Hometelugu bible quiz questions and answers"పునరుత్థానము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "పునరుత్థానము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ "పునరుత్థానము" అనగా ఏమి? 1 point A తిరిగి లేచుట B మరణించుట C అదృశ్యమైన D తిరిగి జన్మయించుట2➤ "పునరుత్థానము" లేదని చెప్పువారు ఎవరు? 1 pointA సద్దూకయ్యులు B పరిసయ్యులు C శాస్త్రులు D బోధకులు3➤ మేలు, కీడు చేసినవారు ఏ పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.? 1 point A స్వర్గ, నరక B దేవ, సాతాను C జీవ, తీర్పు D పైవి ఏవీ కావు4➤ మనకు పునరుత్థానమును జీవమును ఎవరై ఉన్నారు? 1 point A ఆదాము B నోవహు C యేసు D అబ్రాహాము5➤ క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పిన వారు ఎవరు? 1 point A సౌలు B. సైఫను C దావీదు D మలాకీ6➤ ఏ మార్గంలో తన శిష్యులతో "పునరుత్థాను"డై లేచిన యేసుక్రీస్తు మాట్లాడెను.? 1 pointA జెరూసలేం B బేతని C ఎమ్మాయి D ఐగుప్తు7➤ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇది ఎన్నోవ పునరుత్థానము? 1 pointA రెండవ పునరుత్థానము B ఏడవ పునరుత్థానము C మూడవ పునరుత్థానము D మొదటి పునరుత్థానము8➤ ఎవరు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి.? 1 point A స్త్రీలు B సమరయులు C అపొస్తలులు D పరిసయ్యులు9➤ ఎక్కడ మృతుల "పునరుత్థానము"ను పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు.? 1 point A పరమున B పాతాళమున C దేవుని ఆలయములో D మందసమున10➤ ------------------- మనుష్యుని ద్వారా ఏమి వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల "పునరుత్థానము"ను కలిగెను.? 1 pointA జీవము B మరణము C శ్రమ D పాపము11➤ మృతుల "పునరుత్థానము"న శరీరము ఎలా విత్తబడి ఎలా లేపబడును.? 1 point A మంచి, చెడు B క్షయ, అక్షయ C బలమైనది, బలహీన D పైవన్నీ12➤ యేసు పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఏమి గలవారమై యుందుము? 1 pointA భేదము B వైరము C ఐక్యము D స్నేహము13➤ "పునరుత్థానము" అనబడే ఆనస్టాశీస్ అనె పదము ఎక్కడ నుండి వచ్చింది? 1 pointA గ్రీకు B తెలుగు C హీబ్రు D ఆంగ్లము14➤ మొదటి "పునరుత్థానము"లో పాలుగలవారు ఏమై యుందురు.? 1 pointA నీతిమంతులు B అనీతిమంతులు C ధన్యులును పరిశుద్ధులు D పైవన్నీ15➤ యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత మొదటిగా ఎవరికి కనపడెను? 1 point A పేతురు B మగ్దలేనె మరియ C రోదే D లూదియSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024