Hometelugu bible quiz with answers"మత్తు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "మత్తు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author November 19, 2022 0 1➤ ఎనస్తీషియా అనగా ఏమిటి? 1 pointA మత్తు B నిద్ర C స్పర్శ లేకపోవుట D పైవన్నియు2➤ ఆదాముకు దేవుడు ఏ నిద్ర కలుగజేసెను? 1 pointA గాఢ B సందె C జాము D రాత్రి3➤ గాఢ నిద్రపోయిన ఆదాము ప్రక్కటెముక నుండి దేవుడు ఎవరిని సృష్టించెను? 1 point A పక్షులను B స్త్రీని C మత్స్యమును D వృక్షమును4➤ మత్తు దేని వలన కలుగును? 1 pointA ఆహారము B నీరు C ద్రాక్షారసము D అంజూరరసము5➤ గాఢనిద్రలో గుసగుసలాడుట ఎలా వినబడును? 1 point A గట్టిగా B మృదువుగా C గంభీరముగా D రహస్యముగా6➤ ఎంత వరకు మత్తురాలవై యుందువని ఏలీ ఎవరితో అనెను? 1 point A హన్నా B పెనిన్నా C తామారు D ఫినేహాసు భార్య7➤ ఎంత వరకు మత్తురాలవై యుందువని ఏలీ ఎవరితో అనెను? 1 pointA పెనిన్నా B తామారు C ఫినేహాసు భార్య D నీనివే8➤ ద్రాక్షారసము లేకయే మత్తురాలైనది ఎవరు? 1 pointA సీయోను B అష్షూరు C యెరూషలేము D ఎదోము9➤ ఎవరు మత్తిల్లి కూలుదురు? 1 pointA దేశజనులు B లోకస్థులు C అన్యజనులు D రాజులు10➤ ఓడ దిగువ భాగమునకు పోయి గాఢనిద్ర పోయినదెవరు? 1 point A సౌలు B యోనా C హీరాము D మేష11➤ ద్రాక్షరసముతో తో మత్తులైన ఎవరు చెత్తవలె కాలిపోవుదురు? 1 pointA రాజులు B చక్రవర్తులు C శత్రువులు D నాయకులు12➤ నిద్రమత్తు ఏమి ధరించుకొనుటకు కారణమగును? 1 point A చింపిరి గుడ్డలు B మంచి వస్త్రములు C మురికి పేలికలు D మాసిన గుడ్డలు13➤ గొప్ప దర్శనములో దూత మాటలు విని గాఢనిద్ర పొందినదెవరు? 1 point A జెఫన్య B జేకార్య C దానియేలు D మలకి14➤ నిద్రమత్తుతో ఉన్నవారు ఏమి నొంది మేలుకొనక యుందురు? 1 pointA బలహీనత B చిరకాల నిద్ర C ఆనారోగ్యము D కఠినత్వము15➤ మత్తులైన వారు మేలుకొని ఏమి విడువవలెను? 1 pointA చెడు అలవాట్లు B దుర్గుణములు C దుష్టసాంగత్యము D కన్నీళ్ళుSubmitYou Got Tags bible questions in telugu bible quiz in telugu bible trivia questions multiple choice Daily Bible Quiz telugu bible quiz telugu bible quiz with answers Newer Older
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu HymnsJanuary 14, 2024