Hometelugu bible quiz questions and answers"వృధాప్యం" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "వృధాప్యం" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ "వృద్ధులు" అనగా ఎవరు? 1 point A ముసలి వారు B తలనెరసిన వారు C ముదుసలులు D పై వారందరూ2➤ హిమమువలె ధవళమైన వస్త్రము ధరించుకొని సింహాసనముపై కూర్చున్న "మహా వృద్ధుడిని"దర్శనములో చూచినదెవరు? 1 point A యోవేలు B దానియేలు C పెతూయేలు D మూయేలు3➤ మంచి "వృద్ధాప్యమందు "పాతిపెట్టబడుదువని ఎవరికి యెహోవా చెప్పెను? 1 pointA అబ్రాహాము B లోతు C ఇస్సాకు D యాకోబు4➤ "తలనెరసిన (వృద్ధాప్యము)" యాకోబును,అవసానకాలములో చూచుకున్నది ఎవరు? 1 point A రూబెను B యోసేపు C లేవి D యూదా5➤ "వృద్ధాప్యములో" కండ్లు కానరాని స్థితిలో ఉన్న ఏ ప్రవక్తతో యెహోవా మాట్లాడుచున్నాడు? 1 pointA యెహూ B గాదు C అహీయా D నాతాను6➤ "వృద్ధాప్యములో" ఎవరి హృదయమును అతని భార్యలు ఇతర దేవతల తట్టు త్రిప్పిరి? 1 pointA రెహబాము B సొలొమోను C అబ్షాలోము D యరొబాము7➤ "వృద్ధాప్యములో"దేవుని మందసము పట్టబడిందని విని వెనుకకుపడి మెడ విరిగి చనిపోయినది ఎవరు? 1 point A గాదు B అహీయా C ఏలీ D ఏతాను8➤ "వృద్ధాప్యములో"నున్న ఎవరికి దేవుడు సంతానమును అనుగ్రహించెను? 1 point A అబ్రాహాము - శారా B జెకర్యా - ఎలీసబెతు C పై రెండూ D ఏదీ కాదు9➤ "ముసలి" వాడవైనప్పుడు నీకిష్టము కాని చోటికి వేరొకడు నిన్ను మోసుకొని పోవునని, యేసు ఎవరితో అనెను? 1 point A ఫిలిప్పు B పేతురు C యోహాను D యాకోబు10➤ "వృద్ధాప్యములో" ఎవరి కొరకు పౌలు ఫిలేమోనును వేడుకొనెను? 1 point A తీతు B తిమోతి C ఒనేసిము D ఏపప్ర11➤ "వృద్ధుల" కంటే నాకు విశేషజ్ఞానము కలదు; ఈ వాక్యము రిఫరెన్స్? 1 pointA కీర్తనలు 119:51 B కీర్తనలు 119:110 C కీర్తనలు 119:100 D కీర్తనలు 119:12612➤ "వృద్ధులకు "ఏది సౌందర్యము? 1 pointA తల నెరపు B నల్ల వెండ్రుకలు C పెరిగిన వెండ్రుకలు D ఏమీ కాదు13➤ "ముదిమి"(వృద్ధాప్యము) యందు ఎవరిని నిర్లక్ష్య పెట్టకూడదు? 1 point A సోదరుడిని B సోదరిని C తల్లిని D తండ్రిని14➤ అంత్యదినముల యందు ఎవరు కలలు కందురు? 1 pointA యావనులు B వృద్ధులు C బిడ్డలు D స్త్రీలు15➤ ముదిమి వచ్చువరకు, తలవెండ్రుకలు నెరయువరకు మనలను ఎత్తుకొనునది ఎవరు? 1 pointA యెహోవా B తల్లిదండ్రులు C దేవదూతలు D సోదరులుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024