Hometelugu bible quiz questions and answers"నిద్ర" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "నిద్ర" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ మొట్టమొదటగా "నిద్రలో"కల కనినదెవరు? 1 point A నోవహు B లెమెకు C హనోకు D యాకోబు2➤ ఎవరు తన తొడమీద సమ్సోనును "నిద్రబుచ్చి అతని యేడు జడలను క్షౌరము చేయించెను? 1 point A గాజావేశ్య B తిమాృతు స్త్రీ C దేలీలా D హెబరు3➤ నేను"నిద్రపోయి మేలుకొందును ఎంతమంది మోహరించినను నేను భయపడను అని దావీదు అనెను? 1 point A పదివేలు B యెడువేలు C మూడువేలు D ఐదువేలు4➤ లేవకుండా "నిద్ర"పోవుచున్న సోమరి యొద్దకు ఎవరు వచ్చునట్లు దారిద్ర్యము వచ్చును? 1 point A పనికిమాలినవాడు B దుర్మార్గుడు C దోపిడిగాడు D బుద్ధిహీనుడు5➤ ఆలసట చేత గాఢ "నిద్ర"పోయిన సీసెరాను మేకును కణతలలో దిగగొట్టి చంపినదెవరు? 1 pointA హెబెరు B దెబోరా C బారాకు D యాయేలు6➤ "నిద్ర" మత్తు ఏమి ధరించుటకు కారణము? 1 point A మలినవస్త్రములు B చింపిగుడ్డలు C మురికి పోలికలు D మరకలదుస్తులు7➤ దేనికి భయపడి "నిద్ర"యందు ఆసక్తి విడువవలెను? 1 point A లేమికి B కష్టముకు C నష్టముకు D ఇబ్బందికి8➤ యాకోబు యొక్క ఎవరికి ఒక నివాసస్థలము చూచువరకు నా కన్నులకు "నిద్ర"రానియ్యనని కీర్తనాకారుడు అనెను? 1 point A రాజుకు B సైన్యాధిపతికి C శూరునికి D బలిష్టునికి9➤ తటాక జలములు నదినీరు ఇంకి హరించిపోవునట్లు ఎవరు పండుకొనగా వారిని "నిద్ర"లేపజాలరు? 1 pointA రాజులు B నరులు C అధిపతులు D అన్యులు10➤ ఎవరు కొద్దిగా తినినను వారు సుఖ"నిద్ర" నొందుదురు? 1 point A బీదవారు B భిక్షగాండ్రు C కష్టజీవులు D దరిద్రులు11➤ యొహోవా సన్నిధిలో నుండి పారిపోయిన యోనా ఎక్కడికి పోవు ఓడ ఎక్కి దాని అడుగుభాగమున పండుకొని గాఢ"నిద్ర"పోయెను? 1 point A మెక్నెషుకు B నీనెవెకు C ఎదోముకు D తరీషుకు12➤ ప్రసంగించుచు మాటలాడుచుండగా ఎవరు గాఢ"నిద్ర"పోయి జోగి క్రిందపడి చనిపోయెను? 1 point A ఐతుకు B ఐనెయ C ఎరస్తు D గాయి13➤ ఎవరు కలలు కని దాని గురించి మనస్సు కలతపడుట వలన అతనికి "నిద్ర"పట్టకయుండెను? 1 point A పరో B నెబుకద్నెజరు C దర్యావేషు D అర్థహషెస్త్14➤ ఎవరికి తమ ధనసమృద్ధి వలన "నిద్ర"పట్టదు? 1 pointA ధనవంతులకు B భాగ్యవంతులకు C ఐశ్వర్యవంతులకు D ఆస్తిపరులకు15➤ ఎవరిని కాపాడువాడు కునుకడు "నిద్ర"పోడు? 1 point A భక్తులను B ప్రజలను C రాజులను D ఇశ్రాయేలునుSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024