Hometelugu bible quiz questions and answers"వస్త్రములు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "వస్త్రములు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ గోనెపట్టు తీసివేసి ఎటువంటి వస్త్రమును దేవుడు అనుగ్రహించును? 1 point A సంతోష వస్త్రము B స్తుతి వస్త్రము C సేవా వస్త్రము D నీతి వస్త్రము2➤ యెహోషువా యొక్క ఏ వస్త్రమును తీసివేయుమని దూత చెప్పెను? 1 pointA మురికి వస్త్రము B చీకిపోయిన వస్త్రము C మలిన వస్త్రము D దుర్వాసన వస్త్రము3➤ యాజకులుకొరకు దేవుడు ఎటువంటి వస్త్రములు కుట్టించెను? 1 point A స్తుతి వస్త్రములు B సేవా వస్త్రములు C సంతోష వస్త్రములు D ఉల్లాస వస్త్రములు4➤ లెక్కింపజాలని సమూహము పరలోకములో ఎటువంటి వస్త్రములను ధరించుకొనెను? 1 point A తెల్లని వస్త్రములు B ఊదారంగు వస్త్రములు C ఎరుపురంగు వస్త్రములు D నీతి వస్త్రములు5➤ ఎదుటివాని యెడల ఎటువంటి వస్త్రము ధరించుకొనవలెను? 1 point A ప్రేమ B దీనమనస్సు C వాత్సల్యత D కనికరము6➤ సీయోనులో దు:ఖించువారికి దేవుడు ఎటువంటి వస్త్రములను ధరింపజేయును? 1 point A నీతి వస్త్రములు B స్తుతి వస్త్రములు C ఉల్లాస వస్త్రములు D ఆనంద వస్త్రములు7➤ అంతఃపురములో నుండి వచ్చు రాణి ఎటువంటి పనిగల వస్త్రములు ధరించుకొని రాజు నొద్దకు తీసుకొని రాబడుచున్నది? 1 point A నేత B విచిత్రమైన C బుటా D అల్లిక8➤ భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు ఏ వస్త్రమును పంపియున్నాడు? 1 pointA ప్రతి వస్త్రములు B ఉల్లాస వస్త్రములు C సంతోష వస్త్రములు D నీతి వస్త్రములు9➤ యోబు దేనిని వస్త్రముగా ధరించుకొని యుండెను? 1 point A న్యాయమును B నీతిని C యధార్ధతను D నమ్మకమును10➤ దేవాదిదేవుడు ఏమి వస్త్రము వలె కప్పుకొనెను? 1 point A కాంతిని B కిరణములను C వెలుగును D మెరుపును11➤ ఆభరణములతో ఆలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగా దేవుడు వేటిని ధరింపజేసియున్నాడు? 1 point A ఉల్లాస వస్త్రములు B రక్షణ వస్త్రములు C నీతి వస్త్రములు D స్తుతి వస్త్రములు12➤ దేవుడు మైలబట్టలు తీసివేసి, దోషమును పరిహరించి వేటితో ఆలంకరించెను? 1 pointA శస్త వస్త్రములు B స్తుతి వస్త్రములు C రక్షణ వస్త్రములు D ఉల్లాస వస్త్రములు13➤ యూదుల రాజైన యేసునకు సైనికులు ఎటువంటి వస్త్రములను తొడిగెను? 1 point A ప్రశస్త వస్త్రములు B సంతోష వస్త్రములు C ఊదారంగు వస్త్రములు D తెల్లని వస్త్రములు14➤ సీయోను కుమార్తెలు ఎటువంటి వస్త్రములు ధరించుకొనెడివారు? 1 point A సంతోష వస్త్రములు B ఆనంద వస్త్రములు C ఉల్లాస వస్త్రములు D ఉత్సవ వస్త్రములు15➤ గొర్రెపిల్ల భార్యకు ఎటువంటి సన్నని నారబట్టలు ఇవ్వబడెను? 1 point A వెలుగుకరమైన B మహిమకరమైన C ప్రకాశములు, నిర్మలములైన D కాంతివంతమైనSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024