Hometelugu bible quiz questions and answers"కృప"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "కృప"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 20, 2022 0 1➤ రాహేలు దేవుని "కృప" విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని తనకు పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టెను.? 1 point A దాను B నఫ్తాలి C ఆషేరు D జెబూలూను2➤ జీవమును అనుగ్రహించి నా యెడల "కృప" చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి అని ఎవరు చెప్పారు.? 1 point A పౌలు B దావీదు C యోబు D యోసేపు3➤ కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.? 1 point A నీతిన్యాయములు B నీతిసత్యములు C నీతి సమాధానములు D నీతి ప్రఖ్యాతలు4➤ మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై,యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు "కృప"విషయమై ఏమి కలిగియుండుడి.? 1 pointA విశ్వాసము B ధైర్యము C ప్రేమ D సంపూర్ణ నిరీక్షణ5➤ మీరు "కృపకే"గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక ఏది మీ మీద ప్రభుత్వము చేయదు.? 1 pointA అపవాది B శాపము C పాపము D కీడు6➤ ఆమె అతనితో- నీసేవకురాలనైన నేను నీ దృష్టికి "కృప"నొందుదును గాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ స్త్రీ పేరు ఏమిటి.? 1 pointA శారా B రూతు C హన్నా D మరియ7➤ ఎవరు యెహోవా దృష్టియందు "కృప" పొందినవాడాయెను.? 1 point A దావీదు B నోవహు C అబ్రహము D యోసేపు8➤ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే-ఈ వాక్యము రిఫరెన్సు ఏమిటి.? 1 point A ఎఫెసీ 2:8 B గలతీ 1:4 C కొలస్సి 2:8 D రోమా 6:89➤ మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు "కృప" పొందునట్లు దేనితో కృపాసనమునొద్దకు చేరుదము.? 1 pointA కృపతో B విశ్వాసముతో C ధైర్యముతో D ప్రేమతో10➤ భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు ఏమి ఉంచువానిని "కృప" ఆవరించుచున్నది.? 1 pointA శ్రద్ధ B నమ్మిక C విశ్వాసము D నిరీక్షణSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024