Hometelugu bible quiz questions and answers"అరంభం" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "అరంభం" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును, ఇవన్నియు వేటికి "ప్రారంభము"? 1 point A సృష్టికి B వేదనకు C సంతోషమునకు D పైవి ఏవి కావు2➤ హిజ్కియా దేవుని ఆశ్రయించుటకై తాను "ఆరంభిం" చిన ప్రతి పని అతడు ఏవిధముగా జరిగించి వర్ధిల్లెను? 1 point A ధైర్యముగా B వంచనగా C హృదయపూర్వకంగా D ఆజ్ఞపూర్వకంగా3➤ " కార్యారంభము" కంటె కార్యాంతము మేలు ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ ? 1 point A సామెతలు 25:1 B ప్రసంగి 7:8 C కీర్తనలు 6:7 D ప్రసంగి 8:74➤ ఎవరు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది? 1 point A షేతు B నోవహు C హనోకు D ఎనోషు5➤ బలిపీఠము మీద దహనబలి యర్పణ, వాద్యములను వాయించుటతోను ఏమి ఆరంభమాయెను? 1 pointA యెహోవాకు స్తుతి గానము B యెహోవాకు బలి అర్పణ C యెహోవాకు స్తుతియాగము D యెహోవాకు నైవేద్యము6➤ ఎవరిని వెంటబెట్టుకొని గెత్సేమనే తోటకుపోయి యేసుక్రీస్తు మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును "ఆరంభిం"చెను? 1 point A పేతురు, యాకోబు, యోహాను B పౌలు, పేతురు, యూదా C పేతురు, మత్తయి, యోహాను D యాకోబు పేతురు, అంద్రెయ7➤ మొదట ఆత్మానుసారముగా" ఆరంభించి" యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? అని పౌలు గారు ఏ సంఘముతో అనెను? 1 point A ఎఫెసీ B ఉల్లీ ఫిలిప్పీ C గలతి D కొలస్సి8➤ ఎవరి నోటిమాటల "ప్రారంభము" బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెట్టితనము? 1 pointA జ్ఞానవంతుని B బుద్ధి హీమని C వేరివని D పైవన్నీ9➤ యోసేపు చెప్పిన ప్రకారము కరవు సంవత్సరములు ఎన్ని "ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహార ముండెను? 1 point A మూడు B ఏడు C ఎనిమిది D ఒకటి10➤ ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున నన్ను దేవుడేర్పరచుకొనెనని ఎవరు అనెను? 1 pointA పేతురు B యోహాను C పౌలు D యాకోబు11➤ భూమిమీద ఎవరు పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను? 1 point A బెనాయా B యోవాబు C హిజ్కియా D నిమ్రోదు12➤ దేవుని ఇంటియొద్ద నుండి ఏది ఆరంభమగు కాలము వచ్చి యున్నది? 1 point A అన్యాయం B తీర్పు C కోపం D ప్రేమ13➤ నయొమియు, రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి యవలకోత ఆరంభములో ఎక్కడికి చేరుకొనెను? 1 point A కనాను B బేత్లహేము C హెబ్రోను D బేతేలు14➤ ప్రభువు భోధించుటచేత ఏది ఆరంభమైనది? 1 pointA వాక్యం B రక్షణ C నీతి D ప్రేమ15➤ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవ నెల ఆరంభదినమందే వారు ఏఅరణ్యమునకు వచ్చిరి? 1 point A పారను B సీనాయి C తెకోవా D లెబానోనుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024