Hometelugu bible quiz questions and answers"పిల్లలు" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "పిల్లలు" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువునుబట్టి ఏమి చేయ తగినది? 1 point A గొప్పచేయ B మెచ్చుకొన C ద్వేషింప D ప్రేమింప2➤ చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక --------,---------తో ప్రేమింతము? 1 pointA క్రియతోను, సత్యముతోను B ప్రేమ, కృప C నీతి,యదార్థత D సత్యముతోను,నీతి3➤ మరణము వరకు సౌలు కుమార్తెయగు ఎవరు పిల్లలను కనకయుండెను.? 1 pointA మేరబు B మీకాలు C అహీనోయమని D మార్థ4➤ శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి ఎవరి యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.? 1 point A రాజులు, యాజకులు B ప్రవక్తలు, పెద్దవారు C బాలురు, చంటి పిల్లలు D యాజకులు, బాలురు5➤ చిన్న పిల్లలారా, వేటి జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి? 1 pointA జ్ఞానము B దుష్టుల C విగ్రహముల D బొమ్మల6➤ పిల్లలారా, ప్రభువునందు ఎవరికి విధేయులైయుండుడి? 1 pointA గురువులకు B బోధకులకు C తల్లి తండ్రులకు D స్నేహితులకు7➤ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ ఏమి ఇచ్చుచున్నాడు.? 1 point A సాక్ష్యం B సంతోషం C వాగ్దానం D శ్రమ8➤ యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు ------ పాపమునకు ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక సంధిచేసికొందురు? 1 pointA దీవెన B శ్రమ C సంతోషం D వాగ్దానం9➤ శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు సంతానమని యెంచ బడుదురు.? 1 pointA వాగ్దాన B దీవెన C సంతోషం D ప్రేమ10➤ ఎవరి మధ్యకు గొట్టె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను అని యేసుక్రీస్తు అనెను? 1 point A సింహము B తోడేలు C పావురము D కోకిలSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024