Hometelugu bible quiz questions and answers"మేలు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "మేలు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 22, 2022 0 1➤ ఏది "మేలు"? 1 pointA కార్యారంభం B కార్యాంతం C కార్యసంకల్పము D కార్యసిద్ధి2➤ ఆయనతో ఏమి చేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు "మేలు" కలుగును? 1 point A భోజనం B ప్రార్థన C ఉపవాసం D సహవాసము3➤ వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుటకంటె ఏమి నొందుట "మేలు"? 1 pointA ధనలాభము B ఆరోగ్య లాభము C జ్ఞానలాభము D దేవుని లాభము4➤ దేవుడు లేడని బుద్దిహీనులు ఎక్కడ అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు "మేలు" చేయువాడొకడును లేడు? 1 point A తమ ఇంటిలో B తమ సభలో C తమ హృదయములో D తమ కష్టములో5➤ జనులు వారి సంతాన మునకును నిత్యమును ఏమి కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన "మేలు".? 1 pointA బాధ్యత B క్షేమము C సంపద D అవమానం6➤ ఒకడు దేని ఫలము చేత తృప్తిగా "మేలు" పొందును? 1 point A తన కష్ట B తన నోటి C తన పంట D తన అదృష్టం7➤ మనము "మేలు" చేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమని ఏ కాలమందు పంట కోతుము. ? 1 point A శ్రమ B వేదన C అప్పు D తగిన8➤ నాకు "మేలు" కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. దేని నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను? 1 point A వేకువ B వినయం C వెలుగు D విశ్వాసం9➤ నీ యందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన "మేలు" ఎటువంటిది? 1 point A శ్రేష్టమైనది B మంచిది C దీవెనకరమైనది D గొప్పది10➤ నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన వేటిని బట్టి నాకు "మేలు" కలుగు నట్లుగా నన్ను దృష్టించుము? 1 point A ఉపదేశములను B ఉపయోగములను C ఉపకారములను D ఉద్యోగములను11➤ ఎవరు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము? 1 point A తల్లిదండ్రులు B స్నేహితులు C సహోదరులు D పైవారందరు12➤ ఎవరు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును? 1 pointA స్వర్ణప్రియుడు B ధనవంతుడు C దయగలవాడు D మూర్కుడు13➤ మేలు ప్రతిఫలముగా ఎవరికి వచ్చును.? 1 point A దొంగలకు B నీతిమంతులకు C వెట్టివారికి D పిల్లలకు14➤ నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.ఈ మాటలు బైబిల్ లోని ఏ భక్తుడివి? 1 point A యోబు B పౌలు C పేతురు D యోహాను15➤ మనకు మేలు కలుగునట్లు ఎవరిని సన్మానించాలి? 1 point A దేవుడిని B తండ్రిని తల్లిని C గురువుని D వృద్దులనుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024