Hometelugu bible quiz questions and answers"ఓపిక"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "ఓపిక"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ సత్ క్రియను "ఓపిక"గా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి ఏమి ఇచ్చును.? 1 pointA జ్ఞానము B నిత్యజీవము C ఘనత D సంతోషము2➤ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, దేనికి కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో "ఓపిక"తో పరుగెత్తుదము? 1 point A విశ్వాసము B నీతి C ఐశ్వర్యము D దరిద్రము3➤ ప్రభువు రాక సమీపించుచున్నది గనుక ఓపిక కలిగియుండి, దేనిని స్థిరపరచుకొనవలెను? 1 point A కన్ను B చెవి C నోరు D హృదయము4➤ ఎవరు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము "ఓపిక"తో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును? 1 point A సైనికుడు B ఆటగాడు C వ్యవసాయకుడు D కూలి5➤ నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు దేని కొరకు "ఓపిక"తో కనిపెట్టుట మంచిది.? 1 pointA కిరీటము B రక్షణ C ఆశీర్వాదము D కృప6➤ ఏ నేల నుండు (విత్తనమును పోలిన) వారు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి "ఓపిక"తో ఫలించువారు.? 1 point A రోడ్డు పక్క B త్రోవలో C మంచినేల D చెడనేలా7➤ మనము చూడనిదాని కొరకు ఏమి చేసిన యెడల "ఓపిక"తో దానికొరకు కని పెట్టుదుము.? 1 point A ప్రార్ధన చేసిన B నిరీక్షించిన C నిద్రించిన D శ్రమించిన8➤ ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును "ఓపిక"కును ఏవిధంగా పెట్టుకొనవలెను? 1 point A మాదిరిగా B సంతోషముగా C మార్గముగా D సత్యముగా9➤ దేనిని "ఓపిక"తో సహించుటకు కార్యసాధకమైయున్నది.? 1 pointA శోధన B శ్రమ C సంతోషము D బాధ10➤ మన యెదుట ఉంచబడిన పందెములో దేనితో పరుగెత్తుదము.? 1 point A ఓపికతో B నిరీక్షణతో C ప్రార్ధనతో D ఉపవాసముతోSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024