1 pointA యాజకులను B అధికారులను C జ్ఞావంతులను D తన పండ్రెండు మంది శిష్యులను13➤ ఆయన(యేసు క్రీస్తు) పొందిన దేనిచేత స్వస్థత నొందితిమి? 1 point A ఐశ్వర్యము B కృప C ఘనత D గాయములు14➤ ప్రజలు ఏమి త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది? 1 pointA హృదయము B శరీరము C మనస్సు D అధికారము15➤ పౌలు ఎవరివైపు తేరిచూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించెను? 1 point A బలహీన పాదములు గల B గ్రుడ్డివాడి వైపు C కుష్ఠిరోగి వైపు D చెవిటి గలSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024