Hometelugu bible quiz with answers"నివాసము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "నివాసము"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ "నివాసము"అనగా నేమి? 1 point A ఇల్లు B గృహము C గుడారము D పైవన్నియు2➤ బైబిల్ నందు మొదటిగా ఇల్లు కట్టి నివాసమేర్పర్చుకున్నది ఎవరు? 1 pointA షేతు B యాకోబు C అబ్రాహాము D ఇస్సాకు3➤ భూదిగంతముల నివాసులను యెహోవా ఏమి చేసికొనును? 1 point A గుర్తు B తలంచు C చేసికొని D ప్రేమించుచు4➤ దేవునితో కట్టబడిన ఏమి మనకొరకు పరము నుండి దిగివచ్చును? 1 point A గృహము B ఇల్లు C గూడరము D నిత్యనివాసము5➤ ఎటువంటి పరిశుద్ధస్థలములో యెహోవా నివసించువాడు? 1 pointA మహోన్నతమైన B శుభ్రమైన C మచ్చలేని D మంచిదైన6➤ సైన్యములకధిపతియైన యెహోవా నివాసములు ఎటువంటివి? 1 pointA అందమైనవి B మనోహరమైనవి C రమ్యమైనవి D సొగసైనవి7➤ ఎక్కడ కట్టబడిన ఇల్లు (నివాసము) కూలి పోవును? 1 point A బండపైన B నేలపైన C కొండపైన D ఇసుకమీద8➤ ఎవరి ఇంట అనేక నివాసములు కలవని యేసు చెప్పెను? 1 pointA రాజుల B చక్రవర్తుల C తండ్రి D మంత్రుల9➤ ఎవరి గుడారము (నివాసము) అగ్నితో కాల్చివేయబడును? 1 pointA మూర్ఖుల B దొంగల C మోసగాళ్ళ D లంచగొండుల10➤ ప్రభువు మనకు ఎప్పటి వరకు నివాసస్థలము? 1 pointA మరణము వరకు B చిరకాలమువరకు C తరతరములకు D ఎల్లప్పుడువరకు11➤ భూమిమీద మన నివాసము ఏమై పోవును? 1 pointA పాడు B శిధిలము C నశించు D కూలి12➤ ఎవరి ఇల్లు (నివాసము) నిలుచును? 1 pointA బలవంతుల B భక్తిగలవారి C నీతిమంతుల D కొరకు13➤ ఎవరి మధ్య నివసించుటకు మందిరమును యెహోవా నిర్మించమనెను? 1 point A యజకుల B ఇశ్రాయేలీయుల C సేవకుల D ప్రవక్తల14➤ ఎవరిలో నివసించి సంచరింతునని దేవుడు అనెను? 1 point A బోధకులు B శిష్యులు C విశ్వాసులు D భక్తిపరులు15➤ ఎక్కడ నివసించువారు ధన్యులు? 1 pointA దేవుని మందిరము B స్వంత గృహము C రాజమందిరము D అధికారగృహముSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024