Hometelugu bible quiz questions and answers"ఘనత" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "ఘనత" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ అతనికి అలంకారమును "ఘనత"యు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ఎటువంటి వస్త్రములను కుట్టవలెను అని దేవుడు మోషే తో చెప్పెను? 1 pointA ప్రశస్తమైన B ప్రతిష్టాత్మమైన C ఘనమైన D విచిత్రమైన2➤ ఒక ముద్దలోనుండియే యొక ఘటము "ఘనత"కును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద ఎవరికి అధికారము.? 1 point A కుమ్మరివానికి B వర్తకుడు c సైనికుడు D ప్రవక్తకు3➤ యెహోవా మహా "ఘనత" వహించినవాడు ఆయన బహుగా ఏమి నొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.? 1 point A ఆరాధన B ప్రార్థన C స్తుతి D వినయం4➤ "ఘనత" నొంది యుండియు ఎవరు నశించు జంతువులను పోలియున్నారు.? 1 pointA గుణవంతులు B బుద్ధిహీనులు C జ్ఞానవంతులు D నీతిమంతులు5➤ ప్రవక్త స్వదేశములో "ఘనత" పొందడని ఎవరు సాక్ష్యమిచ్చెను? 1 pointA పౌలు B యెషయా C యేసు D యోహాను6➤ "ఘనత"వహించిన థెయొఫిలా ఈ మాట యే పుస్తకంలో చూడగలము? 1 point A అపొస్తలుల కార్యములు B లూకా C యోహాను D అపొస్తలుల కార్యములు & లూకా7➤ యెహోవా మహా "ఘనత" నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు వేటితో సీయోనును నింపెను.? 1 point A ఐశ్వర్యం, బుద్ది B ధనము, బంగారం C జ్ఞానము, తెలివి D న్యాయము, నీతి8➤ నెనరుగల స్త్రీ "ఘనత" నొందును. బలిష్ఠులు దేనిని చేపట్టుదురు.? 1 pointA పేరు B ఘనత C ఐశ్వర్య D ధనము9➤ పరిశుద్ధతయందును "ఘనత"యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని------.? 1 point A కృప B ఆశీర్వాదం C చిత్తము D ఉద్దేశ్యం10➤ ఎవరు "ఘనత"ను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.? 1 point A పెద్దలు B జ్ఞానులు C బుద్ధి హీనులు D చిన్నలు11➤ దేవుడు తక్కువ దానికే యెక్కువ "ఘనత" కలుగజేసి దేనిని అమర్చియున్నాడు.? 1 point A శరీరము B గృహము C అవయవము D కన్ను12➤ సత్ క్రియను ఓపికగా చేయుచు,మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి దేవుడు ఏమి ఇచ్చును.? 1 pointA ఐశ్వర్యము B నిత్యజీవము C ఘనత D పరిశుద్ధాత్మను13➤ ఘనతకు ముందు ఏముండును? 1 pointA భక్తి B ప్రార్థన C విశ్వాసము D వినయము14➤ ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఏమి గిట్టదు.? 1 point A మంచితనం B జ్ఞానము C సత్యము D ఘనత15➤ సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట ఎవరికి ఘనత.? 1 pointA రాజులకు B జ్ఞానులు C బుద్ధిహీనులకు D నీతిమంతులకుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024