Hometelugu bible quiz with answersWomen's day special quiz | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Women's day special quiz | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ యెరూషలేమునకు సాదృశ్యమైన "స్త్రీ" ఎవరు? 1 pointA శారా B హవ్వ C రిబ్కా D లేయా2➤ విశ్వాసుల గుంపులో ఏ "స్త్రీ" పేరు కలదు? 1 point A తామారు B రాహాబు C బస్థెబా D రాహేలు3➤ ఏమి చేయు "స్త్రీలు" మాన్యులై యుండవలెను? 1 point A ప్రార్ధన B బోధ C పరిచర్య D సేవ4➤ ఏ "స్త్రీ"కైనను ఎటువంటి భర్త యుండిన యెడల అతనిని పరిత్యజించకూడదు? 1 pointA అవివేకియైన B మూర్ఖుడైన C కోపిష్టియైన D అవిశ్వాసియైన5➤ "స్త్రీలు"ఎవరినకు వలె తమ సొంతపురుషులకు లోబడి యుండాలి? 1 point A ప్రభువునకు B పితరులకు C రాజులకు D ప్రధానులకు6➤ "స్త్రీలు"మృతులైన తమవారిని దేనివలన పొందుకొనిరి? 1 point A ప్రార్థన B పునరుత్థానము C వేడుకోలు D విజ్ఞాపన7➤ ఏ దేశ "స్త్రీలు" ఇశ్రాయేలీయులను తమ దేవతలకు బలులు అర్పించుటకు పిలిచిరి? 1 point A ఎదోము B అష్టూరు C మోయాబు D సిరియ8➤ సువార్త పనిలో నిజమైన సహకారుల వలె పరిచర్య చేసిన "స్త్రీలు" ఎవరు? 1 pointA మరియ - పెర్సిసు B దమరి - లూదియ C ఫీబే - సలోమి D యెవొదియా-సుంతుకెను9➤ పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ "స్త్రీలు"ఎవరికి లోబడుట చేత తమ్మును అలంకరించుకొనిరి? 1 pointA పెద్దలకు B స్వపురుషులకు C తల్లిదండ్రులకు D ప్రధానులకు10➤ "స్త్రీలు" తలవెండ్రుకలు పెంచుకొనుట ఏమియై యున్నది? 1 pointA మహిమ B కిరీటము C ఘనము D కీర్తి11➤ ఇశ్రాయేలీయులలో ఒకడు ఏ దేశపు "స్త్రీని" తన జనుల మధ్యకు తీసుకొని వచ్చెను? 1 pointA మోయాబు B అష్షూరు C ఎదోము D మిద్యాను12➤ ఇశ్రాయేలీయులు తెగులు చేత నశించిపోవుటకు కారకురాలైన ఆ మిద్యాను "స్త్రీ" పేరేమిటి? 1 point A షెలేమిత్తు B కొజ్బీ C కోబీను D షేకిమీను13➤ యౌవన "స్త్రీలు" వివాహము చేసికొని పిల్లలను కని ఏమి జరిగించవలెను? 1 point A పరిచారము B బాధ్యతలు C గృహపరిపాలన D కాపురము14➤ ఎక్కడ యున్న ఘనులైన గ్రీసుదేశ "స్త్రీలు" లేఖనములను పరిశోధించి విశ్వసించిరి? 1 pointA కిలికియ B లవొదికయ C సమరయ D బెరయ15➤ యేసును సమాధి చేసిన తర్వాత ఆదివారమున "స్త్రీలు" ఏమి తీసుకొని వచ్చిరి? 1 point A తైలములు B అత్తరు C పరిమళములు D సుగంధద్రవ్యములుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024