Hometelugu bible quiz questions and answers"క్రుంగిన" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "క్రుంగిన" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మాను కొనినను ఎవరు వానికి దయచూపతగును? 1 point A స్నేహితుడు B న్యాయాధిపతి C సోదరుడు D రాజు2➤ "సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు" ఈమాట ఎవరి గురించి చెప్పబడెను? 1 pointA దావీదు B ఇశ్రాయేలు C బిలాము D బెయోరు3➤ చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును దేవుడు దేనిచేత క్రుంగజేసెను? 1 point A బాధ B ఆయాసము C శ్రమ D దుఃఖము4➤ తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి ఏమి పుట్టింపకుడి? 1 pointA రోషము B కలహము C కోపము D గర్వము5➤ క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని దేవుడు ఏమి చేయును? 1 point A లేవనెత్తును B బాగుచేయును C స్వస్థపరచును D బలపరచును6➤ నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు ఏమి యుంచుము? 1 point A విశ్వాసము B నమ్మకము C నిరీక్షణ D ఆశ7➤ యెహోవా వేటివేటిని కలుగజేయువాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే? 1 pointA ప్రేమ, సంతోషము B ప్రేమ,సమాధానము C దారిద్ర్యము, ఐశ్వర్యము D పేదరికము,ఐశ్వర్యము8➤ "దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను" ఈమాట ఏ గ్రంథము లోనిది? 1 point A యోబు B కీర్తనలు C సామెతలు D యెషయా9➤ క్రుంగబడినవాడు త్వరగా ఏమి పొందును? 1 pointA స్వస్థత B విమోచన C విడుదల D రక్షణ10➤ "నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను" ఈమాట ఎవరు పలికెను? 1 point A దానియేలు B ప్రసంగి C యోబు D దావీదు11➤ యెహోవా ఎవరి కన్నులు తెరవజేయువాడు యెహోవా ఎవరిని లేవనెత్తువాడు? 1 point A గ్రుడ్డివారి,కృంగినవారిని B తెలివిగలవారి,బలహీనులను C బలముగలవారి,కృంగినవారిని D పైవేవి కాదు12➤ జనములో ఎవరు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గమువలనను అగ్ని వలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు? 1 pointA విశ్వాసులు B బుద్ధిహీనులు C బుద్ధిమంతులు D పైవారందరును13➤ "శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు" ఈ వాక్యము రిఫరెన్స్ ? 1 point A కీర్తనలు 10:24 B సామెతలు 10:24 C యోబు 24:10 D సామెతలు 24:1014➤ ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును ఎటువంటి మాట దాని సంతోషపెట్టును? 1 pointA ప్రేమ B దయ C జాలి D కనికరముSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024