Hometelugu bible quiz questions and answers"నంబర్స్" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "నంబర్స్" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ Numbers అనగా ఏమిటి? 1 pointA సంఖ్యలు B అంకెలు C లెక్కించేవి D పైవన్నీ2➤ సమస్త జనముల కంటే లెక్కకు తక్కువ అయిన జనము ఎవరు? 1 point A ఐగుప్తీయులు B అష్షూరీయులు C ఇశ్రాయేలీయులు D ఫిలిస్తీయులు3➤ ఏ అరణ్యములో సర్వసమాజ సంఖ్యను వ్రాయించుమని యెహోవా సెలవిచ్చెను? 1 point A మోయాబు B యోర్థను C యెరికో D సినాయి4➤ ఎవరు ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించెను? 1 point A యోవాబు B సాతాను C నాతను D యోనాతాను5➤ యోవాబు ఎవరి గోత్ర సంబంధులను సంఖ్యలో చేర్చలేదు? 1 point A లేవి యూదా B ఆషేరు నఫ్తాలి C లేవి బెన్యామీను D దాను గాదు6➤ ఏడేసి ఏ సంవత్సరములను లెక్కించవలెను? 1 pointA శాశ్వత విక్రయము B విడుదల C సునాదకాలము D విశ్రాంతి7➤ దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో ఎవరిని లెక్కించమని యోహానును చెప్పబడెను? 1 point A సేవకులను B పూజించువారిని C యాజకులను D లేవీయులను8➤ ఇశ్రాయేలీయుల సేన సంఖ్యలో ఏ గోత్రమువారు లెక్కకు ఎక్కువ? 1 point A దాను B ఆషేరు C రూబెను D యూదా9➤ ఏమి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్మనెను? 1 point A వివేకి B బుధ్ధి C జ్ఞానము D తెలివి10➤ నక్షత్రములను నీ చేతనైతే లెక్కించుమని యెహోవా ఎవరితో అనెను? 1 pointA ఆదాము B నోవహు C అబ్రాహాము D యాకోబు11➤ తన ఆస్తిని పాడు చేయుచున్న వానిని ధనవంతుడు ఏ లెక్క అప్పగించమనెను? 1 pointA పంటపొలముల B సుంకపు C పశువుల D గృహనిర్వాహకత్వపు12➤ వేటి యొక్క సంఖ్యను దేవుడు నియమించెను? 1 point A గ్రహముల B ఉల్కల C నక్షత్రముల D పక్షుల13➤ మనపైని ఎలా యున్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారి వలె మన ఆత్మలను కాయుచున్నారు? 1 point A కాపరులుగా B ప్రధానులుగా C పెద్దలుగా D నాయకులుగా14➤ గోత్రము వారు తక్కువ సంఖ్యగా యున్నారు? 1 pointA ఎఫ్రాయిము B మనస్థె C జేబులును D నఫ్తాలి15➤ ఏమి ధరించుకొనిన వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని లెక్కింపలేనంత సమూహముగా నుండెను? 1 pointA కిరీటములు B మకుటములు C తెల్లని వస్త్రములు D భూషణములుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024