Hometelugu bible quiz questions and answers"దశమ భాగము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "దశమ భాగము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను ఏ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి అని పౌలు కొరింథీయులకు చెప్పెను? 1 point A ఎఫెసీ B ఫిలిప్పీ C కొరింథీ D గలతీ2➤ అబ్రాహాము తనకు కలిగిన అంతటిలో పదివవంతు ఎవరికి ఇచ్చెను? 1 point A శారకు B దేవునికి C మెల్కీసెదెకు D తన కుమారునికి3➤ దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ఏమి చేయును? 1 pointA గొప్పచేయును B పరిశుద్ధ పరచును C ప్రేమించెను D శపించును4➤ యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము ఎవరు కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.? 1 point A రోమా, మాసిదోనియ B మాసిదోనియ, అకయవారును C ఇటలీ, అకయవారు D మాసిదోనియ,ఇటలీ5➤ నా మందిరములో ఏమి ఉండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా ఏమి కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.? 1 point A సంతోషం, వర్షము B ఆహారము, దీవెనలు C సమాధానము,దీవెనలు. D ధనము,వర్షము6➤ భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫల ములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ఏమగును? 1 pointA అర్పణమగును B ప్రతిష్ఠితమగును C మహిమగును D దశమభాగమగును7➤ వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు, పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా వేటిని విడిచిపెట్టిరి.? 1 point A న్యాయము. B కనికరము C విశ్వాసము D పైవన్నీ8➤ "ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను." ఈ వాక్యము రెఫరెన్సు.? 1 pointA లుకా19:10 B మత్తయి 10:9 C రోమా 8:10. D 2వ కొరింధీ 8:99➤ ఎవరు వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.? 1 point A యోబు B సుంకరి C పరిసయ్యుడు D జక్కయ్య10➤ క్రొత్త నిబంధన ప్రకారము ప్రతివారు తమ రాబడిలో ఎంత దేవునికి ఇవ్వవలెను.? 1 pointA సంపాదనలో సగము B తనకు కలిగినదంతయు C తాను వర్ధిల్లిన కొలది D దశమ భాగముSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024