Hometelugu bible quiz questions and answers"వర్షము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "వర్షము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ యెహోవా ప్రత్యక్షమై మీమీద నీతి "వర్షము" కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని దేనిని దున్నుడి__? 1 pointA బీడుభూమి B పాడుభూమి C మెట్టభూమి D గడ్డిభూమి2➤ దేవుని వాక్యము దేనిమీద కురియు "వర్షము" వలె ఉండును? 1 point A సముద్రం B పచ్చిక C పొలము D ప్రవాహం3➤ మీ దేవుడైన యెహోవా దేనిని బట్టి ఆయన తొలకరి "వర్షము"ను మీకనుగ్రహించును? 1 pointA పనినిబట్టి B జాలినిబట్టి C క్రియనిబట్టి D నీతినిబట్టి4➤ యెహోవా ఆజ్ఞ ఇయ్యగా "వర్షము" కలుగునట్లుగా ఆయన వేటిని పుట్టించును? 1 point A జలములు B మెరుపులు C చరములు D మేఘములు5➤ భూమిని తడుపునట్టి తొలకరి"వర్షము" కడవరి "వర్షము"వలె ఎవరు మనయొద్దకు వచ్చును? 1 point A యాజకుడు B యెహోవా C సేవకుడు D ప్రవక్తలు6➤ అంతరిక్షమా, మహా "వర్షము" వర్షించుము భూమి నెరలువిడిచి ఏమి ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును? 1 point A విత్తనం B ఫలము C వృక్షము D రక్షణ7➤ "వర్షింపకుండునట్లు ఎవరు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమి మీద వర్షింపలేదు? 1 pointA ఎలీషా B మోషే C ఏలీయా D ఆహారోను8➤ భూమి తనమీద తరుచుగా కురియు "వర్షము"ను త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేనిని పొందును? 1 pointA అధిక ఆశీర్వాదము B దేవుని ఆశీర్వచనము C నూరంతలు ఫలము D వ్యవసాయఫలము9➤ భూమి మీద యెహోవా "వర్షము" కురిపించువరకు ఎవరి తొట్టిలో ఉన్న పిండి తక్కువకాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు? 1 pointA షూనేమీయురాలు B తుయతైర పట్టణస్థురాలు C సారెపతు విధవరాలు D యెరూషలేము కాపురస్థురాలు10➤ ఇశ్రాయేలియులు చేసిన కీడు గొప్పదని వారు గ్రహించి తెలిసికొనుటకై ఉరుములను "వర్షము"ను పంపునట్లు ఎవరు యెహోవాను వేడుకొనెను? 1 point A ఏలీయా B అహరోను C సమూయేలు D దావిదు11➤ ఎటువంటి మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు "వర్షము" లేని మబ్బును గాలిని పోలియున్నాడు? 1 pointA వినయ మనస్సుతో B మంచి మనస్సుతో C నటన మనస్సుతో D కపట మనస్సుతో12➤ "వర్షము" నకు తండ్రి యున్నాడా? అని యెహోవా ఎవరిని ప్రశ్నించెను? 1 point A నోవహు B దావీదు C యోబు D యిర్మీయా13➤ ఆకాశము నుండి "వర్షము" సౌలు వంశస్థుల కళేబరముల మీద కురియువరకు, ఎవరు కొండమీదనేయుండి, పగలు రాత్రి కాచుచుండెను? 1 point A హాగ్లా B రిస్పా C సిలా D ఆక్సా14➤ "వర్షము" కురియుచు చలిగా ఉన్నందున ఏ ద్వీపవాసులు నిప్పురాజబెట్టి పౌలును, తనతో నున్న వారందరిని చేర్చుకొనిరి? 1 point A కప్తోరు B ఎలీషా C పత్మా D మెలితే15➤ యెహోవా నీ దేశముమీద "వర్షము" దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఏమి చేయుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరువవచ్చును? 1 pointA ఆశీర్వదించుటకును B తెలిసికొనుటకును C సేద్యపరచుటకును D భద్రపరచుటకునుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024