Hometelugu bible quiz questions and answers"ప్రార్థన"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "ప్రార్థన"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నాదేవుడు నా ప్రార్థన నాలకించును అని ఎవరు ప్రార్ధించెను? 1 point A జేకార్య B ఓబాధ్య C యోనా D మీకా2➤ ప్రార్థన చేయువారందరి యెడల కృప చూపుటకు దేవుడు ఏమైయున్నాడు? 1 pointA ఐశ్వర్యవంతుడై B ప్రేమామయుడై C విశ్వాసకర్తయై D కనికరపూర్ణుడై3➤ మీ శత్రువులను ప్రేమించుచు, ఎవరి కొరకు ప్రార్థన చేయవలెను? 1 point A ప్రేమించువారి కొరకు B హింసించువారికొరకు C గర్వించు వారి కొరకు D ద్వేషించు వారి కొరకు4➤ ప్రార్థన ఆలకించువాడా, ఎవరు నీయొద్దకు వచ్చెదరు? 1 point A సర్వశరీరులు B యాజకులు C విశ్వాసులు D పాపులు5➤ యోబు ఎవరి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను.? 1 point A తన పితరుల B తన సేవకుల C తన బంధువుల D తన స్నేహితుల6➤ యేడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసినదెవరు? 1 point A ఎజ్రా B హిజ్కియా C యెహెజ్కేలు D దావీదు7➤ యెహోవా నివాసస్థలమైన ఎక్కడనుండి ఇశ్రాయేలీయుల విన్నపమును ప్రార్థనను ఆయన ఆలకించెను? 1 point A శిఖరము నుండి B ఆకాశము నుండి C సింహాసనమునుండి D సముద్రగర్భము నుండి8➤ "ప్రార్ధన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసినవాడనగుదును" అని చెప్పిన న్యాయాధిపతి ఎవరు? 1 point A యెహోషువ B సమూయేలు C ఎలీ D అస9➤ ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, ఎటువంటి చేతులెత్తి ప్రార్థన చేయవలెను.? 1 pointA నిర్దోషమైన B పవిత్రమైన C పరిశుభ్రమైన D పైవేవి కాదు10➤ బెయేర్షెబాలో ఏ వృక్షము నాటి యెహోవా నామము పేరట అబ్రాహాము ప్రార్థన చేసెను? 1 pointA పిచుల B సింధూర C మస్తకి D దేవదారు11➤ బయలు ప్రవక్తల యెదుట యెహోవాకు ఎవరు ప్రార్ధన చేసెను? 1 pointA బయలు ప్రవక్తలు B ఫిలిష్తీయులు C ఏలీయా D మోయాబీయులు12➤ ఏ విధమైన ప్రార్ధన రోగిని స్వస్థపరచును? 1 pointA విశ్వాస రహితమైన B అవిధేయయత కలిగిన C విశ్వాస సహితమైన D పైవేవి కావు13➤ ప్రార్థనయందు నిలుకడగా ఉండి ఏమి గలవారై మెలకువగా ఉండుడి? 1 pointA కృతజ్ఞత B ద్వేషం C ప్రేమ D నిరుత్సాహం14➤ దానియేలు అనుదినము ముమ్మారు ఏవిధముగా ప్రార్ధన చేసెను? 1 pointA నిలువబడి B కూర్చొని C మోకాళ్లూని D సాష్టాంగపడిSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024