Hometelugu bible quiz questions and answers"వెలుగు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "వెలుగు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author November 24, 2022 0 1➤ యెహోవా, నీవు నాకు ఏమై యున్నావు యెహోవా చీకటిని నాకు "వెలుగు"గా చేయును.? 1 pointA నక్షత్రం B దీపమై C గానమై D దేవుడై2➤ ఎక్కడ అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది "వెలుగు" ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడనట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. 1 pointA ప్రత్యక్షపు గుడారములో B ఆవరణములో C అతిపరిశుద్ధ స్థలము D ఆలయములో 3➤ ఎవరిని ప్రేమించువాడు "వెలుగు"లో ఉన్నవాడు అని బైబిల్ చెప్తుంది? 1 point తల్లిని తండ్రిని సహోదరుని సహోదరిని 4➤ మీరు చీకటిలో నుండి ఏవిధమైన తన "వెలుగు"లోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు. 1 point A భారమైన B ఆశ్చర్యకరమైన C సంపూర్ణమైన D స్వేచ్ఛమైన 5➤ నీతి మంతుల కొరకు "వెలుగు"విత్తబడగా యథార్థహృదయుల కొరకు ఏమి విత్తబడి యున్నది? 1 pointA ప్రేమ B దుఃఖము C ఆనందమును D సహనము6➤ .నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను "వెలుగు" నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. ఈ మాటలు ఎవరివి? 1 point A దావీదు B నయోమి C యోబు D హన్నా7➤ ఆయన "వెలుగు"నువలె నీ ------- మధ్యాహ్నమునువలె నీ ---------వెల్లడిపరచును.? 1 point A నీతిని, జ్ఞానమును B ప్రేమను,సహనమును C నీతిని, నిర్దోషత్వమును D నీతిని,ప్రేమను 8➤ అంధకారములో నుండి "వెలుగు" ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన దేనిని యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.? 1 point A బుద్దిని B ఐశ్వర్యం C జ్ఞానము D వారసత్వం9➤ యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ -------------- సమాప్తములగును. 1 point A దుఃఖదినములు B సంతోష దినములు C ఆరోగ్యము D జీవితం10➤ నీతి మంతుల కొరకు "వెలుగు"విత్తబడగా యథార్థహృదయుల కొరకు ఏమి విత్తబడి యున్నది? 1 point A ప్రేమ B దుఃఖము C ఆనందమును D సహనముSubmitYou Got Tags bible picture quiz with answers bible quiz in telugu bible quiz questions in telugu Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz questions and answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024